ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Business

OnePlus 13s: వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ ఆఫర్లు..

OnePlus 13s: వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ ఆఫర్లు..
ADVERTISEMENT

భారత్‌లో వన్‌ప్లస్ 13s సేల్ మొదలైంది.. ఐఫోన్ 16 కన్నా బెటర్ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై స్పెషల్ ఆఫర్లు ఇలా ఉన్నాయి..కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ 13s ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ లేటెస్ట్ కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ మధ్యాహ్నం నుంచి అన్ని ఆన్‌లైన్, (OnePlus 13s Sale) ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉన్నాయి. గత వారమే లాంచ్ అయిన వన్‌ప్లస్ 13s ఫోన్ 12GB ర్యామ్ సహా ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. కంపెనీ కస్టమర్ల కోసం మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.

వన్‌ప్లస్ 13s ఫోన్ (OnePlus 13s Sale) 12GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 512GB రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. ఈ ఫోన్ బేస్ మోడల్‌ ధర రూ. 54,999 ఉండగా, టాప్ వేరియంట్‌ ధర రూ. 59,999 గా ఉంది. ఈ సేల్ సమయంలో ఫోన్ కొనుగోలుపై రూ. 5వేలు బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దాంతో వరుసగా ఈ రెండు వేరియంట్లు ధర రూ.49,999, రూ. 54,999కు లభిస్తున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ పింక్ శాటిన్, బ్లాక్ వెల్వెట్, గ్రీన్ సిల్క్ 3 అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అదనంగా, పాత ఫోన్లలో ట్రేడ్ చేసే కస్టమర్లకు రూ. 5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. ఈ ఫోన్‌కు 180 రోజుల ఫ్రీ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను అందిస్తోంది. జూలై 1, 2025 కన్నా ముందు కొనుగోలుచేసే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. లైఫ్ టైమ్ ఫ్రీ డిస్‌ప్లే వారంటీతో వస్తుంది.

వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13s లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ (OnePlus 13s Sale) క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB ర్యామ్ (24GB వరకు) లేదా గరిష్టంగా 512GB స్టోరేజీతో వస్తుంది. గేమింగ్ సమయంలో ఫోన్‌ కూలింగ్ కోసం భారీ 4400mm² గ్లేసియర్ వేపర్ చాంబర్ (VC) కూలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS 15పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ AI ఫీచర్లతో వస్తుంది. ప్రత్యేకమైన W1 Wi-Fi చిప్‌ను కలిగి ఉంటుంది.

ఆసక్తిగల యూజర్లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్, డస్ట్ నిరోధకతకు IP65 రేటింగ్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC సపోర్టు కలిగి ఉంది. ఈ ఫోన్ 5,850mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ 13s కూడా ఐఫోన్ 16 మాదిరిగానే మల్టీ-ఫంక్షన్ బటన్‌ను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 13 మాదిరిగా 5.5G నెట్‌వర్క్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ కాంపాక్ట్ ఫోన్ 6.32-అంగుళాల FHD+ అమోల్డ్ ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం, మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డాల్బీ విజన్, HDR10 ప్లస్‌కు సపోర్టు ఇస్తుంది. డిస్‌ప్లే క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

వన్‌ప్లస్ 13ఎస్ ఫీచర్ల పరంగా కూడా చాలా బలంగా ఉంది. ఇందులో కొత్త ప్లస్ కీ బటన్‌ ఉంది, ఇది వినియోగదారులకు కేవలం ఒక ట్యాప్‌తో స్మార్ట్, కాంట్రాక్చువల్ రీప్లేస్ పొందడానికి వీలు కల్పిస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎలైట్ ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 80W ఫాస్ట్ ఛార్జింగ్, ఫ్లాగ్‌షిప్-లెవల్ కెమెరా సెటప్ వంటి గొప్ప ఫీచర్లతో ఉంది.

కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఇందులో 50MP సోనీ ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్ (2x జూమ్), 32MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వన్‌ప్లస్ 13ఎస్ ఆక్సిజన్ ఆపరేటింగ్ 15 పై నడుస్తుంది, ఇది ప్లస్ మైండ్, ఇంటెలిజెంట్ సెర్చ్, గూగుల్ జెమిని వంటి AI ఫీచర్లతో వస్తుంది. ఇది కాకుండా, ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, IP65 రేటింగ్, NFC, WiFi 7 సపోర్ట్ కూడా ఉన్నాయి.

Tags: #AndroidFlagship#FlagshipKiller#GadgetNews#NewLaunchAlert#OnePlus13s#OnePlus13sFirstSale#OnePlus13sLaunch#OnePlus13sSpecs#OnePlus2025#OnePlusDiscounts#OnePlusFans#OnePlusIndia#OnePlusLaunchOffers#OnePlusOffers#OnePlusSale#OnePlusSaleAlert#OnePlusUpgrade#SmartphoneDeals#TechDeals#TechNewsIndia
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Raja Raghuvanshi murder case highlights: సంచలన వాస్తవాలు వెలుగులోకి..!

Next Post

Hari Hara veeramallu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Related Posts

IshaTalwar
Entertainment

IshaTalwar:మీర్జాపూర్ స్టార్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ వరకు.. కొత్త వెబ్ సిరీస్‌లతో బిజీ!

AndhraPradesh
Andhra Pradesh

AndhraPradesh:”ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తాం” – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

RevanthReddy
Big Story

RevanthReddy:కేసీఆర్ కిలాడీల కమిటీలో ఈటెల కూడా చేరారు.. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

LegendarySinger
Big Story

LegendarySinger:ఎస్. జానకి కన్నుమూత.. సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచిన విషాదం

VoterList
Andhra Pradesh

VoterList:మన ఓటు.. మన బాధ్యత! స్థానిక నాయకులను నమ్ముకుంటే నిండా మునిగే ప్రమాదం

CrimeNews
Big Story

CrimeNews:సినిమా హీరో కావాల్సిన వాడు.. దొంగగా మారిన షాకింగ్ కథ

Next Post
Hari Hara veeramallu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Hari Hara veeramallu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

IshaTalwar

IshaTalwar:మీర్జాపూర్ స్టార్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ వరకు.. కొత్త వెబ్ సిరీస్‌లతో బిజీ!

AndhraPradesh

AndhraPradesh:”ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తాం” – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

RevanthReddy

RevanthReddy:కేసీఆర్ కిలాడీల కమిటీలో ఈటెల కూడా చేరారు.. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

LegendarySinger

LegendarySinger:ఎస్. జానకి కన్నుమూత.. సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచిన విషాదం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info