ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

P4: అసలు పీ-ఫోర్ అంటే ఏంటి?

P4: అసలు పీ-ఫోర్ అంటే ఏంటి?
ADVERTISEMENT

`పీ-ఫోర్` పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా జోరుగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తద్వారా పేదరికం లేని రాష్ట్రాన్ని సాధించాలనేది ఆయన లక్ష్యం. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సుమారు 20 లక్షలు మంది పేద కుటుంబాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడంతో పాటు పేదరికం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని పి4 పథకానికి రూప‌కల్పన చేశానని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, కార్పొరేట్ దిగ్గజ సంస్థలు వంటి వాటిని ఆయన ఆహ్వానిస్తున్నారు.

రాష్ట్రంలోని పేదలను దత్తత తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తాను కూడా కుప్పం నియోజకవర్గంలో 250 పేదల కుటుంబాలను దత్తత తీసుకుంటానని, వారి అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ఇక ఇప్పటికే మంత్రులు సంధ్యారాణి, సవిత కూడా పేదల కుటుంబాలను దత్తత తీసుకున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో పేదలను పైకి తీసుకొస్తామని ఇటీవల ఇద్దరు మహిళా మంత్రులు ప్రకటించారు. అయితే అసలు పీ-ఫోర్ అంటే ఏంటి? దీంట్లో ఏం చేస్తారు? పేదరికం ఏ విధంగా తగ్గిస్తారు? అనే సందేహాలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పీ-4 అంటే ఏంటి? దీనివల్ల పేదరికం ఏ విధంగా తగ్గుతుంది అనే విషయాలు ఆసక్తిగా మారాయి.. పబ్లిక్ -ప్రైవేట్ -పీపుల్ -పార్ట్నర్షిప్ గా పేర్కొ న్నారు ఈ పి ఫోర్ కార్యక్రమం ద్వారా పేదల కుటుంబాలను సమాజంలో ధనవంతులైన వారు పారిశ్రామి కవేత్తలు అదేవిధంగా కార్పొరేట్ సంస్థల దిగ్గజాలు దత్తత తీసుకోవాలనేది ప్రధాన లక్ష్యం. తద్వారా ఆయా కుటుంబాలలోని పిల్లలను చదివించడంతోపాటు వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఆర్థికంగా ఆయా కుటుంబాలను ప్రోత్సహించాలన్నది లక్ష్యం.

దీనికి గాను ఒక్కొక్క కుటుంబానికి సుమారు 50ల‌క్ష‌ల‌ నుంచి 80 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి తగ్గే అవకాశం ఉంది. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చేతి పనులు చేసుకునేవారు, కూలి పనులు చేసుకునే వారు, సంచార జాతులు ఇట్లా 3 రకాలుగా పేదలను వర్గీకరించి వారికి ఏ విధంగా మేలు చేస్తే వారి జీవితాలు మారుతాయి అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. అదే విధంగా లబ్ధిదారులైన పేదల కుటుంబాలను కూడా ఎంపిక చేసింది.

Tags: #AndhraPolitics#AndhraPradesh#APDevelopment#APGovernment#ChandrababuNaidu#CMNaraChandrababuNaidu#EradicatingPoverty#InclusiveGrowth#P4#P4Scheme#PovertyEradication#PublicPrivatePartnership#SmartGovernance#SocialWelfare#Tdp#TeluguNews#WelfareSchemes
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ys Jagan: అంత‌ర్మ‌థ‌నంలో వైసీపీ..!

Next Post

Zara Khan: యంగ్ హీరోతో బ్రిటిష్ నటి

Related Posts

Amaravati
Andhra Pradesh

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala
Big Story

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains
Big Story

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,
Entertainment

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

#TeamIndia, #IndiaVsAfghanistan, #INDvAFG, #ShubmanGill, #Gill84, #KLRahul, #IshanKishan, #RohitSharma, #RashidKhan, #Cricket, #ODI, #CricketNews, #TeamIndiaWin, #IndianCricket, #Victory, #SportsNews,
Big Story

INDvAFG:ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టార్గెట్ ఛేజ్ చేసిన టీమిండియా

CyberCrime
Big Story

CyberCrime:సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ సైబర్ మోసం.. వీడియో కాల్స్‌తో రూ.80 వేల కుచ్చుటోపీ!

Next Post
Zara Khan: యంగ్ హీరోతో బ్రిటిష్ నటి

Zara Khan: యంగ్ హీరోతో బ్రిటిష్ నటి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Amaravati

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info