ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Swara Bhaskar: ప్ర‌తిభావంతురాలైన న‌టి చిక్కుల్లో..!

Swara Bhaskar: ప్ర‌తిభావంతురాలైన న‌టి చిక్కుల్లో..!
ADVERTISEMENT

సినిమాలు, రాజ‌కీయాల‌పై బాలీవుడ్ న‌టి స్వ‌రాభాస్క‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు నిరంత‌రం హెడ్ లైన్స్‌లోకొస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో `రాంజానా` సినిమాలో `మేల్ బాధిత కార్డ్` గురించి బ‌హిరంగంగా మాట్లాడి తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా ఫెమినిజాన్ని చూపించ‌బోయి, కెరీర్ లో చాలా మంచి అవ‌కాశాల‌ను కోల్పోయింది స్వ‌రా. ఈ నిజాన్ని తాను అంగీక‌రించేందుకు వెన‌కాడ‌దు. చాలా మంది నిర్మాత‌లు స్వ‌రాను దూరం పెట్టారు. చాలా బ్రాండ్లు కూడా స్వ‌రాతో ప్ర‌చారం చేయించుకునేందుకు వెన‌కాడాయి. ముక్కుసూటిత‌నం, ఫెమినిజం కార‌ణంగా ఈ ప్ర‌తిభావంతురాలైన న‌టి చిక్కుల్లో ప‌డింది.

ఇప్పుడు మ‌రోసారి స్వ‌రా భాస్క‌ర్ సూటిగా భార‌తీయ సినిమాల్లో లోపాల‌ను విమర్శించింది. మ‌గాడిని బాధితుడిగా చూపిస్తేనే ఇక్క‌డ సినిమాలు చూస్తార‌ని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ లోపాన్ని తాను రాంజానా సినిమా చేస్తున్న‌ప్పుడే గుర్తించాన‌ని, ఆ త‌ర్వాత మీడియా స‌మావేశంలో జ‌ర్న‌లిస్టు నుంచి ఇలాంటి ప్ర‌శ్న ఎదురైన‌ప్పుడు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌ను స‌మాధానం ఇవ్వొద్ద‌ని హెచ్చ‌రించాన‌ని కూడా స్వ‌రా చెప్పింది. ర‌చ‌యిత హిమాన్షు ప్ర‌తిభావంతుడైన ర‌చ‌యిత అని, ఆనంద్ ఎల్ రాయ్ అద్భుతంగా తెర‌పై క‌థానాయ‌కుడిని చూపిస్తార‌ని పేర్కొంది.

కేవ‌లం రాంజానా (ధ‌నుష్, సోన‌మ్ ఇత‌ర న‌టీన‌టులు) మాత్ర‌మే కాదు.. ఇతర హిట్ సినిమాల్లోను ఇలాంటి లోపాలున్నాయ‌ని స్వ‌రా పేర్కొంది. భారతదేశం `నస్కతుయే ఆషిక్ సినిమా`లతో నిండి ఉందని నేను మీకు చెప్పగలనా? మీకు కావలసినది మీరు చేయండి.. ఇది మ‌గాళ్ల‌కు ఇష్టమైన విషయం అని నేను భావిస్తున్నాను.. వారు బాధితులుగా ఉండాలని కోరుకుంటారు. ఏదో ఒక విధంగా బాధితుడి పాత్ర‌ను పోషించడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు… అని స్వ‌రా ఘాటుగానే విమ‌ర్శించింది.

చ‌రిత్ర‌లో మ‌న హిట్ సినిమాల‌న్నీ చూస్తే.., రాంఝనాలో పేదవాడు చివరికి చనిపోతాడు. సయ్యారా చూస్తే, పేదవాడు ప్రేమలో ప‌డ‌తాడు కానీ అమ్మాయి వేరొకరి పేరును చెబుతుంది! కాస్త పాత‌కాలంలోకి వెళితే.. దేవదాస్ (ప్రియురాలి బాధితుడు) లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి… ప్రతి పెద్ద హిట్ సినిమా.. పురుషుడినే బాధితుడిగా చూపిస్తుంది! అని పేర్కొంది స్వ‌రా.

Tags: #bollywood#BollywoodControversy#BollywoodUpdates#CelebrityNews#Controversy#Filmindustry#GenderBias#MaleVictim#SwaraBhaskarEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Mega Family: పెళ్లిపీటలు ఎక్కబోతున్న అల్లు శిరీష్

Next Post

Tollywood: అనవసర వివాదం

Related Posts

Pragya Jaiswal Latest Photos
Entertainment

Pragya Jaiswal Latest Photos: బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో.. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల భామ

Amaravati Jagannath Rath Yatra 2026
Andhra Pradesh

Amaravati Jagannath Rath Yatra 2026: అమరావతిలో తొలిసారిగా కదిలిన జగన్నాథ రథచక్రాలు.. రథయాత్రలో పాల్గొన్న సీఎం

Rohingya Refugees
Big Story

Rohingya Refugees: బంగాళాఖాతంలో మునిగిన ఆశలు.. 530 మందికి పైగా శరణార్థుల విషాద గాథ ప్రపంచాన్ని కదిలించింది

Golconda Bonalu 2026
Big Story

Golconda Bonalu 2026: హైదరాబాద్ ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం.. గోల్కొండలో భక్తుల సందడి

Bhagyashri Borse
Entertainment

Bhagyashri Borse: లెనిన్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే సందడి.. “గుంటూరు బంగారమ్స్.. మనం హిట్ కొట్టేసాం రా!”

Nara Lokesh
Andhra Pradesh

Nara Lokesh:జగన్‌పై తీవ్ర విమర్శలు.. 20 లక్షల ఉద్యోగాలు, రాయలసీమ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Next Post
Tollywood:  అనవసర వివాదం

Tollywood: అనవసర వివాదం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Pragya Jaiswal Latest Photos

Pragya Jaiswal Latest Photos: బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో.. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల భామ

Amaravati Jagannath Rath Yatra 2026

Amaravati Jagannath Rath Yatra 2026: అమరావతిలో తొలిసారిగా కదిలిన జగన్నాథ రథచక్రాలు.. రథయాత్రలో పాల్గొన్న సీఎం

Rohingya Refugees

Rohingya Refugees: బంగాళాఖాతంలో మునిగిన ఆశలు.. 530 మందికి పైగా శరణార్థుల విషాద గాథ ప్రపంచాన్ని కదిలించింది

Golconda Bonalu 2026

Golconda Bonalu 2026: హైదరాబాద్ ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం.. గోల్కొండలో భక్తుల సందడి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info