ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Uncategorized

GOI | ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజమైన “పే డే”

GOI
ADVERTISEMENT

జీతం పెరగడం అంటే ఎవరికైనా ఆనందమే. మనిషి కష్టం కానీ అదృష్టం కానీ జీవితం కానీ అన్నీ కలిపి ఒకే చోట ఉంచి రూపం ఇస్తే దాని పేరే రూపాయి గా చెప్పాలి. అలా కరెన్సీ రూపంలో విలువను కొలుస్తూ ఆధునిక సమాజం అందులో సిరిని సంతోషాన్ని చూసుకుంటోంది. ఇక వేతన జీవులు అని ప్రభుత్వ ఉద్యోగస్తులను అంటారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ సర్వీసులలో పనిచేసే వారికి మంచి జీతాలు ఉండొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా మంచి జీతాలు ఉంటాయి. వారికి పే కమిషన్లు ఆలస్యం కావు, డీఏలు క్రమం తప్పకుండా వస్తూంటాయి. ప్రతీ ఏటా బోనస్ ఇతర ఆర్థిక బెనిఫిట్స్ అన్నీ కరెక్ట్ గానే ఇచ్చేస్తారు. ఇపుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మరింత ఖుషీ ఇచ్చే వార్త ఒకటి ప్రచారంలో ఉంది.

ఇప్పటిదాకా దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెంచడం కోసం ఏడు వేతన సంఘాలు వేసి వాటి నివేదికలు ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇపుడు ఎనిమిదవ వేతన సంఘం అమలులోకి వస్తోంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఈ కొత్త పే కమిషన్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రతీ పదేళ్లకు వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా చూస్తే 2016 తరువాత ఇపుడు 2026 లో కొత్త వేతన సంఘం ఏర్పాటు అవుతోంది. ఈ వేతన సంఘం వర్క్ ఫ్రేమ్ అన్నీ నిర్ణయించి రంగంలోకి దిగేసరికి కొన్ని నెలలు పడుతుందని అంటున్నారు. అయినా సరే 2026 జనవరి 1 నుంచే పెరిగిన లెక్కలు అమలవుతాయి. ఒకవేళ ఈ సిఫార్సులు ఆలస్యం అయితే మధ్యంతరంగా పెరుగుదల కూడా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఇక కొత్త వేతన సంఘం సిఫార్సులతో పెరుగుదల బాగా ఉంటుందని ఆశిస్తున్నారు. 2.15 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చు అని లెక్క వేసుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే ప్రతీ ఉద్యోగి బేసిక్ పే రెట్టింపు అవుతుంది. దాని ప్రకారం జీతాల అంకెలు కూడా పెద్ద ఎత్తున మారిపోతాయని అటున్నారు. ఒక ఉద్యోగి బేసిక్ పే స్కేల్ 20 వేలుగా ఉంటే కొత్త వేతన సంఘం కనుక 2.15 ఫిట్ మెంట్ ని ఆమోదిస్తే జీతం ఏకంగా 43 వేలకు పెరిగిపోతుంది. అదే బేసిక్ పే 50 వేలు ఉంటే కొత్త జీతం ఏకంగా లక్షా 7500 దాకా పెరుగుతుంది.

చిన్న జీతాలు లెవెల్ టూ త్రీ గా పనిచేసే కేంద్ర సిబ్బందికి కూడా భారీగా వేతనాలు పెరుగుతాయి. ఒక దిగువ ఉద్యోగి జీతం పాతిక వేలు ఉంటే 8 వ వేతన సంఘం సిఫార్సుల తరువాత ఏకంగా 50 వేల పై మాటగా అది చేరుతుంది. అలాగే 30 వేలు తీసుకున్న వారు 65 వేలకు పెరిగిపోతారు. పెన్షనర్లకు కూడా ఈ విధంగా మూల పెన్షన్ లో ఫిట్ మెంట్ పెరిగి వారికి కూడా రెట్టింపు ఆదాయం లభిస్తుంది అని అంటున్నారు. మొత్తానికి అంతా 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

#GOI

Tags: #8thpaycommission#BreakingNews#CentralGovernment#daincrease#employeeshappy#fitmentfactor#governmentemployees#govtemployees#India#NationalNews#paycommission2026#pensionbenefits#salaryhike#salarynewsGoi
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pakistan | జీలం–నీలం నదులపై పాక్ లోనే గందరగోళం

Next Post

BJP | “2029లో ప్రశ్న ఒక్కటే… మోడీనా? మోడీ తర్వాతా?”

Related Posts

Telangana Cabinet
Big Story

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher
Big Story

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Essential Commodity Prices
Big Story

Essential Commodity Prices: ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా?

Sigma Movie
Entertainment

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Bhagat Singh
Big Story

Bhagat Singh: భగత్ సింగ్ తాత్విక వారసత్వం.. నేటి సమాజానికి ఆయన సందేశం

RevanthReddy
Big Story

RevanthReddy: సైమన్ గో బ్యాక్‌.. రానున్న రోజుల్లో సర్ గో బ్యాక్‌: సీఎం రేవంత్ రెడ్డి

Next Post
BJP

BJP | “2029లో ప్రశ్న ఒక్కటే… మోడీనా? మోడీ తర్వాతా?”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana Cabinet

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Essential Commodity Prices

Essential Commodity Prices: ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా?

Sigma Movie

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info