ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Hyderabad: గుడ్‌ బై అంటూ వాట్సాప్‌ స్టేటస్‌..యోగా టీచర్‌ అదృశ్యం!

Hyderabad: గుడ్‌ బై అంటూ వాట్సాప్‌ స్టేటస్‌..యోగా టీచర్‌ అదృశ్యం!
ADVERTISEMENT

అందరికి గుడ్‌ బై అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టిన బెంగళూరు(Bengaluru)కు చెందిన యోగా టీచర్‌ అదృశ్యమయ్యాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాకు చెందిన సురేంద్ర(30) బెంగళూరులో ఉంటూ యోగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడికి మరో యోగా టీచర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

ఆమెను కలిసేందుకు ఈనెల 22వ తేదీన హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చాడు. జూబ్లీహిల్స్‌తో పాటు మరో ప్రాంతంలోని హోటల్‌లో ఉన్నాడు. శుక్రవారం పంజాగుట్టలోని నెక్ట్స్‌ గలేరాయి మాల్‌ వద్దకు ఇద్దరూ వచ్చారు. ఇద్దరి మధ్య ఏమైందో ఏమో.. కొద్దిసేపటి అనంతరం తనకు మనసు బాగాలేదని.. ఆమెకు చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం అందరికీ గుడ్‌బై అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దీంతో కంగారుపడ్డ బంధువులు, స్నేహితులు పలు ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌ఫోన్‌ కాల్స్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. సురేంద్ర కుటుంబసభ్యులు అతడికి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ప్రేమించిన యువతిని నగరంలో కలుసుకున్న అనంతరం ఆయన అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. యువతి, అతడి కుటుంబ సభ్యులను విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. వివరాలు తెలిసిన వారు 87125 71535, 78126 61275కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ వెంకటకిషన్‌ కోరారు.

Tags: #Bengaluru#BreakingNews#crimenews#CrimeNewsHyderabad#Hyderabad#HyderabadCrime#LatestTeluguNews#LoveAffair#SouthIndiaNews#Telangana#TelanganaNews#TeluguNews#TeluguUpdates#TgNews#YogaTeacher
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Amaravati: మూడేళ్ల తర్వాత ఊహించని అభివృద్ధి

Next Post

Tigers Deaths: కర్ణాటకలో ఐదు పులుల మృతి కేసులో వీడిన చిక్కుముడి

Related Posts

CyberCrime
Crime

CyberCrime:పోలీసులు హెచ్చరించినా వినకుండా రూ.49 లక్షలు కోల్పోయిన రిటైర్డ్ ఉద్యోగి

TheBluff
Entertainment

TheBluff:ప్రియాంక చోప్రా ‘The Bluff’ ప్రీమియర్ లుక్ వైరల్ – ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో!

TNAssemblyElections
Big Story

TNAssemblyElections:తమిళనాడులో స్టాలిన్ పట్టు బిగింపు – డీఎండీకే కూటమి, విపక్ష ఓట్ల చీలికతో డీఎంకేకు లాభమా?

APPolitics
Andhra Pradesh

APPolitics:శాసన మండలిలో శ్రీవారి ఫోటోల వివాదం – జగన్ క్షమాపణ చెప్పాలంటూ నారా లోకేష్ హెచ్చరిక

AIWarRoom
Big Story

AIWarRoom: హైదరాబాద్‌లో జాతీయ ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Meta
Crime

Meta: 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ‘నా అన్వేషణ’ ఇన్‌స్టా అకౌంట్ డిలీట్

Next Post
Tigers Deaths: కర్ణాటకలో ఐదు పులుల మృతి కేసులో వీడిన చిక్కుముడి

Tigers Deaths: కర్ణాటకలో ఐదు పులుల మృతి కేసులో వీడిన చిక్కుముడి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

CyberCrime

CyberCrime:పోలీసులు హెచ్చరించినా వినకుండా రూ.49 లక్షలు కోల్పోయిన రిటైర్డ్ ఉద్యోగి

TheBluff

TheBluff:ప్రియాంక చోప్రా ‘The Bluff’ ప్రీమియర్ లుక్ వైరల్ – ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో!

TNAssemblyElections

TNAssemblyElections:తమిళనాడులో స్టాలిన్ పట్టు బిగింపు – డీఎండీకే కూటమి, విపక్ష ఓట్ల చీలికతో డీఎంకేకు లాభమా?

APPolitics

APPolitics:శాసన మండలిలో శ్రీవారి ఫోటోల వివాదం – జగన్ క్షమాపణ చెప్పాలంటూ నారా లోకేష్ హెచ్చరిక

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info