ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home National

 Supreme Court of India: సుప్రీం సంచలన తీర్పు!

 Supreme Court of India: సుప్రీం సంచలన తీర్పు!
ADVERTISEMENT

బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహా రాన్ని ఏపీఎస్ఆర్టీసీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదే శించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజ యకరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. లక్ష్మి నాగళ్ల అనే మహిళ 2009 జూన్ 13న భర్త, ఇద్దరు కుమార్తెలతో కారులో అన్నవరం నుంచి రాజమ హేంద్రవరానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ప్రమాదంలో లక్ష్మి మృతి చెందారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తు న్నారని, ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతు రాలి భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్లో కేసు వేశారు. వాదనలు విన్న ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరి హారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించింది. రూ.5.75 కోట్లు చెల్లించా లని హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా.. రూ.2,84,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీ ఎస్ఆర్టీసీని ధర్మాసనం ఆదేశించింది.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Google: గూగుల్ కొత్త ఫీచర్..గూగుల్ మెసేజెస్ నుంచి నేరుగా వాట్సాప్ వీడియో కాల్!

Next Post

 ChandraBabu :పెండింగ్ ఫైళ్లపై చంద్రబాబు అసహనం

Related Posts

Ajmer Jail Scandal
Big Story

Ajmer Jail Scandal:ఖైదీలను కాపాడాల్సిన అధికారులే కంచె దాటితే.. వ్యవస్థకు రక్షణ ఎక్కడ?

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu
Big Story

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews
Big Story

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh
Big Story

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

BJP Rajya Sabha Nominations 2026
Big Story

BJP Rajya Sabha Nominations 2026: హర్దీప్ పూరి, బీఎల్ వర్మకు నో.. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు

Captain Smith Macher
Big Story

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Next Post
 ChandraBabu :పెండింగ్ ఫైళ్లపై చంద్రబాబు అసహనం

 ChandraBabu :పెండింగ్ ఫైళ్లపై చంద్రబాబు అసహనం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Anantapur Mayor Candidate

Anantapur Mayor Candidate: మేయర్ రేసులో చింతకుంట అమర్‌నాథ్..వైసీపీ అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి

Comrade Kalyan Review

Comrade Kalyan Review:శ్రీవిష్ణు నవ్వించారా? సినిమా ఎలా ఉంది?

Election Commission Controversy

Election Commission Controversy: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రతిపక్ష నేతలు

Ajmer Jail Scandal

Ajmer Jail Scandal:ఖైదీలను కాపాడాల్సిన అధికారులే కంచె దాటితే.. వ్యవస్థకు రక్షణ ఎక్కడ?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info