ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Hyderabad | మీర్‌పేట్ మాధవి హత్య..రాచకొండ సీపీ చెప్పిన షాకింగ్ నిజాలు!

Hyderabad | మీర్‌పేట్ మాధవి హత్య..రాచకొండ సీపీ చెప్పిన షాకింగ్ నిజాలు!
ADVERTISEMENT

మీర్ పేట్ మహిళ వెంకట మాధవి హత్య కేసు ఈ ఏడాది జనవరిలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్యను గురుమూర్తి చంపడం, అనంతరం ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడటం కోసం అంటూ చేసిన ఆటవిక చర్య మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ స్థాయిలో అతడు ప్లాన్ చేయడానికి గల అసలు కారణం వెలుగులోకి వచ్చింది! దీంతో ఈ హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది.

అవును… ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవి (35)కి అదే గ్రామానికి చెందిన గురుమూర్తి (39)తో 13 ఏళ్ల కిందట వివాహామవ్వగా.. వీరికి కుమారుడు (9), కుమార్తె (4) ఉన్నారు. ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న గురుమూర్తి… అనంతరం డీఆర్డీవో లో కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేసేవాడు.

ఆ కుటుంబం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వరనగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 16న సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో భార్య భర్తల మధ్య గొడవ మొదలవ్వడం.. ఇది చినికి చినికి గాలివానగా మారడం.. దీంతో, గురుమూర్తి తన భార్య తలపై రెండుసార్లు గట్టిగా కొట్టడం తెలిసిందే!

దీంతో… మాధవి వెంటనే సృహతప్పి పడిపోగా.. ఆమె మరణించినట్లూ భావించిన గురుమూర్తి.. మృతదేహాన్ని మాయం చేయాలని భావించి.. ఆ మృతదేహాన్ని కత్తితో ముక్కలుముక్కలుగా నరికి, ముక్కలను కుక్కర్ లో వేసి ఉడికించి.. ఎముకలను బాయిల్ చేసి, ఎండబెట్టి, అనంతరం రోట్లో వేసి పోడిగా మార్చాడు.

అనంతరం ఉడికిన శరీర అవశేషాలను, ఎముకల పొడిని తీసుకుని సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి అందులో పాడేశాడు! ఈ విషయాన్ని నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ క్రమంలో ఇంట్లోని మాధవికి సంబంధించిన శాంపిల్స్ కు పిల్లల డీ.ఎన్.ఏ మ్యాచ్ అవ్వడంతో ఈ కేసుపై ఒక క్లారిటీకి వచ్చారు పోలీసులు! ఈ క్రమంలో.. ఈ హత్యకు గల అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది!

ఇందులో భాగంగా… తన మరదలితో ఉన్న అక్రమ సంబంధం కారణంగా గుర్తుమూర్తి, తన భార్య మాధవితో నిత్యం గొడవ పడేవాడంట. ఈ క్రమంలో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించాడంట. ఈ నేపథ్యంలోనే ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని చెబుతున్నారు. అంటే.. ఈ హత్యకు కూడా వివాహేతర సంబంధమే కారణం అయ్యిందన్నమాట!

Tags: #andhrapradeshcrime#crimenews#ExtramaritalAffair#gruesomecrime#gurumurthymurdercase#Hyderabad#Telangana#venkatamadhavi#wifehomicide
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

DhanaShree Verma | ధనశ్రీ మ్యాజిక్.. నెటిజన్లను ఊపేస్తున్న వైబ్స్

Next Post

AP Politics | వైసీపీ పదే పదే అదే పాట..!

Related Posts

PreityMukhundhan
Entertainment

PreityMukhundhan:బ్లాస్ట్’ తర్వాత వరుస అవకాశాల దిశగా అడుగులు.. చెన్నైలో ‘ఇదయం మురళి’ ప్రమోషన్స్‌లో సందడి

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan:తూర్పు కనుమల్లో పులుల సంరక్షణకు సరికొత్త ఊతం.. ఏపీ, మహారాష్ట్రల మధ్య చారిత్రాత్మక బంధం

SIR
Big Story

SIR:ఒక వ్యక్తికి ఒకే ఓటు.. డూప్లికేట్ ఓటర్లపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు

RythuBharosa
Big Story

RythuBharosa:రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు..కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

#DeepthiSunaina, #DeepthiSunainaFans, #InstagramStar, #InstagramInfluencer, #Tollywood, #TeluguActress, #TeluguCinema, #SocialMediaStar, #Viral, #Trending, #Reels, #Fashion, #Lifestyle, #Photoshoot, #KirrakParty, #Actress, #Celebrity, #TeluguNews, #EntertainmentNews, #TollywoodNews, #MovieUpdates, #TrendingNow, #InstaQueen, #Beauty, #StyleIcon, #ViralPhotos, #YouthIcon, #CinemaNews, #TeluguEntertainment, #News7Telugu
Entertainment

DeepthiSunaina:సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునయన.. వెండితెరపై మెరవడానికి సిద్ధమేనా?

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు భారీ ప్రోత్సాహం.. టాపర్లకు నగదు, ల్యాప్‌టాప్‌లు అందజేసిన లోకేష్

Next Post
AP Politics | వైసీపీ పదే పదే అదే పాట..!

AP Politics | వైసీపీ పదే పదే అదే పాట..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PreityMukhundhan

PreityMukhundhan:బ్లాస్ట్’ తర్వాత వరుస అవకాశాల దిశగా అడుగులు.. చెన్నైలో ‘ఇదయం మురళి’ ప్రమోషన్స్‌లో సందడి

PawanKalyan

PawanKalyan:తూర్పు కనుమల్లో పులుల సంరక్షణకు సరికొత్త ఊతం.. ఏపీ, మహారాష్ట్రల మధ్య చారిత్రాత్మక బంధం

SIR

SIR:ఒక వ్యక్తికి ఒకే ఓటు.. డూప్లికేట్ ఓటర్లపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు

RythuBharosa

RythuBharosa:రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు..కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info