ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Rashmika Mandanna :ఆశలన్నీ శ్రీ వల్లి మీదే!

Rashmika Mandanna :ఆశలన్నీ శ్రీ వల్లి మీదే!
ADVERTISEMENT

నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్ లో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. వికీ కౌశల్ హీరోగా రూపొందిన చావా సినిమాతో రష్మిక సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ లో మరింత రష్మిక క్రేజ్ పెరిగింది. గత ఏడాది చివర్లో అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన అంతకు ముందు ఏడాది బాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యానిమల్, పుష్ప 2 రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

యానిమల్ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూలు దక్కించుకుంటే, పుష్ప 2 సినిమా దాదాపు 2000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఈ రెండు సినిమాలతో పాటు రష్మిక మందన ఈ మధ్య కాలంలో నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ రేటు నమోదు అయ్యింది. అందుకే ఆమె ఒక సక్సెస్ మంత్రం గా ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. ఆమె నటిస్తే బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ సినిమాకు మంచి క్రేజ్ దక్కుతుంది అనే ఉద్దేశంతో పలువురు ఫిలిం మేకర్స్ ఆమెతో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న సికిందర్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సొంతం చేసుకుని చాలా సంవత్సరాలు అవుతోంది. అయినా కూడా దర్శకుడు మురుగదాస్ పై నమ్మకంతో నిర్మాతలు ఈ సినిమాకు ఏకంగా 400 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో రూ.100 కోట్ల బడ్జెట్‌తో సినిమా వస్తేనే బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటిది సల్మాన్ ఖాన్ తో 400 కోట్ల రూపాయలతో బడ్జెట్ కేటాయించి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.

రష్మిక మందన ఈ సినిమాలో నటించడం వల్ల ఖచ్చితంగా వందల కోట్ల కలెక్షన్లు వస్తాయని నమ్మకాన్ని ఫిలిం మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రష్మిక నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వస్తాయని సికిందర్ ఫిలిం మేకర్స్ ఆశతో ఉన్నారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న మేకర్స్ ఆశలు ఎంత వరకు నిజమవుతాయి.. అసలు రష్మిక హీరోయిన్‌గా నటించినంత మాత్రాన సినిమా సక్సెస్ దక్కించుకునేనా అనేది చూడాలి.

Tags: #bollywood#Filmindustry#FilmNews#Pushpa2#rashmika#rashmikamandanna#SajidNadiadwala#SalmanKhan#SikandarMovie#tollywood
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Vijay Devarkonda :కుంభమేళాలో మెరిసిన స్టార్ హీరో

Next Post

 Kollu Ravindra: సత్యవర్ధన్ కిడ్నాప్ పై హాట్ కామెంట్స్

Related Posts

DeepaThomas
Entertainment

DeepaThomas:టాలీవుడ్‌లో మెరిసే కొత్త తార.. దీపా థామస్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్

DishaPatani
Entertainment

DishaPatani:దిశా పటాని గ్లామర్ డోస్.. ‘వెల్కమ్ టు ది జంగిల్’ ప్రమోషన్స్‌లో మెరిసిన బాలీవుడ్ స్టార్

NidhhiAgerwal,
Entertainment

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

#SamyukthaMenon, #SamyukthaMenonFans, #SamyukthaMenonLatest, #Slumdog33TempleRoad, #TeaserLaunch, #ChennaiEvent, #EmeraldGreen, #ElegantLook, #FashionIcon, #SouthIndianActress, #TollywoodActress, #KollywoodActress, #MollywoodStar, #CelebrityStyle, #TrendingActress, #ViralPhotos,
Entertainment

SamyukthaMenon: అందాల జల్లు.. ఎమరాల్డ్ గ్రీన్ లుక్‌తో మెస్మరైజ్ చేసిన స్టార్ హీరోయిన్!

#TamannaahBhatia, #Tamannaah, #Tollywood, #Bollywood, #Kollywood, #Actress, #IndianCinema, #FashionIcon, #StyleQueen, #Trending, #CelebrityNews, #FilmNews,
Entertainment

Tamannaah:సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా హవా.. వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్

#MrunalThakur, #HaiJawaniTohIshqHonaHai, #Bollywood, #BollywoodActress, #MoviePremiere, #RedCarpet, #CelebrityStyle, #GlamLook, #FashionIcon, #StyleStatement, #BollywoodFashion, #IndianCinema, #TrendingNow, #ViralPhotos, #EntertainmentNews, #CinemaUpdates, #ActressMrunal, #SitaRamam, #TollywoodFavorite, #SouthCinema, #HindiCinema, #FilmPremiere, #CelebrityNews, #GorgeousLook, #FashionGoals, #BeautyQueen, #StarActress, #TrendingPhotos, #ViralCelebrity, #MovieEvent, #BollywoodUpdates, #GlamourWorld, #PhotoOfTheDay, #InstaCeleb, #FashionTrend, #RedCarpetLook, #IndianActress, #EntertainmentUpdate, #CinemaLovers, #MrunalFans
Entertainment

MrunalThakur:మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో.. సినిమా ప్రీమియర్‌లో మెరిసిన అందాల తార

Next Post
 Kollu Ravindra: సత్యవర్ధన్ కిడ్నాప్ పై హాట్ కామెంట్స్

 Kollu Ravindra: సత్యవర్ధన్ కిడ్నాప్ పై హాట్ కామెంట్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

DeepaThomas

DeepaThomas:టాలీవుడ్‌లో మెరిసే కొత్త తార.. దీపా థామస్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్

#ChandrababuNaidu, #Amaravati, #AmaravatiCapital, #SingaporePlus, #APDevelopment, #AndhraPradesh, #CII2026, #BusinessRoadShow, #Singapore, #InvestInAP, #GlobalInvestments, #PeopleFirst, #FutureCity, #SmartCity, #KrishnaRiver, #Infrastructure, #IconicBridges, #IndustrialGrowth, #ArcelorMittal,

Amaravati:సింగపూర్ కాదు.. సింగపూర్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు నాయుడు

NEETExam

NEETExam:’టెలిగ్రామ్‌ను బ్యాన్ చేస్తే లీక్స్ ఆగవు’.. కేంద్ర నిర్ణయంపై CEO పావెల్ దురోవ్ స్పందన

Telangana

Telangana:వ్యవసాయంలో ఏఐ వినియోగం, సన్న వడ్ల రైతులకు బోనస్, ఎరువుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info