ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Disha Patani: అందాల ఆరబోత!

Disha Patani: అందాల ఆరబోత!
ADVERTISEMENT

టాలీవుడ్‌ మూవీ ‘లోఫర్’తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ. మొదటి సినిమా బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పరచడంతో తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఈమెను పట్టించుకోలేదు. తెలుగు సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో లక్కీగా ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ సినిమాలో పాత్ర చిన్నదైనా కీలకం కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే బాలీవుడ్‌లో ఒక్కసారిగా దిశా పటానీ బిజీ అయింది. ఆకట్టుకునే అందంతో పాటు, యాక్టింగ్‌ స్కిల్స్ ఉండటంతో లోఫర్‌ బ్యూటీ బిజీ అయింది.

బాలీవుడ్‌లో ధోనీ సినిమా తర్వాత దిశా పటానీ బిజీగా మారింది. చైనీస్‌ మూవీ కుంగ్ ఫూ యోగా సినిమాలోనూ ఈ అందాల ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. అందంతో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ను చూపించడం ద్వారా సర్‌ప్రైజ్‌ చేసింది. బాఘీ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో దిశా పటానీ బాలీవుడ్‌లో తన స్థానంను మరింతగా పదిలం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది స్టార్స్‌తో నటించే అవకాశాలు దక్కించుకుంది. సౌత్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. కానీ దశాబ్ద కాలం తర్వాత తెలుగులో కల్కి సినిమాలో, తమిళ్‌లో కంగువా సినిమాలో నటించడం ద్వారా దిశా పటానీ సౌత్‌కి వచ్చింది.

కల్కి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే సినిమాలో ఆమె పాత్ర మరీ పరిమితంగా ఉంది. దాంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు, కంగువా డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో మళ్లీ ఈ అమ్మడు సౌత్‌లో నటించేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో దిశా పటానీ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్‌లో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్స్‌ కలిగి ఉన్న టాప్‌ స్టార్స్‌లో దిశా పటానీ ఒకరు అనడంలో సందేహం లేదు. తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటూ, తన ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తుంది.

తాజాగా మిర్రర్‌ సెల్ఫీని షేర్‌ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఉన్న ముద్దుగుమ్మలు ఎవరైనా సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేస్తే వైరల్‌ కావడం కామన్‌గా జరుగుతుంది. దిశా పటానీ మిర్రర్‌ సెల్ఫీలో తన అందాల ఆరబోత చేయడంతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. క్లీ వేజ్‌ షో చేయడం తో పాటు, నడుము నాభి అందాలను చూపించడంతో నెటిజన్స్ నిమిషాల్లో లక్షల లైక్స్ ఇచ్చారు. సాధారణంగానే దిశా పటానీ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇలా క్లీవేజ్ షో చేస్తూ నడుము నాభి అందాలను చూపించడం ద్వారా మరింతగా వైరల్‌ అవుతుంది. ఎప్పటిలాగే దిశా తన కిల్లింగ్‌ సెల్ఫీతో సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. అందాల ఆరబోతలో ఇదే జోరు కొనసాగితే కచ్చితంగా త్వరలోనే ఈమె ఫాలోవర్స్ సంఖ్య వంద మిలియన్‌లకు చేరడం ఖాయం అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Tags: #bollywood#BollywoodBeauty#CelebrityBuzz#DishaPatani#DishaPataniFans#GlamQueen#InstagramStar#KalkiMovie#Kanguva#MirrorSelfie#SocialMediaBuzz#SouthDebut#TollywoodDebut#ViralPhotoEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chitoor: కోట్లాది రూపాయిల ఆస్తి కోసం ఎం చేశాడంటే..!

Next Post

Ys Jagan: ‘మిస్ యూ డాడ్’

Related Posts

Sanya Malhotra
Entertainment

Sanya Malhotra:’దంగల్’ హీరోయిన్ నుంచి బాలీవుడ్ స్టార్ వరకు అద్భుతమైన ప్రయాణం

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan :ముంబయిలో ఉప ముఖ్యమంత్రిని పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

TelanganaMPsMeeting
Big Story

TelanganaMPsMeeting :కేంద్ర సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

PoliticalNews
Andhra Pradesh

PoliticalNews: జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే కొత్త ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

Shabad POCSO Case
Big Story

Shabad POCSO Case:రాజ్‌కుమార్ ఆత్మహత్య.. హత్యలకు ముందు వీడియోలో సంచలన ఆరోపణలు, పోలీసుల కీలక వెల్లడనలు

Rayalaseema Irrigation
Big Story

Rayalaseema Irrigation:హిందూపురంలో రూ.790 కోట్ల మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం.. రాయలసీమ అభివృద్ధిపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు

Next Post
Nara Lokesh: రప్పా..రప్పాలకు భయపడేవారు లేరు

Ys Jagan: 'మిస్ యూ డాడ్'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sanya Malhotra

Sanya Malhotra:’దంగల్’ హీరోయిన్ నుంచి బాలీవుడ్ స్టార్ వరకు అద్భుతమైన ప్రయాణం

PawanKalyan

PawanKalyan :ముంబయిలో ఉప ముఖ్యమంత్రిని పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

TelanganaMPsMeeting

TelanganaMPsMeeting :కేంద్ర సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

PoliticalNews

PoliticalNews: జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే కొత్త ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info