ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Pawan Kalyan: ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు

Pawan Kalyan: ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు
ADVERTISEMENT

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టించిన చిత్రం హ‌రిహ‌ర వీర‌మల్లు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా ప్రొమోష‌న్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈవెంట్ల‌లో పాల్గొంటూనే మ‌రోవైపు.. ప‌లు చానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తున్నారు. తాజాగా ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో సీఎం చంద్ర‌బాబు గురించి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న తాను.. సినిమాలు చేసేందుకు స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని చెప్పారు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు క‌మిట్ అయిన సినిమాలు కూడా ఆగిపోయాయ‌న్నారు.

అయితే.. నిర్మాతల నుంచి ప‌దే ప‌దే అభ్య‌ర్థ‌న‌లు రావ‌డంతో సీఎం చంద్ర‌బాబుకు వారి గురించి వివ‌రించిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. దీంతో ఆయ‌న రోజుకు 2 గంట‌ల స‌మ‌యం త‌న‌కు ఇచ్చార‌న్నారు. ఇదే విష‌యాన్ని నిర్మాత‌, ద‌ర్శ‌కుడికి చెప్పిన‌ప్పుడు వారు కూడా స‌హ‌క‌రించి.. త‌న‌కు కుదిరిన స‌మ‌యంలోనే షూటింగ్ పెట్టార‌ని.. ఎక్క‌డికో వెళ్లి కూడా చేయాల్సిన కొన్ని సీన్ల‌ను త‌న పార్టీ కార్యాల‌యానికి కొద్ది దూరంలో వేసిన సెట్టింగుల‌లోనే తీసిన‌ట్టు తెలిపారు. ఇదంతా కూడా.. సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన స‌మ‌యం వ‌ల్లే సాధ్య‌మైంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు.

ఇక‌, మ‌రో కీల‌క విష‌యంపై స్పందిస్తూ.. సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచే విష‌యంపై నిర్మాత, ద‌ర్శ‌కుడు త‌న‌కు విజ్ఞ‌ప్తి చేశార‌ని అన్నారు. ‘సినిమాటో గ్ర‌ఫీ శాఖ‌.. మా వ‌ద్దే ఉంద‌ని(మంత్రి కందుల దుర్గేష్‌).. ధ‌ర‌లు పెంచాల‌ని వారు కోరారు.” అని ప‌వ‌న్ వివ‌రించారు. అయితే.. తాను స్వ‌యంగా నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. దీనికి సంబంధించిన ఫార్మాట్‌లోనే ఒక ప‌త్రం రూపొందించి.. సీఎం చంద్ర‌బాబుకు పంపించాన‌ని.. ఆయ‌న అన్ని విష‌యాల‌ను ప‌రిశీలించి.. టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చార‌ని అన్నారు. అంటే.. ఒక ప్ర‌భుత్వం ఎలా అయితే.. ప‌నిచేస్తుందో అలానే తాము న‌డుచుకున్నామ‌ని ప‌వ‌న్ చెప్పారు. ఇక‌, వైసీపీ నాయ‌కులు కొంద‌రు ‘బాయ్ కాట్‌’ పిలుపు ఇచ్చిన విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు. త‌న‌కు అభిమానులే ముఖ్య‌మని.. ఎవ‌రో ఏదో చేస్తార‌ని తాను ఎప్పుడూ అనుకోన‌న్నారు. ప్ర‌జ‌లు, ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఉంటేనే సినిమాలు విజ‌య‌వంతం అవుతాయ‌ని పేర్కొన్నారు.

Tags: #ChandrababuNaidu#Filmindustry#HariHaraVeeraMallu#HHVM#pawankalyan#PoliticalLeadership#PowerStar#telugucinema#TicketPriceHike#tollywood#Tollywood2025EntertainmentJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Vizianagaram: ఇక పెద్ద దిక్కు ఎవరు?

Next Post

Rashmi Gautam: నిజానికి అలా జరుగుతుందా?

Related Posts

NidhhiAgerwal,
Entertainment

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

#TeamIndia, #IndiaVsAfghanistan, #INDvAFG, #ShubmanGill, #Gill84, #KLRahul, #IshanKishan, #RohitSharma, #RashidKhan, #Cricket, #ODI, #CricketNews, #TeamIndiaWin, #IndianCricket, #Victory, #SportsNews,
Big Story

INDvAFG:ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టార్గెట్ ఛేజ్ చేసిన టీమిండియా

CyberCrime
Big Story

CyberCrime:సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ సైబర్ మోసం.. వీడియో కాల్స్‌తో రూ.80 వేల కుచ్చుటోపీ!

RevanthReddy
Big Story

RevanthReddy:భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి హై అలర్ట్ ఆదేశాలు.. హైదరాబాద్‌లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |
Andhra Pradesh

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

#SamyukthaMenon, #SamyukthaMenonFans, #SamyukthaMenonLatest, #Slumdog33TempleRoad, #TeaserLaunch, #ChennaiEvent, #EmeraldGreen, #ElegantLook, #FashionIcon, #SouthIndianActress, #TollywoodActress, #KollywoodActress, #MollywoodStar, #CelebrityStyle, #TrendingActress, #ViralPhotos,
Entertainment

SamyukthaMenon: అందాల జల్లు.. ఎమరాల్డ్ గ్రీన్ లుక్‌తో మెస్మరైజ్ చేసిన స్టార్ హీరోయిన్!

Next Post
Rashmi Gautam: నిజానికి అలా జరుగుతుందా?

Rashmi Gautam: నిజానికి అలా జరుగుతుందా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

NidhhiAgerwal,

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

#TeamIndia, #IndiaVsAfghanistan, #INDvAFG, #ShubmanGill, #Gill84, #KLRahul, #IshanKishan, #RohitSharma, #RashidKhan, #Cricket, #ODI, #CricketNews, #TeamIndiaWin, #IndianCricket, #Victory, #SportsNews,

INDvAFG:ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టార్గెట్ ఛేజ్ చేసిన టీమిండియా

CyberCrime

CyberCrime:సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ సైబర్ మోసం.. వీడియో కాల్స్‌తో రూ.80 వేల కుచ్చుటోపీ!

RevanthReddy

RevanthReddy:భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి హై అలర్ట్ ఆదేశాలు.. హైదరాబాద్‌లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info