ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Uttar Pradesh Cough | సిరప్ దగ్గు సిరప్ అక్రమ రాకెట్‌పై ఈడీ దాడులు..రూ.7 కోట్ల తో ఇళ్లు కట్టుకున్న కానిస్టేబుల్!

Uttar Pradesh Cough | సిరప్  దగ్గు సిరప్ అక్రమ రాకెట్‌పై ఈడీ దాడులు..రూ.7 కోట్ల తో ఇళ్లు కట్టుకున్న కానిస్టేబుల్!
ADVERTISEMENT

కోట్లాది రూపాయల కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ రాకెట్ ఎంత సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుంది. ఈ సమయంలో ఇప్పటికే పోలీసులు కస్టడీలో ఉన్న కీలక నిందితులను మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం పరిశీలించడానికి వారెంట్ ను కోరినట్లు తెలుస్తోంది! ఈ సమయంలో పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి.

అవును… తీవ్ర సంచలనం సృష్టించిన కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ రాకెట్ లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ తండ్రి భోలా ప్రసాద్ తో పాటు.. అతని తర్వాత సిండికేట్ కు రక్షణ, లాజిస్టికల్ సహాయం అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ ను ఈడీ కస్టడీ విచారణకు పంపుతోంది. ఈ సమయంలో సదరు కానిస్టేబుల్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు ఒక్కసారిగా షాకయ్యారంట.

లక్నో – సుల్తాన్ పూర్ హైవే సమీపంలోని అలోక్ ప్రతాప్ సింగ్ రెండు అంతస్తుల భవనంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ సమయంలో ఈ మాజీ కానిస్టేబుల్ కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంపద చూసి దర్యాప్తు అధికారులు అవాక్కైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇంట్లో అలంకరించబడిన విధానం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.

ఇందులో భాగంగా… యూరోపియన్ శైలి ఇంటీరియర్స్, ఎత్తైన స్తంభాలు, స్పైరల్ మెట్లు, వింటేజ్ లైటింగ్, ఖరీదైన వస్తువులు ఆ ఇంట్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ రాకెట్ కి సంబంధించిన ఈడీ అధికారుల దర్యాప్తులో ఈ బిల్డింగ్ కేంద్ర బిందువుగా మారిందని అంటున్నారు! ఈ బిల్డింగ్ ఖరీదు సుమారు రూ.7 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.

అత్యంత కీలకమైన ఈ కేసులో మరో నిందితుడు అమిత్ కుమార్ సింగ్ అలియాస్ అమిత్ టాటాను విచారిస్తున్న సమయంలో అనూహ్యంగా అలోక్ ప్రతాప్ సింగ్ వ్యవహారం బయటపడిందని చెబుతున్నారు. దీంతో.. యూపీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతన్ని అరెస్టు చేసింది. ఈ క్రమంలో.. ప్రస్తుతం లక్నో జైల్లో ఉన్న అలోక్.. యూపీ, జార్ఖండ్ లలో హోల్ సేల్ దగ్గు సిరప్ యూనిట్లను నిర్వహిస్తున్న నెట్ వర్క్ లో కీలక పాత్ర పోషించాడని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి అలోక్ పోలీస్ కెరీర్ తొలి నుంచీ వివాదాస్పదంగానే మారిందని అంటున్నారు. ఇందులో భాగంగా… నాలుగు కేజీల బంగారాన్ని దోచుకున్న కేసులో ఆయనను మొదట 2006లో అరెస్టు చేసి, విధుల నుంచి తొలగించారు. అయితే.. ఆ కేసులో నిర్దోషిగా బయటపడటంతో మళ్ళీ విధుల్లో చేరాడు. ఈ క్రమంలో 2019లో మరో ఆరోపణలపై మళ్లీ తొలగించారు. ఈ క్రమంలో చివరికి దగ్గు సిరప్ సిండికెట్ తో సంబంధాలు పెట్టుకుని, అందులో కీలకంగా మారాడని అధికారులు చెబుతున్నారు.

Tags: #AlokPratapSingh#CodeineSyrupRacket#CoughSyrupSmuggling#crimenews#EDRaids#LucknowMansion#ShubhamJaiswal#UPCoughSyrupCase#uttarpradesh#UttarPradeshPolice
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sreeleela: అచ్చం దేవకన్యలా!

Next Post

Bigg Boss9 |ముగింపు దశకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాల్టీ షో

Related Posts

Mumbai: ముంబైలో గ్రీన్ ఆర్గాన్ మిస్టరీ.. పుచ్చకాయా? లేక విషప్రయోగమా?
Latest

Mumbai: ముంబైలో గ్రీన్ ఆర్గాన్ మిస్టరీ.. పుచ్చకాయా? లేక విషప్రయోగమా?

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి
Andhra Pradesh

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి

PriyankaJawalkar
Entertainment

PriyankaJawalkar:గ్లామర్‌తో మంత్ర ముగ్ధుల్ని చేసిన ప్రియాంక జవాల్కర్ తాజా లుక్

TelanganaDGP
Big Story

TelanganaDGP:తెలంగాణ కొత్త డీజీపీ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకారం – పోలీస్ వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది

APCabinet
Andhra Pradesh

APCabinet:అమరావతి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ – చంద్రబాబు దిశానిర్దేశంతో రాష్ట్రానికి కొత్త ఊపు

Telangana
Big Story

Telangana:సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌తో సమయానికి నాణ్యమైన సామగ్రి – సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు

Next Post
Bigg Boss9 |ముగింపు దశకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాల్టీ షో

Bigg Boss9 |ముగింపు దశకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాల్టీ షో

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Mumbai: ముంబైలో గ్రీన్ ఆర్గాన్ మిస్టరీ.. పుచ్చకాయా? లేక విషప్రయోగమా?

Mumbai: ముంబైలో గ్రీన్ ఆర్గాన్ మిస్టరీ.. పుచ్చకాయా? లేక విషప్రయోగమా?

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి

PriyankaJawalkar

PriyankaJawalkar:గ్లామర్‌తో మంత్ర ముగ్ధుల్ని చేసిన ప్రియాంక జవాల్కర్ తాజా లుక్

TelanganaDGP

TelanganaDGP:తెలంగాణ కొత్త డీజీపీ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకారం – పోలీస్ వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info