ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

 బ్రేకప్ స్టోరిలు బయట పెట్టిన’ రన్ రాజా రన్’ భామ!

 బ్రేకప్ స్టోరిలు బయట పెట్టిన’ రన్ రాజా రన్’ భామ!
ADVERTISEMENT

ఈ మధ్య హీరోయిన్లు తమ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పేసి. కొత్త వాళ్ళ కోసం వెతుకున్నారు.. చిన్న హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్లు కూడా లవ్ లో పడుతున్నారు కొద్ది రోజులు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం కొత్త వాళ్ళ కోసం వెతుకుతున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కుర్రాళ్లకు వాలంటైన్స్ డే స్పెషల్ గా ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఆఫర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

హీరో శర్వానంద్ నటించిన హిట్ మూవీ రన్ రాజా రన్.. ఈ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సీరత్ కపూర్.. ఈమె ఖాతాలో హిట్ సినిమాలు పడినా కూడా పెద్దగా క్రేజ్ ను అందుకోలేక పోతుంది. అయితే తాజాగా తన సినిమా ప్రమోషన్స్‌లో వాలంటైన్ డే రోజు విశేషాలను పంచుకొన్నారు. రాజుగారి గది 2, ఒక క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండబ్ హిజ్ లీలా సినిమాల్లో నటించారు. అలాగే మా వింత గాధ వినుమ, భామ కలాపం, ఉషా పరిణయం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇదిలా ఉండగా.. ఈమె గతంలో నటించిన కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమా ను రి రీలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.. టాలీవుడ్ క్రేజీ హీరో టిల్లు ఫేమ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ మూవీని రానా దగ్గుబాటి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.. అయితే ఫిబ్రవరి 14 న మూవీను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ ను గట్టిగానే చేస్తున్నారు. ఈ సందర్బంగా హీరోయిన్ మాట్లాడుతూ.. లవర్స్ డే ప్రాముఖ్యత చెప్పింది. అలాగే తన బ్రేకప్ స్టోరిల గురించి బయట పెట్టింది. అంతేకాదు.. ఈ ఏడాది ఎవరైనా నాకు రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే.. నేను అతడి ప్రేమను, ప్రపోజల్‌ను అంగీకరిస్తాను అని ఆమె బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఆమె అభిమానులు ఈ వార్త విని సంతోషంలో మునిగిపోయారు.. అయితే వార్త వైరల్ అవ్వడంతో ఫ్యాన్సతో పాటుగా నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆఫర్ ఆమె మెడకు చుట్టుకుంది. మరి ఈమె నచ్చిన వాడితో డేట్ చేస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది..

ఈ అమ్మడు గతంలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడితో రిలేషన్లో ఉన్నారన్న వార్తలు వినిపించేవి. అయితే ఈ మధ్యలో వారిద్దరికి మధ్య విభేదాలు రావడంతో ఒంటరిగానే ఉంటున్నారని చెబుతున్నారు. రకుల్ బ్రదర్ కూడా డ్రగ్స్ కేసు లో ఇటీవల అరెస్ట్ కావడం తెలిసిందే. మరి వీరిద్దరి మధ్య అసలు గొడవలు జరగడానికి కారణం ఏంటో ఆమె క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె సినిమాల పై మాత్రమే ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.!
https://www.instagram.com/p/DF5IY2Nsrf6/?utm_source=ig_web_copy_link

Tags: #Tollywood #Bollywood #Fashionicon #SeeratKapoor #TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌..?

Next Post

india vs england : భారత్ అదుర్స్

Related Posts

Navya Naveli Nanda
Entertainment

Navya Naveli Nanda: బాలీవుడ్‌కు దూరంగా వ్యాపార రంగంలో రాణిస్తున్న అమితాబ్ బచ్చన్ మనవరాలు!

Aishwarya Lekshmi
Entertainment

Aishwarya Lekshmi: ‘SYG’ పోస్టర్‌తో సందడి.. వరుస ఆసక్తికర విషయాలతో వార్తల్లో ఐశ్వర్య లక్ష్మి!

Samyuktha Viswanathan
Entertainment

Samyuktha Viswanathan: సంయుక్త విశ్వనాథన్ స్పెషల్.. ‘కచ్చి సెరా’ భామకు టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్!

Kayadu Lohar
Entertainment

Kayadu Lohar: వరుస సినిమాలతో దుమ్మురేపుతున్న కయాదు.. రజనీకాంత్ మూవీలో ఛాన్స్?

Honey Rose
Entertainment

Honey Rose : బ్లాక్ డ్రెస్‌లో హనీ రోజ్ గ్లామర్ షో.. సింప్లిసిటీతో వైరల్!

Toxic Movie Review Telugu
Entertainment

Toxic Movie Review Telugu: యష్ స్వాగ్ ఉన్నా.. సినిమా నిరాశపరిచిందా?

Next Post
india vs england : భారత్ అదుర్స్

india vs england : భారత్ అదుర్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Navya Naveli Nanda

Navya Naveli Nanda: బాలీవుడ్‌కు దూరంగా వ్యాపార రంగంలో రాణిస్తున్న అమితాబ్ బచ్చన్ మనవరాలు!

TelanganaAssembly

TelanganaAssembly:తాతా మధుపై చర్యలకు రంగం సిద్ధమా? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్

Chandrababu Water Man

Chandrababu Water Man: జలవనరుల అభివృద్ధిలో చంద్రబాబు కొత్త అధ్యాయం

Aishwarya Lekshmi

Aishwarya Lekshmi: ‘SYG’ పోస్టర్‌తో సందడి.. వరుస ఆసక్తికర విషయాలతో వార్తల్లో ఐశ్వర్య లక్ష్మి!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info