ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Transport: ‘గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్’ వైపుగా గుజరాత్

Transport:  ‘గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్’ వైపుగా గుజరాత్
ADVERTISEMENT

దేశంలో ‘గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్’ వైపుగా గుజరాత్​లోని సూరత్ ముందుకు సాగుతోంది. దేశంలో మొదటిసారిగా సోలార్​ బస్​స్టేషన్​ను ఏర్పాటు చేసి దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఈ హైటెక్​ ఎలక్ట్రిక్​ బస్​స్టేషన్​లో ఛార్జింగ్​, Wi-Fi వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇందులో రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్​ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.

సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.1.60 కోట్ల వ్యయంతో ఆల్తాన్‌లో కొత్తగా నిర్మించిన ‘స్మార్ట్ బస్ స్టేషన్’ సూరత్‌కు సరికొత్త ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడ వంద కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్​ను ఏర్పాటైంది. ఈ ప్రాజెక్ట్​ను జర్మన్ సంస్థ GIZ సహకారంతో రూపొందించింది.

‘లైట్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సెల్’ గురించి ప్రకాశ్​ భాయ్ పాండ్యా (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) వివరించారు. దేశంలోనే మొదటి సారిగా సూరత్‌లోని ఆల్తాన్​లో నిర్మించిన సోలార్​ ఆధారిత బస్ డిపోలో 100 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్, 224 KWH​ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.1.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించామన్నారు. ఈ బస్ డిపో నుంచి ఏటా సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీని వల్ల సుమారు రూ.6.65 లక్షల విలువైన ఎనర్జీ ఆదా అవుతుందన్నారు.

“ఈ ప్రాజెక్ట్​లో భాగంగా సోలార్​ నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్​ను సెకండ్​ లైఫ్​ బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. వీటితో రాత్రిపూట ఎలక్ట్రిక్​ బస్సులకు ఛార్జ్​ చేయడం వల్ల గ్రిడ్‌పై భారం తగ్గుతుంది. ఫలితంగా పునరుత్పాదక శక్తిని ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఈ బస్ స్టాప్ ప్రజా రవాణాను పర్యావరణపరంగా, సాంకేతికంగా అభివృద్ధి పథం వైపు నడిపిస్తుంది. ఇంధన ఆదా, పర్యావరణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ పైలట్ ప్రాజెక్ట్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలువనుంది”

Tags: #CleanEnergy#EcoFriendlyTransport#ElectricBuses#ElectricMobility#GreenIndia#GreenTransport#GujaratNews#PublicTransport#RenewableEnergy#SmartCity#SolarPoweredBusStation#SuratElectricBusStation#SuratUpdates#SustainableTravel#TransportInnovation
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chandrababu: అది గుర్తించకపోతే చాలా కష్టం..!

Next Post

Politics: ఆ పార్టీదే హవా..!

Related Posts

CMVijay
Big Story

CMVijay:తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. సీఎం జోసెఫ్ విజయ్

BandiSanjay
Big Story

BandiSanjay:బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు.. మైనర్ బాలిక కేసు హాట్ టాపిక్

TUMI Mediterranean Escape
Entertainment

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu
Andhra Pradesh

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

TVKPolitics
Big Story

TVKPolitics:. విజయ్ ముందు మూడు మార్గాలు.. బీజేపీ-డీఎంకే వ్యూహాల మధ్య TVK భవిష్యత్?

TelanganaCM
Big Story

TelanganaCM:సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసులకు కీలక ఆదేశాలు

Next Post
Politics: ఆ పార్టీదే హవా..!

Politics: ఆ పార్టీదే హవా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

CMVijay

CMVijay:తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. సీఎం జోసెఫ్ విజయ్

BandiSanjay

BandiSanjay:బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు.. మైనర్ బాలిక కేసు హాట్ టాపిక్

TUMI Mediterranean Escape

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info