ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Priyanka Chopra: చాలా ఉత్సాహంగా ఉన్నా

Priyanka Chopra: చాలా ఉత్సాహంగా ఉన్నా
ADVERTISEMENT

అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా ఓ వైపు హాలీవుడ్ లో న‌టిస్తూనే, మ‌రోవైపు భార‌తీయ సినిమాల్లో న‌టించేందుకు ప్లాన్ ని సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. హిందీ చిత్ర‌సీమ‌లో త‌న‌కు అవ‌కాశాలు రానివ్వ‌కుండా కొన్ని శ‌క్తులు అడ్డుకుంటున్నాయ‌ని బ‌హిరంగంగా వెల్ల‌డించిన పీసీ ఆ త‌ర్వాత ద‌క్షిణాదిన అతిపెద్ద ప‌రిశ్ర‌మ‌ టాలీవుడ్ లో పెద్ద అవ‌కాశం ద‌క్కించుకుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఎస్.ఎస్.ఎం.బి 29లో న‌టిస్తోంది.

అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా న‌టిస్తున్న‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కూ రాజ‌మౌళి బృందం అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. కానీ తాజాగా ఇండియా టుడేతో ఇంట‌ర్వ్యూలో.. తాను ఎస్.ఎస్.రాజ‌మౌళి సినిమాలో న‌టిస్తున్నాన‌ని పీసీ అధికారికంగా ధృవీక‌రించింది. ఇటీవ‌ల విడుద‌లైన ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు చాలా కాలంగా హిందీ చిత్ర‌సీమ‌కు దూరంగా ఉండటం గురించి మాట్లాడింది. ”నేను హిందీ సినిమాలు మిస్ అవుతున్నాను.. ఇండియాను చాలా మిస్ అవుతున్నాను” అని పీసీ వ్యాఖ్యానించింది.

ప్ర‌స్తుతానికి భార‌త‌దేశంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాని ప్రియాంక చోప్రా వెల్ల‌డించింది. రాజ‌మౌళి – మ‌హేష్ ల‌తో ఎస్.ఎస్.ఎం.బి 29లో న‌టిస్తున్నాను.. ఈ సినిమా విడుద‌ల కోసం నిజంగా చాలా ఉత్సాహంగా ఉన్నాన‌ని ప్రియాంక చోప్రా వెల్ల‌డించింది. ఇక ఈ సినిమా క‌థాంశం ప్ర‌కారం.. మెజారిటీ భాగం ద‌ట్ట‌మైన అడ‌వుల్లో తెర‌కెక్కిస్తున్నారు. కెన్యాలోని డీప్ ఫారెస్ట్ లోను ఈ సినిమాని చిత్రీక‌రించాల్సి ఉంద‌ని కూడా తెలుస్తోంది. ఇది యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ డ్రామా కేట‌గిరీలో అద్భుతాలు చేస్తుంద‌ని న‌మ్ముతున్నారు. ఈ చిత్రాన్ని అన్ని భార‌తీయ భాష‌లు స‌హా ఆంగ్లంలోను విడుద‌ల చేస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. చిత్ర‌బృందం అధికారికంగా మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

Tags: #BiggestActionAdventure#GlobalCinema#GlobalIndianStar#HollywoodToTollywood#IndianActors#IndianCinema#maheshbabu#MaheshBabuFans#PanIndiaFilm#PanWorldProject#PriyankaChopra#RajamouliVerse#SSMB29#SSRajamouli#tollywood#TollywoodGlobal
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Fish Venkat: విషమంగా ఫిష్ వెంకట్ ఆరోగ్యం

Next Post

Hari Hara Veera Mallu: త్వరలో సినిమా ట్రైలర్ రిలీజ్

Related Posts

Aishwarya Lekshmi
Entertainment

Aishwarya Lekshmi: ‘SYG’ పోస్టర్‌తో సందడి.. వరుస ఆసక్తికర విషయాలతో వార్తల్లో ఐశ్వర్య లక్ష్మి!

AP Development
Andhra Pradesh

AP Development: ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు? ఏపీ భవిష్యత్తుపై కీలక చర్చ

KCR BRSLP Meeting
Big Story

KCR BRSLP Meeting: వంద శాతం అధికారంలోకి వస్తున్నాం”.. కేసీఆర్ ధీమా.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Samyuktha Viswanathan
Entertainment

Samyuktha Viswanathan: సంయుక్త విశ్వనాథన్ స్పెషల్.. ‘కచ్చి సెరా’ భామకు టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్!

Telangana
Big Story

Telangana : కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ హబ్ పనుల పరిశీలన

AP Local Body Elections
Andhra Pradesh

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల

Next Post
Hari Hara Veera Mallu: త్వరలో సినిమా ట్రైలర్ రిలీజ్

Hari Hara Veera Mallu: త్వరలో సినిమా ట్రైలర్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Aishwarya Lekshmi

Aishwarya Lekshmi: ‘SYG’ పోస్టర్‌తో సందడి.. వరుస ఆసక్తికర విషయాలతో వార్తల్లో ఐశ్వర్య లక్ష్మి!

AP Development

AP Development: ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు? ఏపీ భవిష్యత్తుపై కీలక చర్చ

KCR BRSLP Meeting

KCR BRSLP Meeting: వంద శాతం అధికారంలోకి వస్తున్నాం”.. కేసీఆర్ ధీమా.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Samyuktha Viswanathan

Samyuktha Viswanathan: సంయుక్త విశ్వనాథన్ స్పెషల్.. ‘కచ్చి సెరా’ భామకు టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info