ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Rajinikanth :“కూలీ” మూవీపై భారీ అంచనాలు

Rajinikanth :“కూలీ” మూవీపై భారీ అంచనాలు
ADVERTISEMENT

రజినీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కూలీ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రజినీ స్టైలిష్ లుక్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున, శ్రుతి హాసన్ లాంటి స్టార్ కాస్ట్‌తో సినిమా మరింత ప్రాముఖ్యత పొందింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సౌత్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలోనూ భారీగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవల చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కీలక షెడ్యూల్‌ను ముగించిన చిత్రబృందం, త్వరలోనే హైదరాబాద్, వైజాగ్ లో ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనుంది. మార్చి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఫిబ్రవరి చివరలో గ్లింప్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొదట మే 1న కార్మికుల దినోత్సవ సందర్భంగా సినిమాను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఆగస్టు 15వ తేదీకి విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్ కొనుగోలు చేసిందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ గత చిత్రం “లియో” కూడా సితార సంస్థ ద్వారా తెలుగులో విడుదల కాగా, దానికి రూ.20 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసి, రూ.9 కోట్ల లాభం సాధించారు. ఆ విజయాన్ని పరిగణనలోకి తీసుకుని కూలీ హక్కుల కోసం సితార ముందుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్లకు విశేష స్పందన రావడంతో కూలీపై మరింత పాజిటివ్ బజ్ ఏర్పడింది. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ హీరో సినిమా కావడం, లోకేష్ కనగరాజ్ క్రేజ్ ఉన్న నేపథ్యంలో, ఈ చిత్రం టాలీవుడ్‌లో సైతం భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద సితార ఎంటర్టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్ ద్వారా మళ్లీ బిగ్ లాభాలు అందుకునే అవకాశం ఉంది. కూలీ తెలుగు హక్కులు ఎంతకు డీల్ అయ్యాయన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

Tags: #Coolie#Rajinikanth#TeluguNews#tollywood
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Harish Rao :రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ము ఉందా?

Next Post

Chandra Babu :ఏపీకి భారీ కేటాయింపులు

Related Posts

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News
Entertainment

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News
Entertainment

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

AyeshaKhan
Entertainment

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

EPIC Movie Review
Entertainment

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Sardar2Review: మ్యాజిక్ రిపీట్ కాలేదా కార్తీ? భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సర్దార్ 2’ ఎలా ఉంది?
Entertainment

Sardar2Review: మ్యాజిక్ రిపీట్ కాలేదా కార్తీ? భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సర్దార్ 2’ ఎలా ఉంది?

Ashika Ranganath
Entertainment

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Next Post
AP Govt :నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు

Chandra Babu :ఏపీకి భారీ కేటాయింపులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Warangal Development

Warangal Development: వరంగల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. UGD, ORR, ఎయిర్‌పోర్ట్‌పై కీలక ఆదేశాలు

Tirumala Laddu Ghee Case, Tirupati Laddu Ghee Case, Tirumala Laddu Controversy, Tirupati Laddu Controversy, TTD Ghee Case, CBI SIT Tirumala Laddu, CBI Investigation Tirupati Laddu, Tirumala Ghee Adulteration Case, Tirupati Laddu Latest News, TTD Latest News, Tirumala Laddu CBI Investigation, Tirupati Ghee Case, ED Investigation TTD, Tirumala Laddu Case 2026, Andhra Pradesh News, Tirupati News Today

Tirumala Laddu Ghee Case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు.. సీబీఐ దర్యాప్తులో ఏమి తేలింది?

Chandrababu Kuppam Tour, Chandrababu Kuppam News, Kuppam News Today, Chandrababu Naidu Kuppam, Kuppam Development Works, Chandrababu DSC Comments, Mega DSC News, AP Mega DSC, DSC Sports Quota, AP Teachers News, Chandrababu Assembly Challenge, Kuppam Development Projects, Kuppam RDO Office, Kuppam ASP Office, PM Kusum Solar Project, Kuppam Solid Waste Management Plant, AP Politics, Andhra Pradesh Politics, TDP News, YSRCP News, Chandrababu Latest News, AP CM Chandrababu News

Chandrababu Kuppam Tour: కుప్పంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ‘దమ్ముంటే అసెంబ్లీకి రండి.. సాక్ష్యాలతో సమాధానం ఇస్తాం’

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info