ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

BJP | “2029లో ప్రశ్న ఒక్కటే… మోడీనా? మోడీ తర్వాతా?”

“మోడీ యుగమా? వారసత్వ యుద్ధమా?”

BJP
ADVERTISEMENT

ప్రపంచం ఇంకా 2025 గడప దగ్గరే ఉంది. కొద్ది రోజులలో 2026లోకి అంతా అడుగు పెడతారు ఇక అక్కడ నుంచి 2029 కి మరో మూడేళ్ళు గట్టిగా బిగుసుకుని ఉంది. అయినా సరే భారత దేశంలో ఇపుడు 2029 మీదనే హాట్ డిస్కషన్ జరుగుతోందా అన్నదే ఒక ఆసక్తిని పెంచే విషయం. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ గా ఉన్న ఒక సంస్థ అయితే అపుడే మూడ్ ఆఫ్ 2029కి వెళ్ళిపోయి మోడీనా వారసులా అంటూ కొత్త డిబేట్ కి దేశంలో తెర తీసింది. మోడీ హ్యాట్రిక్ పీఎం గా ఈ రోజున దేశంలో ఉన్నారు. ఆయన చేతిలో ఇంకా మూడున్నరేళ్ల అధికారం ఉంది. ఈ రోజున చూస్తే రాజకీయంగా బీజేపీ బలంగా ఉంది. లేటెస్ట్ గా వివిధ రాష్ట్రాలలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాషాయం జెండా బ్రహ్మాండంగా ఎగిరింది. 2026 లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం లలో అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. వీటిలో అసోం, బెంగాల్ లలో తాము గెలిచి తీరుతామని తమిళనాడులో గట్టిగా నిలబడతామని కేరళాలో మొలకెత్తుతామని బీజేపీ ఎంతో ఆశగా ఉంది.

ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో బీజేపీ 400 ప్లస్ అంటూ బరిలోకి దిగింది. అంటే ఎన్డీయేకు 400 ఎంపీ సీట్లు, బీజేపీకి 370 సీట్లు అని లక్ష్యం పెట్టుకుంది. అయితే బీజేపీ ఆశలు ఏవీ తీరలేదు. ఆ పార్టీ సొంత బలం 240 దగ్గర ఆగిపోయింది. దాంతో మూడవసారి ప్రధానిగా మోడీ కావడానికి మిత్రుల మీద ఆధారపడాల్సి వచ్చింది. అలా ఏపీ నుంచి చంద్రబాబు బీహార్ నుంచి నితీష్ కుమార్ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు. అయితే ఇలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా 2029లో పూర్తి మెజారిటీ సాధించాలని బీజేపీ తన ప్రయత్నాలను మొదలెట్టింది. కానీ తాజగా ఒక అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తన అంచనాలలో అయితే బీజేపీకి సొంతంగా మెజారిటీ 2029లో రాకపోతే ఏమి జరుగుతుంది అన్నది విశ్లేషించింది.

ఈ రోజుకీ ఈ ప్రశ్నకు బహుశా బీజేపీలోనూ జవాబు లేదు అనుకోవాలి. ఎందుకంటే మోడీ వయసు ఏడున్నర పదులు కావచ్చు. కానీ ఆయన ఇంకా చురుకుగా రాజకీయాల్లో ఉన్నారు. అదే సమయంలో ఆయన తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. అయితే తన విశ్లేషణలో రాయిటర్స్ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీయేలో బలమైన ప్రాంతీయ పార్టీల చెల్లుబాటు కావచ్చు అని రాసుకొచ్చింది. దీంతో మోడీ వారసుల జాబితాలో బీజేపీలో ముఖ్యులతో పాటు ప్రాంతీయ పార్టీల నేతలు కూడా కొందరిని చేర్చింది. దాంతో ఈ విశ్లేషణ ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది అని అంటున్నారు.

ఇక బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే 2024 మాదిరిగా మరోసారి మోడీని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టడానికి ఆనాటి రాజకీయ పరిస్థితులు అంగీకరించకపోవచ్చు అన్నది ఈ వార్తా విశ్లేషణ మూలం అనుకోవాలి అలా కనుక జరిగితే అమిత్ షా పేరు మోడీ వారసుల జాబితాలో ముందు ఉంటుందని పేర్కొంది. అలాగే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కూడా ప్రస్తావించింది. అదే సమయంలో మోడీతో పాటుగా ఎంతో ప్రజాదరణ ఉంటూ హిందూత్వ బ్రాండ్ అయిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ పేరుని మాత్రం విస్మరించింది అని అంటున్నారు. ఇక బీజేపీలో రాజ్ నాధ్ సింగ్ ఉన్నారు నితిన్ గడ్కరీ ఉన్నారు ఇలా ఎంతో మంది కీలక నేతలు ఉన్నారు. అయితే ఈ కధనం మాత్రం ప్రాంతీయ పార్టీల నుంచి చంద్రబాబు పేరుని ముందుకు తేవడం మరో విశేషం.

ఎన్డీయేలో కీలకంగా ఉన్న చంద్రబాబు 2029 నాటికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అన్న చర్చ అయితే ఉంది. ఒక వేళ బీజేపీకి తగిన మెజారిటీ రాకపోతే మిత్రులకు ఎక్కువ సీట్లు వస్తే సహజంగానే బాబు పోటీలో ఉంటారు అన్నది ఈ కధనం సారాంశంగా ఉంది. అయితే ఇంకా మూడున్నరేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ రాజకీయ అంచనాల మీద కరెక్ట్ గా ఎవరూ విశ్లేషించలేరని అంటున్నారు. ఏది ఏమైనా మోడీ వారసులు అన్నదే కొత్తగా ఉంది అని అంటున్నారు. అలాగే మూడ్ ఆఫ్ 2029 ని 2025 చివర్లలో ఉండి విశ్లేషించడం ఎప్పటికపుడు మారే రాజకీయాల కోణం నుంచి చూస్తే కరెక్ట్ కాదు అనే అంటున్నారు.

#BJP

Tags: #2029Elections#AmitShah#bjp#ChandrababuNaidu#IndianPolitics#modi#NationalNews#NationalPolitics#ndagovt#regionalalliances
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

GOI | ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజమైన “పే డే”

Next Post

Congress | కాంగ్రెస్‌లో కొత్త లైన్…కొత్త లీడర్?

Related Posts

Sanjay Jaju: మీ సేవ రూపకర్త నుంచి తెలంగాణ సీఎస్ వరకు.. సంజయ్ జాజు ప్రత్యేక ప్రస్థానం!
Big Story

Sanjay Jaju: మీ సేవ రూపకర్త నుంచి తెలంగాణ సీఎస్ వరకు.. సంజయ్ జాజు ప్రత్యేక ప్రస్థానం!

Priya Prakash Varrier
Entertainment

Priya Prakash Varrier : వాలు చూపులతో కుర్రకారుకు మతిపోగొడుతున్న ప్రియా ప్రకాష్ వారియర్!

Kadiri ZPTC Election Results
Andhra Pradesh

Kadiri ZPTC Election Results: టీడీపీ కోటపై వైసీపీ జెండా.. జడ్పీటీసీల్లో ఆధిక్యం!

APElections
Andhra Pradesh

APElections : 65 పోస్టల్ బ్యాలెట్లు.. 63 చెల్లనివే! కైకలూరులో అసలేం జరిగింది?

Telangana
Big Story

Telangana: సంక్రాంతి తర్వాత తెలంగాణలో రాజకీయ సునామీ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

#SriSathyaSaiDistrict, #ChilakamMadhusudhanReddy, #ParitalaSriram, #ParitalaRavi, #Janasena, #TDP, #BJP, #AndhraPradeshPolitics, #ZPChairman, #ZPTCElections, #Puttaparthi, #Dharmavaram, #Kadiri, #Hindupur, #Rapthadu, #AnantapurPolitics, #CoalitionPolitics, #APPoliticalNews, #News7Telugu
Andhra Pradesh

ZPChairman:శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్ ఎవరు? చిలకం వర్సెస్ పరిటాల శ్రీరామ్.. కూటమి నిర్ణయంపై ఉత్కంఠ!

Next Post
Congress

Congress | కాంగ్రెస్‌లో కొత్త లైన్…కొత్త లీడర్?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sanjay Jaju: మీ సేవ రూపకర్త నుంచి తెలంగాణ సీఎస్ వరకు.. సంజయ్ జాజు ప్రత్యేక ప్రస్థానం!

Sanjay Jaju: మీ సేవ రూపకర్త నుంచి తెలంగాణ సీఎస్ వరకు.. సంజయ్ జాజు ప్రత్యేక ప్రస్థానం!

Priya Prakash Varrier

Priya Prakash Varrier : వాలు చూపులతో కుర్రకారుకు మతిపోగొడుతున్న ప్రియా ప్రకాష్ వారియర్!

Kadiri ZPTC Election Results

Kadiri ZPTC Election Results: టీడీపీ కోటపై వైసీపీ జెండా.. జడ్పీటీసీల్లో ఆధిక్యం!

APElections

APElections : 65 పోస్టల్ బ్యాలెట్లు.. 63 చెల్లనివే! కైకలూరులో అసలేం జరిగింది?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info