ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

KCRvsCongress: ఎవడి సంగతేంటో.. ఎవడి లెక్కలేంటో తేలుద్దాం!

KCRvsCongress: ఎవడి సంగతేంటో.. ఎవడి లెక్కలేంటో తేలుద్దాం!
ADVERTISEMENT

తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. వరంగల్‌లో బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఉన్న గర్జన కాకుండా, ఈసారి కేసీఆర్ మాటల్లో తడబడిన తీరు స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు, కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసినా, ఆ స్పీచ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై సూటిగా విమర్శలు గుప్పించారు. మంత్రి సీతక్క, కేసీఆర్‌ను నియంతగా అభివర్ణిస్తూ, ప్రజల తీర్పును ఇప్పటికీ మింగలేకపోతున్నారని అన్నారు. అదేవిధంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేసీఆర్‌ను అసెంబ్లీ సమావేశాలపై సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలను అటుంచి వ్యవస్థలను దుర్వినియోగం చేసిన వారే ఇప్పుడు నైతికతపై ఉపదేశాలు ఇవ్వడం విచిత్రమని మండిపడ్డారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్ సభపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గుర్తించకుండా, ఇతరులను నిందించడం అన్యాయం అని పేర్కొన్నారు. ప్రజలు సభకు రాకపోయినా పోలీసులపై నెపం నెట్టడం సమంజసం కాదని అన్నారు. ఉద్యమకారుల త్యాగాలను మరిచిపోయారన్న ఆరోపణలు కూడా చేశారు.

ఆర్థిక వ్యవస్థను చెడగొట్టినట్లు బీఆర్ఎస్ పాలనపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరిందని, ఇది చరిత్రలో పెద్ద రికార్డ్‌గా నిలిచిందని ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రుల పాలనతో పోలిస్తే ఈ అప్పు మూడింతలు ఎక్కువగా పెరిగిందని గుర్తు చేశారు. మొత్తం మీద కేసీఆర్ వరంగల్ సభ తర్వాత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కినట్టే. మంత్రులు సూటిగా విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్‌కు ఎదురు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Tags: #BRSvsCongress#JupallyKrishnaRao#KCRSpeech#KCRvsCongress#PoliticalHeat#PonguletiSrinivasReddy#PonnamPrabhakar#Seethakka#TelanganaPolitics#WarangalMeeting
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pahalgham Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక సాక్షిగా స్థానిక ఫోటోగ్రాఫర్

Next Post

EshaGupta:వ‌య‌సు 40 బార్డ‌ర్ లో ఉన్నా.. ఎంత‌మాత్రం త‌గ్గ‌ని స్ట‌న్నింగ్ లుక్!

Related Posts

Vijayasai Reddy Political Strategy
Big Story

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics
Big Story

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu
Big Story

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram
Entertainment

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews
Big Story

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh
Big Story

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

Next Post
EshaGupta:వ‌య‌సు 40 బార్డ‌ర్ లో ఉన్నా.. ఎంత‌మాత్రం త‌గ్గ‌ని స్ట‌న్నింగ్ లుక్!

EshaGupta:వ‌య‌సు 40 బార్డ‌ర్ లో ఉన్నా.. ఎంత‌మాత్రం త‌గ్గ‌ని స్ట‌న్నింగ్ లుక్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Vijayasai Reddy Political Strategy

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info