ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

World: అత్యంత ప్రశాంతమైన దేశం ఏదో తెలుసా..

World: అత్యంత ప్రశాంతమైన దేశం ఏదో తెలుసా..
ADVERTISEMENT

ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో సంఘర్షణలు, యుద్ధాలు, హింసాత్మక వాతావరణం, ఉద్రిక్తతలు ఉన్నాయి. కొందరు ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు వలసలు వెళ్లిపోతున్నారు. యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. కరవు, ఆహారం, నీటి సంక్షోభాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశం ఏది..? అని సామాజిక మాధ్యమాల్లో సెర్చింగ్ మెదలైంది.

గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో అనిశ్చితి నెలకొంది. ఓవైపు యుద్ధాలు, ఉద్రిక్తతలు.. మరోవైపు ఆహారం, నీటి సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అసలు ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశం ఏది..? అనే దానిపై చర్చ మొదలైంది. అయితే తాజాగా గ్లోబల్ పీస్ ఇండెక్స్-2025 విడుదలైంది. ఈ నివేదిక ప్రతిఏటా రిలీజ్ అవుతుంది. ఈ రిపోర్టును ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్(IEP) అనే సంస్థ విడుదల చేస్తుంది.

ఈ నివేదిక ప్రకారం ప్రపంచదేశాల్లో శాంతి గతేడాదితో పోల్చితే 0.36శాతం క్షిణించింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచంలో ఇప్పుడే అత్యధికంగా అశాంతి నెలకొందని నివేదిక స్పష్టం చేసింది. గత 17 ఏళ్లుగా చూస్తే ప్రతి దేశంలో శాంతి 5.4 శాతం మేర తగ్గిపోయినట్లు తేలిందని పేర్కొంది. అయితే 74 దేశాల్లో గతంతో పోల్చితే కొంత మెరుగైన పరిస్థితి ఉందని తెలిపింది. మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలను పరిగణలోకి తీసుకుంటే గత రెండు దశాబ్దాలుగా చూస్తే 11.7 శాతం శాంతి క్షీణించినట్లు రిపోర్టు తెలిపింది.

ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశంగా ఐస్ ల్యాండ్ నిలిచింది. రెండో స్థానంలో ఐర్లాండ్ ఉంది. మూడో స్థానంలో న్యూజిలాండ్, నాలుగో స్థానంలో ఆస్ట్రియా, ఐదో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. ఇక చివరి స్థానాలు చూస్తే 163వ స్థానంలో రష్యా, 162వ స్థానంలో ఉక్రెయిన్ ఉన్నాయి. 161 వ స్థానంలో సూడాన్, 160 వ స్థానంలో కాంగో ఉన్నాయి. 155వ స్థానంలో ఇజ్రాయెల్ ఉంది.

ఇక భారత్ 115వ స్థానంలో ఉంది. 144వ స్థానంలో పాకిస్థాన్ ఉంది. 123వ స్థానంలో బంగ్లాదేశ్, 158వ స్థానంలో ఆఫ్గనిస్థాన్ ఉన్నాయి.

Tags: #BeautifulDestinations#BestPlacesToLive#GlobalHappiness#GlobalTravel#HappyNations#InternationalLiving#LifeAbroad#NatureAndCulture#QualityOfLife#ScenicPlaces#TopCountries#TravelGoals#Wanderlust#WorldExplorer#WorldLiving
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

“Aditi Rao Hydari: పెద్ద‌గా ఆఫర్లు రాలే..”

Next Post

Cm Chandra Babu:అసలు ఊహించలేదు..!

Related Posts

NabhaNatesh
Entertainment

NabhaNatesh:సారీ లుక్ వైరల్: ఎలిగెన్స్, గ్రేస్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కట్టిపడేసిన నభా నటేష్

Telangana
Big Story

Telangana:హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం: ట్రాఫిక్, కాలుష్యానికి చెక్ చెప్పే తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

ipl2026
Big Story

IPL2026:Sunrisers Hyderabad సంచలన విజయం – Chennai Super Kings పై 10 పరుగుల తేడాతో గెలుపు

RythuBharosa
Big Story

RythuBharosa:సీఎం Revanth Reddy చేతుల మీదుగా రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లోకి

APInterStudents
Andhra Pradesh

APInterStudents:అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్ అవకాశం, బెస్ట్ మార్క్స్ విధానం అమలు

KashmiraPardeshi
Entertainment

KashmiraPardeshi:ముంబైలో Glory ట్రైలర్ లాంచ్‌లో కశ్మీరా పర్దేశి గ్లామర్ హైలైట్ – స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్న నటి

Next Post
Cm Chandra Babu:అసలు ఊహించలేదు..!

Cm Chandra Babu:అసలు ఊహించలేదు..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

NabhaNatesh

NabhaNatesh:సారీ లుక్ వైరల్: ఎలిగెన్స్, గ్రేస్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని కట్టిపడేసిన నభా నటేష్

Telangana

Telangana:హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం: ట్రాఫిక్, కాలుష్యానికి చెక్ చెప్పే తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

ipl2026

IPL2026:Sunrisers Hyderabad సంచలన విజయం – Chennai Super Kings పై 10 పరుగుల తేడాతో గెలుపు

RythuBharosa

RythuBharosa:సీఎం Revanth Reddy చేతుల మీదుగా రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లోకి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info