ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Ameenpur Child Murder Case: ప్రియుడి కోసమే ముగ్గురు పిల్లలను చంపేసిన కసాయి తల్లి!

Ameenpur Child Murder Case: ప్రియుడి కోసమే ముగ్గురు పిల్లలను చంపేసిన కసాయి తల్లి!
ADVERTISEMENT

భర్త, ముగ్గురు పిల్లలతో ఆమె సంసారం సాఫీగా సాగిపోతోంది. అదే సమయంలో ఆమెకు తన చిన్న నాటి స్నేహితుడు కలిశాడు. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమెకు తన చిన్ననాటి స్నేహితుని చూసి ప్రేమ పుట్టింది. ప్రేమ కోసం ఏమైనా చేయాలనుకుంది‌. అందుకు ముగ్గురు కుమారులను అంతం చేయడమే కాకుండా.. తనకు ఆరోగ్యం బాలేదని నాటకమాడింది. పోలీసులకు భర్త మీద అనుమానం వచ్చే విధంగా చేసింది. కానీ చిన్న తప్పు ఆమెను పట్టించింది. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

తాజాగా అమీన్పూర్ పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజిత, చెన్నయ్య దంపతులు.. వీరికి సాయి కృష్ణ(12), మధుప్రియ (10), గౌతమ్ (08) అనే ముగ్గురు కుమా రులు ఉన్నారు. గత నెల 27వ తేదీన రజిత రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగన్నంలో విషం కలిపి తన ముగ్గురు పిల్లలకు తినిపించి, ఆ తర్వాత రజిత ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు అనుమానించింది. భర్త చెన్నయ్య ఇంటికి తిరిగి వచ్చి చూడగా పిల్లలు చనిపోయి కనిపించారు. భార్య రజిత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అది గమనించిన భర్త చెన్నయ్య వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అనంతరం భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

అయితే తాను షాపు నుండి పెరుగు తీసుకు వచ్చి పిల్లలకు తినిపించి తాను తిన్నానని పెరుగులో ఏమీ కలపలేదని తన పిల్లలు బాగానే ఉన్నారా అంటూ పోలీసులను ప్రశ్నించింది. అయితే ముగ్గురు పిల్లలను చంపి భార్య రజితను చంపేందుకు భర్త చెన్నయ్య ప్రయత్నం చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో రజితను ప్రశ్నిం చారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం ఆ కుటుంబాన్ని చెల్లా చెదురు చేసింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను బలి తీసుకుంది.

రజిత తన భర్త చెన్నయ్య, ముగ్గురు పిల్లలతో సంతోషం గా గడుపుతోంది. అయితే ఇటీవల పదవ తరగతి క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. ఆ పార్టీకి వెళ్లిన రజితకు చిన్న నాటి స్నేహితుడు కలిశాడు. అతనితో రజిత మళ్లీ పరిచయం మొదలుపెట్టింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి చేసింది. ఎంతగా అంటే ప్రియుడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైంది రజిత. ప్రియుడితో కలిసి జీవితం పంచుకోవాలని అనుకుంది. అందుకొరకు భర్త చెన్నయ్య, ముగ్గురు పిల్లల్ని అంతం చేయాలని ప్లాన్ వేసింది. పథకం ప్రకారమే షాప్ నుండి పెరుగు తీసుకువచ్చి అందులో విషం కలిపింది. కానీ భర్త చెన్నయ్య పెరుగన్నం తినకుండానే బయటికి వెళ్లిపోయాడు.

మిగిలిన తన ముగ్గురు పిల్లలకి పెరుగన్నం తినిపించి పిల్లల్ని హత్య చేసింది. భర్త వచ్చే సమయానికి తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి తీసుకువెళ్ళమని నటించింది. ఆమె పర్ఫామెన్స్ చూసి అది నిజమని నమ్మిన భర్త చెన్నయ్య వెంటనే భార్య రజితను ఆస్పత్రికి తరలించాడు. కానీ తీరా చూస్తే ఆమెకు కడుపు నొప్పి లేదు.. ఏమీ లేదు‌.. కేవలం అక్రమ సంబంధం కోసమే భర్త, పిల్లలను హత్య చేయడానికి పూనుకుంది ఈ కసాయి తల్లి… ఈ విషయాలు మొత్తం వెలుగులోకి రావడంతో పోలీసులు రజితను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు..

Tags: #AmeenpurHorror#AmeenpurMurderCase#BrutalCrime#ChildMurder#CrimeAgainstChildren#crimenews#HumanityLost#IndianCrimeStories#JusticeForChildren#KasayiThalli#ShockingCrime#TelanganaCrime#TelanganaNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sobhita Dhulipala: అదే నా సీక్రెట్!

Next Post

Sanjana Galrani: తల్లి కాబోతున్నప్రముఖ హీరోయిన్

Related Posts

Telangana
Big Story

Telangana:హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

NTA Reforms
Big Story

NTA Reforms:యన్ టి ఏ పరీక్షా సంస్కరణల కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ . నందన్ నీలేకని నేతృత్వంలో కీలక కమిటీ

IndianJudiciary
Big Story

IndianJudiciary : న్యాయవ్యవస్థకు ముప్పు – చట్టాన్ని కాపాడాల్సిన వారిలోనే నకిలీ అర్హతల కలకలం

Ritika Nayak
Entertainment

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Next Post
Sanjana Galrani: తల్లి కాబోతున్నప్రముఖ హీరోయిన్

Sanjana Galrani: తల్లి కాబోతున్నప్రముఖ హీరోయిన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana

Telangana:హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

NTA Reforms

NTA Reforms:యన్ టి ఏ పరీక్షా సంస్కరణల కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ . నందన్ నీలేకని నేతృత్వంలో కీలక కమిటీ

IndianJudiciary

IndianJudiciary : న్యాయవ్యవస్థకు ముప్పు – చట్టాన్ని కాపాడాల్సిన వారిలోనే నకిలీ అర్హతల కలకలం

Ritika Nayak

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info