ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Btech Ravi: పులివెందులపై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు

Btech Ravi: పులివెందులపై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు
ADVERTISEMENT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి సంచ‌ల‌నాలు తెర‌మీదికి వ‌స్తాయ‌న్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేరు. ఎప్పుడూ ఒకే ర‌క‌మైన రాజ‌కీయాలు కూడా జ‌రిగే అవ‌కాశం ఉండ‌దు. ప్ర‌జ‌ల్లోనూ మార్పు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ అదినేత జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇలాంటి మార్పు క‌నిపిస్తోంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. బీటెక్ ర‌వి.. పులివెందులలో పాగా వేసేందుకు..పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. పులివెందుల‌పై ప్ర‌త్యేక క‌స‌ర‌త్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక్కడ గెలిచి తీరాల‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు. త‌ర‌చుగా క‌డ‌ప‌లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయా ల‌ని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు ఇటీవ‌ల స్థానిక ప‌ద‌విని ద‌క్కించుకు న్నారు. బీటెక్ ర‌వి స‌తీమ‌ణి విజ‌యం సాధించారు. ఈ ఊపుతో ఇప్పుడు గ్రామీణ స్థాయిలో బీటెక్ ర‌వి ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.

చిత్రం ఏంటంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నెలా1న ఇచ్చే పింఛ‌న్ల కార్య‌క్ర‌మం పులివెందుల‌లోనే ఫ‌స్ట్ స్టార్ట్ అవుతోంద‌ని అంటున్నారు. ఉద‌యం 6 గంట‌ల‌కే బీటెక్ ర‌వి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని పింఛ‌ను సొమ్మును స్వ‌యంగా అందిస్తున్నార‌ట‌. ఇలా.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జాద‌ర్బార్‌లు నిర్వ‌హిస్తున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను పైస్థాయిలో నివేదించి.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నారు.

మ‌రోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి స‌ర్కారు విరివిగా నిధులు కూడా ఇస్తుండ‌డం క‌లిసి వ‌స్తున్న ప్ర‌ధాన అంశం. దీంతో బీటెక్ ర‌వి పులివెందుల‌లో దూసుకుపోతున్నార‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌స్తోంది. ఇదిలావుంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ పులివెందుల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు ఆయ‌న దృష్టికి తీసుకువెళ్లార‌ని తెలిసింది. అయితే.. జ‌గ‌న్ ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు. ”చేసుకోనీ అబ్బా.. ఏం జ‌రిగితే అదే జ‌రుగుతుంది.” అని వ్యాఖ్యానించార‌ని ప‌లువురు క్షేత్ర‌స్థాయి నేత‌లు మీడియా ముందు చెప్ప‌డం విశేషం.

Tags: #AndhraPradesh#AndhraPradeshPolitics#APNews#APpolitics#BTechRavi#ElectionUpdates#JaganMohanReddy#PoliticalUpdates#Rayalaseema#Tdp#TeluguNews#YSAvinashReddy#YsrcpPulivendula
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Samantha Wedding: ‘భూత శుద్ధి’ వివాహంతో ఒక్కటైన సమంత-రాజ్

Next Post

Tamilnadu Bjp: బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసేలా భారీ ప్లాన్

Related Posts

RythuBharosa
Big Story

RythuBharosa:సీఎం Revanth Reddy చేతుల మీదుగా రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లోకి

APInterStudents
Andhra Pradesh

APInterStudents:అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్ అవకాశం, బెస్ట్ మార్క్స్ విధానం అమలు

KashmiraPardeshi
Entertainment

KashmiraPardeshi:ముంబైలో Glory ట్రైలర్ లాంచ్‌లో కశ్మీరా పర్దేశి గ్లామర్ హైలైట్ – స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్న నటి

Amaravati
Andhra Pradesh

Amaravati:అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు భారీ వరం – కౌలు పెంపు, రుణమాఫీతో కొత్త ప్యాకేజ్

IPL2026
Big Story

IPL2026:Kolkata పై గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం – ఉత్కంఠ భరిత మ్యాచ్ విశ్లేషణ

Telangana
Big Story

Telangana:ఢిల్లీలో తెలంగాణకు బాయిల్డ్ రైస్‌పై కేంద్రం గ్రీన్ సిగ్నల్? 30 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణపై కీలక చర్చ

Next Post
Bjp: ఆల్టర్నేషన్ కావాలనే కాన్ఫిడెన్సా ?

Tamilnadu Bjp: బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసేలా భారీ ప్లాన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RythuBharosa

RythuBharosa:సీఎం Revanth Reddy చేతుల మీదుగా రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లోకి

APInterStudents

APInterStudents:అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్ అవకాశం, బెస్ట్ మార్క్స్ విధానం అమలు

KashmiraPardeshi

KashmiraPardeshi:ముంబైలో Glory ట్రైలర్ లాంచ్‌లో కశ్మీరా పర్దేశి గ్లామర్ హైలైట్ – స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్న నటి

Amaravati

Amaravati:అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు భారీ వరం – కౌలు పెంపు, రుణమాఫీతో కొత్త ప్యాకేజ్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info