ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Telangana

SRH Players: పార్క్‌ హయత్‌లో అగ్ని ప్రమాదం.సురక్షితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు

SRH Players: పార్క్‌ హయత్‌లో అగ్ని ప్రమాదం.సురక్షితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు
ADVERTISEMENT

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్ నంబర్‌-2లోని పార్క్ హయత్ స్టార్ హోటల్లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం కలకలం రేపింది. హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో అక్కడ ఉన్న గెస్టులు, హోటల్ సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎక్కువగా ఉండటంతో దట్టమైన పొగలతో హోటల్ అంతా కమ్ముకుంది.హోటల్ యాజమాన్యం అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. కొన్ని నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది హోటల్‌కి చేరుకుని మూడు ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు పెద్ద స్థాయిలో వ్యాపించకముందే వాటిని ఆర్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో హోటల్ ఆరో అంతస్తులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) క్రికెట్ జట్టు ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ బసచేస్తుండటం కలవరం రేపింది.

ఘటన జరిగిన వెంటనే జట్టు మేనేజ్‌మెంట్ స్పందించి ఆటగాళ్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకెళ్లింది. వీరిని బస్సులో వేరే సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ ఐపీఎల్ 2025 సీజన్ కోసం SRH జట్టు గత కొన్ని రోజులుగా అదే హోటల్‌లో బస చేస్తోంది. మంటలు ఎక్కువ అవకముందే జాగ్రత్తలు తీసుకోవడంతో ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ప్లేయర్లు బయటపడ్డారు.ప్రస్తుతం SRH జట్టు సభ్యులు ఇతర హోటల్‌కి షిఫ్ట్ అయ్యారు. బంజారాహిల్స్ ఫైర్ సిబ్బంది మంటల ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్లేయర్లకు ఏమి కాలేదు అన్నది అందరికీ ఊరట కలిగిస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులు కూడా షాక్‌కు గురయ్యారు.

Tags: #CricketFever#CricketLovers#Hyderabad#HyderabadNews#IndianCricket#IPL2025#OrangeArmy#ParkHyatt#ParkHyattHyderabad#SportsNews#SRH#SRH2025#SunrisersHyderabad#T20League#Telangana#TelanganaUpdates
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Kubera: ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 20న రిలీజ్

Next Post

Different Movie: చాలా డిఫరెంట్ గా!

Related Posts

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews
Big Story

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews
Big Story

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics
Big Story

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

#MunicipalElections, #APPolitics, #News7Telugu
Andhra Pradesh

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka
Big Story

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics
Andhra Pradesh

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Next Post
Different Movie: చాలా డిఫరెంట్ గా!

Different Movie: చాలా డిఫరెంట్ గా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#Jailer2, #Jailer2MovieReview, #Jailer2Review, #Rajinikanth, #SuperstarRajinikanth, #NelsonDilipkumar, #AnirudhRavichander, #TamilCinema, #TeluguMovieReview, #MovieReview, #Jailer2TeluguReview, #Kollywood, #RamyaKrishnan, #YogiBabu, #SJSurya, #CinemaNews, #EntertainmentNews, #News7Telugu

Jailer2MovieReview : రజనీకాంత్ మాస్ అదుర్స్.. కథ ఎలా ఉంది?

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info