ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

KCR: బిఆర్ఎస్ పార్టీలో పెను మార్పులు?

KCR: బిఆర్ఎస్ పార్టీలో   పెను మార్పులు?
ADVERTISEMENT

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు, విచారణని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తేలికగా కొట్టిపడేస్తున్నప్పటికీ, అది కేసీఆర్‌ మెడకు చుట్టుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.ఈ కేసులో ఏ-1గా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్‌ తిరిగి వచ్చి విచారణకు హాజరవడంతో ఈ కేసు కొలిక్కి వచ్చేసినట్లే అనిపించింది. కానీ ఆయన విచారణకు సహకరించకుండా మొండికేస్తుండటంతో కధ మళ్ళీ మొదటికొచ్చింది. సరిగ్గా ఇక్కడ సిట్ అధికారులు ఈ కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపిలలో ఫోన్ ట్యాపింగ్ బాధిత నేతలని విచారణకి పిలిచి ప్రశ్నించి వారి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని నిర్ధారించుకుంటున్నారు.ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌తో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పిలిచి వాంగ్మూలాలు తీసుకున్నారు.సంచలన వ్యాఖ్యలు, వివాదాలకు పేరొందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావుని కూడా నేడు సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్‌ తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఫోన్‌తో సహా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు వంటి పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేయించారని చెప్పారు.గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని, ఆ తర్వాత ముగ్గురు బీజేపి ప్రతినిధులను ఆవిదంగానే వలవేసి పట్టుకున్నారని గోనె ప్రకాష్ రావు అన్నారు.

కేంద్ర సహాయ మంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్‌ తన ఫోన్‌ కూడా కేసీఆర్‌ ట్యాపింగ్ చేయించారని ఇదివరకు ఆరోపణలు చేశారు. కనుక ఆయనకి అత్యంత సన్నిహితుడైన ప్రవీణ్ రావుని వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.ఇక ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తమ ఫోన్లు కేసీఆర్‌ ట్యాపింగ్ చేయించి, తమ రహస్యాలను తన అన్న జగన్మోహన్ రెడ్డికి పంపించేవారని చెప్పారు. సిట్ అధికారులు పిలిస్తే వెళ్ళి వాంగ్మూలం ఇస్తానని చెప్పారు.ఇప్పుడు ఈ కేసులో ఇంత మంది బాధితులు ముందుకు వచ్చి ఇస్తున్న వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలతో సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణని మరో మలుపు తిప్పారని చెప్పక తప్పదు. ఇది కేసీఆర్‌, కేటీఆర్‌ ఊహించని ట్విస్ట్ అని చెప్పొచ్చు.

ఇప్పటికీ ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోతే ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు ముందుంచి ఆయనని అరెస్ట్‌ చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అరెస్టుకి భయపడే ఆయన ఇంతకాలం అమెరికాలో దాక్కున్నారు. కనుక అరెస్ట్‌ అంటే ఇప్పుడు ఆయన నోరు విప్పడం ఖాయమే.ఒకవేళ విప్పకపోయినా ఇంతవరకు సేకరించిన ఈ సాక్ష్యాధారాలతో సిట్ అధికారులు కేసీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది.కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ చిక్కుకుంటే ఇక బిఆర్ఎస్ పార్టీ బీజేపిలో విలీనం కాకుండా ఎవరూ ఆపలేకపోవచ్చు. కనుక రాబోయే నెలరోజుల్లో తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ఏదైనా పెను మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Tags: #BJPLeaders#BRSMerger#BRSparty#CongressLeaders#GonePrakashRao#KavithaPhoneTapping#KCR#KCRUnderFire#KTR#MaheshKumarGoud#PhoneTappingCase#PhoneTappingTwist#PoliticalScandal#PraveenRao#revanthreddy#SITInvestigation#SupremeCourt#TelanganaNews#TelanganaPolitics#YSSharmila
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Andhra Pradesh: ఆయేషా మీరా హత్యాచారం కేసు..సీబీఐ తుది నివేదిక

Next Post

Amala Paul: ప్రేమించింది.. పెళ్లాడింది.. మూడేళ్లకే విడాకులు..తరవాత మరొకరితో లవ్..!

Related Posts

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews
Big Story

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews
Big Story

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics
Big Story

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

#MunicipalElections, #APPolitics, #News7Telugu
Andhra Pradesh

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka
Big Story

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics
Andhra Pradesh

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Next Post
Amala Paul:  ప్రేమించింది.. పెళ్లాడింది.. మూడేళ్లకే విడాకులు..తరవాత మరొకరితో లవ్..!

Amala Paul: ప్రేమించింది.. పెళ్లాడింది.. మూడేళ్లకే విడాకులు..తరవాత మరొకరితో లవ్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#Jailer2, #Jailer2MovieReview, #Jailer2Review, #Rajinikanth, #SuperstarRajinikanth, #NelsonDilipkumar, #AnirudhRavichander, #TamilCinema, #TeluguMovieReview, #MovieReview, #Jailer2TeluguReview, #Kollywood, #RamyaKrishnan, #YogiBabu, #SJSurya, #CinemaNews, #EntertainmentNews, #News7Telugu

Jailer2MovieReview : రజనీకాంత్ మాస్ అదుర్స్.. కథ ఎలా ఉంది?

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info