ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Shiv Nadar: రోజుకు రూ.6 కోట్లు దానం చేసిన ఈ బిలియనీర్ ఎవరో తెలుసా?

Shiv Nadar: రోజుకు రూ.6 కోట్లు దానం చేసిన ఈ బిలియనీర్ ఎవరో తెలుసా?
ADVERTISEMENT

ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తలు, కుబేరులు అనగానే చాలా సందర్భాల్లో అంబానీ, ఆదానీతో పాటు మరికొన్ని పేర్లు వినిపిస్తాయి. అయితే వీరు మాత్రమే కాకుండా భారతదేశంలోని మరో బిలియనీర్ భారీ ఎత్తున విరాళాల అందిస్తున్నాడు తెలుసా? రోజకు రూ.6 కోట్ల రూపాయలు దానం చేశాడు.

ఎవరీ బిలియనీర్?
శివ్ నాడార్…HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, విద్యా సంస్కరణవాది మరియు 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ దాదాపు రూ.6 కోట్లు విరాళంగా ఇచ్చాడు. మీరు విన్నది నిజమే, ప్రతీ రోజు ఏకంగా రూ.6కోట్లు దానం చేశాడు.ఎడెల్‌గైవ్-హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2024 ప్రకారం, శివ్ నాడార్ మొత్తం దాతృత్వ విరాళాలు రూ. 2,153 కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తం డబ్బు, అనేక చిన్న దేశాలు బడ్జెట్‌లో విద్య కోసం ఏటా ఖర్చు చేసే దానికంటే చాలా ఎక్కువ.

భారత మిలియనీర్లలో శివ్ నాడార్ మాత్రమే కాదు, ఎంతో మంది దానాలు చేస్తున్నారు. ఎడెల్‌గైవ్-హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2024 ప్రకారం, భారతదేశంలో 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో దానాలు చేశారు. రూ.8,783 కోట్ల రూపాయలు దానాలు చేశారు, గత ఏడాదితో పోల్చితే ఇది 4 శాతం ఎక్కువ. 2022 సంవత్సరంలో పోల్చితే ఇది 22 శాతం ఎక్కువ. ఈ విరాళాల్లో సింహభాగం, సుమారుగా రూ.3,680 కోట్లు ఎడ్యుకేషన్‌కే వెళ్లాయి, ఆ తర్వాత రూ.626 కోట్లు ఆరోగ్యానికి వచ్చాయి. 100 కోట్లకుపైగా విరాళ ఇచ్చిన వారి సంఖ్య 2018లో కేవలం 2 ఉంటే, 2024లో 18కి పెరిగింది.శివనాడార్…ప్రస్థానం 1976లో ప్రారంభమైంది. ఐదుగురు టెక్నీషియన్లతో ఒక గ్యారేజీలో HCL టెక్నాలజీస్ స్థాపించడంతో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. నేడు ఆ కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద ఐటీ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఏడాదికి సుమారుగా 13.4 బిలియన్లు (భారత కరెన్సీలో రూ.1 లక్ష కోట్లకు పైగా ) ఆదాయాన్ని పొందుతోంది.

1996,చెన్నైలో తన తండ్రి పేరు మీద SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను స్థాపించారు. ఇది కేవలం ఒక సాధారణ వానిటీ ప్రాజెక్ట్ కాదు. భారతదేశాన్ని పునర్నిర్మించడానికి విద్యను మాత్రమే శక్తివంతమైన సాధనంగా నాడార్ భావించారు. 2009లో, ఆయన విద్యాజ్ఞాన్ అనే ఒక ప్రత్యేకమైన పాఠశాల విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు, దీని ద్వారా గ్రామీణ కుటుంబాల నుండి ప్రతిభావంతులైన పిల్లలకు ఉన్నత స్థాయి, ఉచిత విద్యను అందిస్తుంది. మెట్రో నగరాలు మాత్రమే కాకుండా, భారతదేశంలోని గ్రామాల నుండి నాయకులను తయారుచేయడమే ఆయన లక్ష్యం.ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, విద్యాజ్ఞాన్ స్కూల్స్ స్టేట్ బోర్డు టాపర్లను మరియు ఇంటర్నేషనల్ స్కాలర్స్ కూడా తయారు చేశాయి. టాలెంట్‌కు భౌగోళిక పరిమితులు లేవని , అవకాశం దొరికితే చాలని నిరూపించారు.

Tags: #Billionaire#DailyDonations#GautamAdani#GreatHumanBeing#HCL#India#IndianBusinessman#IndianEntrepreneurs#InspiringLeaders#MukeshAmbani#Philanthropist#ShivNadar#ShivNadarFoundation
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Jagdeep Dhankhar: సంచలన ప్రకటన..!

Next Post

Hari Hara Veera Mallu: ధర్మం కోసం

Related Posts

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Next Post
Hari Hara Veera Mallu: ధర్మం కోసం

Hari Hara Veera Mallu: ధర్మం కోసం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info