ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Ravi Teja: ‘మోక్షద’కు పూర్తి బాధ్యత

Ravi Teja: ‘మోక్షద’కు పూర్తి బాధ్యత
ADVERTISEMENT

టాలీవుడ్ మాస్ మహారాజా రవి తేజ తన కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా.. తన పిల్లలకు సినిమాల్లో ఓ స్థిరమైన భవిష్యత్తు ఉండాలని ఇప్పటికే ఒక ట్రాక్ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే తన కుమారుడు మహాధన్ “రాజా ది గ్రేట్” సినిమాతో బాలనటుడిగా పరిచయమయ్యాడు. అతను త్వరలో డైరెక్షన్ వైపు అడుగులు వేయబోతున్నాడని టాక్. సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుల వద్ద వర్క్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా రవి తేజ కుమార్తె మోక్షద కూడా ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మోక్షద రవి తేజ తన మొదటి ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా హ్యాండిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యువ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించనుండగా, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఫేమ్ వినోద్ అనంతోజు దర్శకత్వం వహించనున్నాడు. ఇదే కాంబినేషన్‌కు గతంలో మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, ఈ సారి మరింత కంటెంట్‌తో ముందుకు రావాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌తో మోక్షద ప్రొడక్షన్ పని తత్వాన్ని బాగా నేర్చుకునే అవకాశముంటుందని భావిస్తున్నారు. రవి తేజ ఇప్పటికే తన పేరుతో RT వర్క్స్ అని ఓ ప్రొడక్షన్ హౌస్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థను ప్రొఫెషనల్ లెవెల్‌లో తీసుకెళ్లేందుకు మోక్షదను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి ప్రాజెక్ట్‌లోనే ఓ క్రియేటివ్ టీమ్‌తో కలిసి పని చేయడం వల్ల మోక్షదకు మంచి అనుభవం లభిస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదిలా ఉండగా, మోక్షద గత కొంతకాలంగా ఫిల్మ్ మేకింగ్ విషయంలో ఆసక్తిగా ఉండడంతో, రవి తేజ ఆమెకు మరింత ప్రాక్టికల్ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆమెను ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతమైతే, భవిష్యత్తులో రవి తేజ ప్రొడక్షన్ సంస్థను పూర్తిగా మోక్షద చూసుకునే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేకపోయినా, ప్రాజెక్ట్ ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. త్వరలోనే మోక్షద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రవి తేజ ‘మాస్ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జూలైలో విడుదల కానుంది. మరి తండ్రి బాటలో కూతురు ఎలా రాణిస్తుందో చూడాలి.

Tags: #FilmUpdate#MassMaharaja#Mokshada#MokshadaMovie#NewProject#RaviTeja#RaviTejaFans#RaviTejaMovie#telugucinema#TollywoodNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Vishwambhara :’విశ్వంభర’ నుంచి మెగా మాస్ ట్రీట్ – ‘రామ రామ’ సాంగ్ విడుదల!

Next Post

Venkaiah Naidu: పరోక్షంగా జగన్‌పై ధ్వజం!

Related Posts

RaashiKhanna
Entertainment

RaashiKhanna:“పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడమే నా డ్రీమ్… ఈ సినిమాలో వింటేజ్ పవన్ కనిపిస్తారు” – రాశీ ఖన్నా వ్యాఖ్యలు వైరల్

EyelineStudios
Big Story

EyelineStudios:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం – భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు స్థలం కేటాయిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:సాగర్ డిఫెన్స్‌తో వేల ఉద్యోగాల అవకాశాలు.మంత్రి నారా లోకేష్

PMKisan
Big Story

PMKisan:9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్న ప్రధాని మోదీ

MalaikaArora
Entertainment

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam
Big Story

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

Next Post
Venkaiah Naidu: పరోక్షంగా  జగన్‌పై ధ్వజం!

Venkaiah Naidu: పరోక్షంగా జగన్‌పై ధ్వజం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RaashiKhanna

RaashiKhanna:“పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడమే నా డ్రీమ్… ఈ సినిమాలో వింటేజ్ పవన్ కనిపిస్తారు” – రాశీ ఖన్నా వ్యాఖ్యలు వైరల్

EyelineStudios

EyelineStudios:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం – భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు స్థలం కేటాయిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

NaraLokesh

NaraLokesh:సాగర్ డిఫెన్స్‌తో వేల ఉద్యోగాల అవకాశాలు.మంత్రి నారా లోకేష్

PMKisan

PMKisan:9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్న ప్రధాని మోదీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info