ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

విధ్వంసానికి జగన్ నిర్వ‌చ‌నం చెప్పడమా! -నిమ్మల

విధ్వంసానికి జగన్ నిర్వ‌చ‌నం చెప్పడమా! -నిమ్మల
ADVERTISEMENT

*విధ్వంస కారుడే జగన్ విధ్వంసానికి నిర్వ‌చ‌నం చెప్ప‌డం ఈ శ‌తాబ్ద‌పు విడ్డూరం-మంత్రి నిమ్మల రామానాయుడు

విధ్వంస కారుడు జగన్ విధ్వంసం గురించి వివరించడం ఈ శ‌తాబ్ద‌పు విడ్డూరం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు పాలనపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన జగన్ తీరుపై మంత్రి రామానాయుడు మండిపడ్డారు. పిచ్చి నిర్ణయాలకు, అడ్డుగోలు విధానాలకు ప్రజా కంఠపాలనకు చరిత్రలో తుగ్లకు పేరు ఉంది. గత ఐదేళ్ల జగన్ పాలను చూసిన ప్రజలు తుగ్లక్ ను మర్చిపోయారు .జగన్ పాలన కంటే తుగ్లక్ పాలనే మెరుగన్న అపఖ్యాతికి జగన్ లోనయ్యాడన్నారు. భవిష్యత్తులో చెత్త పరిపాలనకు ఎవరైనా ఒడిగడితే తుగ్లక్ పాలనకు బదులు జగన్ పాలన అని ఎద్దేవా చేసే స్థాయికి జగన్ దిగజారిపోయాడన్నారు.

జ‌గ‌న్ 5 ఏళ్ళ రివ‌ర్స్ పాల‌న చూసి దేశంలోని రాష్ట్రాలే కాదు ….ప్ర‌పంచ‌దేశాలే నివ్వెరపోయాయని ధ్వజమెత్తారు . ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే ఆపేసి రివర్స్ టెండరింగ్ పేరిట డబ్బు ఆదా చేశాను అంటూ పోలవరం ప్రాజెక్టును పడుకోబెట్టేసాడని ఆవేదన చెందారు. అతని నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకం అయింది అన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టు పోయిందని విమర్శించారు.

ఫలితంగా

ఆర్థిక భారం పెంచావు. అడ్డదారులు తొక్కావు .నేడు డివాల్ కు వెయ్యు కోట్లు అద‌న‌పు వ్య‌యం అవుతుందన్నారు. ఆంధ్రుల జీవ‌నాడి పోల‌వ‌రం ఎత్తును 41.15 మీట‌ర్ల అని చెప్పి అణువ‌ణువునా అన్యాయం చేసింది, రివర్స్ టెండరింగు అని 600 కోట్లు ఆదాచేసానని చెప్పి పోలవరాన్ని ముంచేసి లక్షలాది కోట్లు రాష్ట్రానికి జగన్ భారాన్ని మిగిల్చాడని అన్నారు.ఇలా నీటిపారుదల రంగాన్నే కాకుండా జ‌గ‌న్ 5 ఏళ్ళ పాల‌న‌లో అన్ని రంగాల ప్ర‌గ‌తి పాతాళం వైపు ప‌రుగులు తీసిందని,ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ఫ్ చుప్ అన్న‌ట్లుగా జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌లో ఎక్క‌డి ప‌నులు అక్క‌డే బంద్ అయ్యాయని అన్నారు. ఆర్థిక భారం పెంచావు. అడ్డదారులు తొక్కావు. ఆంధ్రుల జీవన స్థితిగతులను అస్తవ్యస్తం చేసిన జగన్ ను తెలుగు ప్రజలు క్షమించరని మంత్రి రామానాయుడు అన్నారు.

బ‌ట‌న్ నొక్క‌డం బ్ర‌హ్మాండ‌మైతే, ప్ర‌జ‌లు నీకు ఎందుకు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్ట‌లేదని ప్రశ్నించారు . నీ ఘోర ప‌రాజ‌యానికి,రాజ‌కీయ ప‌త‌నానికి కార‌ణాలు విశ్లేషించుకో, ఓటమి నుండి పాఠాలు నేర్చుకో… అంతే తప్ప నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, పరిపాలన దక్షత గల చంద్రబాబు పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. నరేంద్ర మోదీ, చంద్ర‌బాబు,ప‌వ‌న్ కల్యాణ్ వంటి గొప్ప నేతల మేలు కలయికగా ఏర్పడ్డ కూటమికి ఆంధ్రులు అఖండ విజయం చేకూర్చారని ఆయన చెప్పారు. ఈ అఖండ విజయం ఆంధ్రుల సమిష్టి నిర్ణయం అని తెలుసుకో వారిపై విమర్శలు చేస్తే ఆంధ్రులపై విమర్శలు చేసినట్టే నని మంత్రి తెలిపారు .

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

వైసిపి తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సాకే శైలజనాథ్.

Next Post

YS Sharmila: చాలా బాధ పడ్డా.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Related Posts

TDPMahanadu
Andhra Pradesh

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

#ChandrababuNaidu,#APGovernment,#CollectorsConference,#Amaravati,#BusinessReformerOfTheYear,#AndhraPradesh,#GreenEnergy,#DataCenters,#RoyalEnfield,#Tirupati,#Satyavedu,#APDevelopment,#NTRBharosa,#Farmers,#Fishermen,#EducationReforms,#Investments,#AutomobileHub,#CMChandrababu,#APNews,#TeluguNews,#AmaravatiNews,#AndhraPolitics,#Development,#Jobs,#IndustrialGrowth,#WelfareSchemes,#APBrand
Andhra Pradesh

Amaravati:నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. ఏపీకి రాయల్ లుక్!

VeligondaProject
Andhra Pradesh

VeligondaProject:వెలిగొండ టన్నెల్స్‌లో 20 గంటలు.. పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నిమ్మల

TTD
Andhra Pradesh

TTD:టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు – చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన వరుస ఆమోదాలు

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:లోకేష్ లీడర్‌షిప్‌తో విద్యలో మార్పు, ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతోంది

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి
Andhra Pradesh

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి

Next Post
YS Sharmila: చాలా బాధ పడ్డా.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: చాలా బాధ పడ్డా.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TUMI Mediterranean Escape

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

TVKPolitics

TVKPolitics:. విజయ్ ముందు మూడు మార్గాలు.. బీజేపీ-డీఎంకే వ్యూహాల మధ్య TVK భవిష్యత్?

TelanganaCM

TelanganaCM:సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసులకు కీలక ఆదేశాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info