0 సంవత్సరాలుగా చెక్కుచెదరని రచ్చబండ
ఈ రచ్చబండ ని( మినీ కోర్టుగా కూడా పిల్చుకుంటారు చుట్టుపక్కల గ్రామస్తులు)
ఎందుకంటే ఆ రచ్చబండ పైన ఎన్నో కుటుంబాల సమస్యలను ఇక్కడ కూర్చునే పరిష్కరించేవారు అని ఇప్పటికీ గ్రామస్తులు చెప్పుకుంటున్నారు…
నీలకంఠాపురం గ్రామా సమీపంలో తన సొంత పొలం దగ్గర గత 50 సంవత్సరాలుగా
ఒక రచ్చబండ ఉన్నది…. వ్యవసాయ పనుల నిమిత్తం…. వచ్చినప్పుడు అదే రచ్చబండ పైన తన తండ్రి కావేరప్ప (రాగి ముద్ద సప్పనీళ్లు) తెచ్చుకొని మధ్యాహ్న భోజనం చేసేవారని……
తండ్రి బాటలోనే… రఘువీరా కూడా… వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చినప్పుడు అదే రచ్చబండ పైన కూర్చుని (రాగి ముద్ద సప్పనీళ్లు) భోజనం చేయడం……. ఒక్కసారిగా తండ్రి కావరప్ప గారిని గుర్తుకు చేసుకున్నారు……. గ్రామస్తులు మరియు వ్యవసాయ పనులకు వచ్చిన కూలీలు…….