ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ys Jagan: పదే పదే అదేనా..?

Ys Jagan: పదే పదే అదేనా..?
ADVERTISEMENT

చేతిలో అధికారం ఉన్నప్పుడుం ఏం చేయాలో.. మరేం చేయకూడదన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం చెప్పేసింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొనన్న సవాళ్లు.. ప్రతికూలతల్ని జగన్ హయాంలో ఎదుర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి.. ప్రభుత్వ పగ్గాల్ని చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు రెండు లక్ష్యాల్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఓవైపు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచటం.. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించటం.

అధికారం చేతిలో లేనప్పుడే రెడ్ బుక్ పేరుతో అందరిని ఆకర్షించిన లోకేశ్.. ఆ బుక్ తో ఇప్పటివరకు చేసిందేమీ లేదు. కానీ.. రెడ్ బుక్ పేరును ఒక బూచీగా మాత్రం చూపిస్తున్నారని చెప్పాలి. రెడ్ బుక్ ఏంటి? తమకు.. తమ పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించిన రాజకీయ ప్రత్యర్థుల పేర్లు రాయటం. అలా పేర్లు నమోదు చేసిన వారిని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయటం. నిజానికి రెడ్ బుక్ ఉన్నా.. లేకున్నా.. జరిగేది ఇదే కదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ.. కొడాలి నాని.. పేర్ని నాని.. నందిగం సురేశ్..ఇలా చాలామంది వైసీపీ నేతలకు చుక్కలు కనిపించటం ఖాయమని.. కేసుల చిక్కులు పక్కా అన్న విషయం తెలిసిందే. ఏదైతే అంచనా వేశామో.. ఇప్పుడు అదే జరుగుతోంది తప్పించి కొత్తగా జరుగుతున్నదేమీ లేదు. అలాంటప్పుడు రెడ్ బుక్.. రెడ్ బుక్ రాజ్యాంగమని అదే పనిగా ప్రస్తావించటం ద్వారా దానికి మరింత హైప్ తీసుకురావటం తప్పించి ఇంకేమీ ఉండదు.

రెడ్ బుక్.. రెడ్ బుక్ అంటూ తన ప్రసంగాల్లో తరచూ ప్రస్తావించే లోకేశ్.. ఓవిధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పాలి. ఇంతకూ రెడ్ బుక్ లో ఏముంటుందో.. ఎవరి పేర్లు ఉన్నాయో ఓపెన్ గా చెప్పింది లేదు. కానీ.. రెడ్ బుక్ ను ఒక బూచీలా చూపించి.. రాజకీయ ప్రత్యర్థుల్ని దాని గురించి మాట్లాడేలా చేస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్ని చూసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తున్నాం. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో జగన్ కు మాత్రమే తెలియాలి.

రాజకీయ అధినేత ఎవరికైనా సరే.. ప్రజా సమస్యలు.. ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు.. ప్రభుత్వ వైఫల్యాలు మాత్రమే తిరుగులేని అస్త్రాలు. రాజకీయ వ్యాఖ్యలతో తాత్కాలికంగా కొంత ప్రయోజనం కలిగినట్లు కనిపించినా.. దాన్నే నమ్ముకుంటే ఎలాంటి లాభం ఉండదు. అందుకు భిన్నంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలకు పడుతున్న ఇబ్బందుల గురించి తరచూ మాట్లాడిన అవసరం జగన్ మీద ఉంది. అంతేకాదు.. క్యాలెండర్ ఒకటి సెట్ చేసుకొని.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద దీక్షలు.. నిరసనలకు ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది.

ఎంతసేపు మళ్లీ అధికారంలోకి వస్తే తానేమీ చేస్తానన్న విషయాన్ని పదే పదే ప్రస్తావించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు చేతికి అధికారం వస్తే ఏం జరుగుతుందో అన్న అంచనాకు తగ్గట్లు, జగన్ అధికారంలోకి వస్తే మరేం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంటుందన్న సత్యాన్ని జగన్ మర్చిపోకూడదు. రెడ్ బుక్ పేరుతో తన ఫోకస్ ను మార్చేలా తెలుగు తమ్ముళ్ల మైండ్ గేమ్ ను జగన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాను రెడ్ బుక్ ఎరకు చిక్కుకోకుండా.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడాల్సిన అవసరం ఉంది. అంతే తప్పించి.. మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరిని ఎలా టార్గెట్ చేస్తామన్న మాటలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Tags: #AndhraPradesh#AndhraPradeshPolitics#APElections2024#APNews#ChandrababuNaidu#IndianPolitics#JaganMohanReddy#LokeshStrategy#naralokesh#PoliticalMindGames#RedBookPolitics#Tdp#TeluguNews#Ycp#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Deepika Padykone: నికర ఆస్తుల‌ విలువ ఎంతంటే..?

Next Post

ChandraBabu: ఆపరేషన్‌ క్లీన్‌ పాలిటిక్స్‌

Related Posts

Sobhita Dhulipala India Couture Week 2026
Entertainment

Sobhita Dhulipala India Couture Week 2026: రాహుల్ మిశ్రా ‘దేవి’ కలెక్షన్‌లో దేవకన్యలా మెరిసిన శోభిత ధూళిపాళ

Nara Lokesh Kurnool Development
Andhra Pradesh

Nara Lokesh Kurnool Development: 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ – పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటనలు

Revanth Reddy Education Reforms
Big Story

Revanth Reddy Education Reforms: మంచి పనితీరు ఇచ్చినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Food Adulteration in India
Big Story

Food Adulteration in India: కల్తీ కబంధ హస్తాల్లో ఆరోగ్యం – అప్రమత్తతే ప్రజల రక్షణ కవచం

Telangana
Big Story

Telangana:హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

NTA Reforms
Big Story

NTA Reforms:యన్ టి ఏ పరీక్షా సంస్కరణల కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ . నందన్ నీలేకని నేతృత్వంలో కీలక కమిటీ

Next Post
ChandraBabu:  ఆపరేషన్‌ క్లీన్‌ పాలిటిక్స్‌

ChandraBabu: ఆపరేషన్‌ క్లీన్‌ పాలిటిక్స్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sobhita Dhulipala India Couture Week 2026

Sobhita Dhulipala India Couture Week 2026: రాహుల్ మిశ్రా ‘దేవి’ కలెక్షన్‌లో దేవకన్యలా మెరిసిన శోభిత ధూళిపాళ

Nara Lokesh Kurnool Development

Nara Lokesh Kurnool Development: 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ – పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటనలు

Revanth Reddy Education Reforms

Revanth Reddy Education Reforms: మంచి పనితీరు ఇచ్చినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Food Adulteration in India

Food Adulteration in India: కల్తీ కబంధ హస్తాల్లో ఆరోగ్యం – అప్రమత్తతే ప్రజల రక్షణ కవచం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info