ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Thug Life: సుప్రీం కోర్ట్‌ షాకింగ్‌ వార్నింగ్‌

Thug Life: సుప్రీం కోర్ట్‌ షాకింగ్‌ వార్నింగ్‌
ADVERTISEMENT

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందిన థగ్ లైఫ్‌ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. వీరి కాంబోలో చాలా ఏళ్ల క్రితం ‘నాయగన్‌’ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్‌ మూవీగా నిలిచిన ఆ సినిమా రేంజ్‌లో థగ్‌ లైఫ్‌ ఉంటుందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. కానీ థగ్ సినిమా ఆకట్టుకోలేక పోయింది. సినిమా విడుదల తర్వాత సంగతి పక్కన పెడితే విడుదలకు ముందు చాలా పెద్ద వివాదం నడిచింది. కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ సినిమాను కర్ణాటకలో విడుదల కానివ్వలేదు. దాంతో కన్నడం లో ప్రచారం చేసినా కూడా రిలీజ్ కాలేదు.

తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా కన్నడ భాషలో విడుదల చేయడంకు కమల్‌ చేసిన ప్రయత్నం విఫలం అయింది. కర్ణాటక హై కోర్ట్‌ సైతం కమల్‌కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. కన్నడ భాష గురించి కమల్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు కనుక క్షమాపణలు చెప్పి ఆ తర్వాత సినిమా విడుదల చేసుకోవాలని హైకోర్ట్‌ వ్యాఖ్యానించింది. కన్నడంలో సినిమా విడుదల కాకున్నా పర్వాలేదు అని, తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్‌ తేల్చి చెప్పాడు. దాంతో అక్కడ విడుదల కాకుండానే ఇతర భాషల్లో విడుదల అయింది. థగ్‌ లైఫ్‌ సినిమాను కర్ణాటక ప్రభుత్వం మొదలుకుని పలు సంఘల వారు అడ్డుకోవడంపై సుప్రీం కోర్ట్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశ్రయించారు.

కమల్‌ తరపున థగ్ లైఫ్ సినిమా కన్నడ వివాదం గురించి సుప్రీం కోర్ట్‌ను ఆశ్రయించారు. థగ్‌ లైఫ్ మేకర్స్‌ పిటీషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్ట్‌ విచారణకు సిద్దం అయింది. కర్ణాటక ప్రభుత్వ వివరణ కోరిన సుప్రీం కోర్ట్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. థగ్‌ లైఫ్‌ సినిమా విడుదల విషయమై సుప్రీం కోర్ట్‌ ప్రభుత్వంకు వార్నింగ్‌ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కమల్‌ వ్యాఖ్యల నేపథ్యంలో సినిమా విడుదలను అడ్డుకున్న వారిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని… ఈ సమయంలో ప్రభుత్వం ఏం చేస్తుందని సుప్రీం కోర్ట్‌ ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలో థగ్‌ లైఫ్ సినిమా విడుదల కావాల్సిందే అని సుప్రీం కోర్ట్‌ పేర్కొంది. సినిమా విడుదలను అడ్డుకోవడం అనేది ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడం అవుతుందని సుప్రీం పేర్కొంది. దాంతో త్వరలోనే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కమల్‌ హాసన్‌తో పాటు శింబు ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో త్రిష, అభిరామి హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాకు ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందించాడు. సినిమాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ టాక్ రాకపోవడంతో వసూళ్లు నిరుత్సాహం కలిగించాయి. కమల్‌ ఈ కథను ఒప్పుకుని తప్పు చేశాడు అంటూ అభిమానులు స్వయంగా కామెంట్‌ చేస్తున్నారు.

Tags: #CensorshipControversy#CinemaVsPolitics#Filmindustry#IndianCinema#KamalHaasan#KamalInThugLife#KannadaBan#KollywoodNews#KollywoodUpdates#LegalBattle#ManiRatnam#MovieBanIssue#PanIndiaFilm#SouthCinema#SupremeCourt#ThugLifeControversy#ThugLifeDebate#ThugLifeMovie#ThugLifeVsKarnatakaEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Y.S. Jagan: వారికే మళ్లీ ఛాన్స్ ?

Next Post

Vijay Deverakonda: కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడు?

Related Posts

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

EPIC Movie Review
Entertainment

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Next Post
Vijay Deverakonda: కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడు?

Vijay Deverakonda: కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info