ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Niharika:మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు..నిహారిక హాట్ కామెంట్స్!

Niharika:మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు..నిహారిక హాట్ కామెంట్స్!
ADVERTISEMENT

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల ప్రేమ‌లో ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా రివీల్ చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక‌. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత లఘు చిత్రాలతో నటిగా మారింది. `ఒక మనసు`, `హ్యాపీ వెడ్డింగ్`, `సూర్యకాంతం` వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. సక్సెస్ అందుకునే లోపే నిహారిక పెళ్లి పెట్టలెక్కింది. 2020లో చైతన్య జొన్నలగడ్డ తో కలిసి ఏడడుగులు వేసింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. 2023లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత మళ్లీ కెరీర్ పై దృష్టి సారించిన నిహారిక.. ఒకవైపు నిర్మాణ రంగంలో కొనసాగుతూనే మ‌రోవైపు న‌టిగా సత్తా చాటుతోంది. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే నిహారిక.. తాజాగా తాను ప్రేమలో పడ్డాను అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ నిహారిక ప్రేమలో పడింది అబ్బాయితో కాదు ఒక బుడ్డోడితో. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

త‌న స్నేహితురాలు అంబటి భార్గవి కొడుకు నిహారికను ఉద్దేశిస్తూ రాసిన ఓ లైన్ ను ఇన్‌స్టా స్టోరీలో మెగా డాట‌ర్ షేర్ చేసింది. అందుకు బ‌దులుగా `మైనర్ పాస్‌పోస్ట్ నోట్‌బుక్. నేను అతడిని ప్రేమిస్తున్నాను. అంబటి భార్గవి మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు. ఒకేనా థాంక్యూ` అంటూ రాసుకొచ్చింది నిహారిక‌. ఈ పోస్ట్‌కి రెడ్ హార్ట్ సింబల్‌ను కూడా జోడించింది. దీంతో నిహారిక పోస్ట్ వైర‌ల్ గా మారింది. అయితే ఇంత‌కీ ఆ బుడ్డోడు ఎవ‌రు అన్న‌ది మాత్రం తెలియ‌లేదు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Samantha : ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడ్డాను!

Next Post

Rashmika Mandanna:లక్కీ గార్ల్..!

Related Posts

Samantha
Entertainment

Samantha:ఫ్రోజెన్ గాడెస్ లుక్‌లో సమంతా..గ్లామర్‌తో సోషల్ మీడియా షేక్

TUMI Mediterranean Escape
Entertainment

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

ChaithraAchar
Entertainment

ChaithraAchar:Fauziలో కీలక పాత్రలో చైత్ర ఆచార్.. టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తి

SathiLeelavathi
Entertainment

SathiLeelavathi:సతీ లీలావతి’లో కామెడీ, ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి లావణ్య త్రిపాఠి

NehaSharma
Entertainment

NehaSharma:నేహా శర్మ సబ్‌స్క్రిప్షన్ వివాదం, రీల్స్ రెవెన్యూ ప్రభావం, బాలీవుడ్ కొత్త డిజిటల్ ఎకానమీ

PriyankaJawalkar
Entertainment

PriyankaJawalkar:గ్లామర్‌తో మంత్ర ముగ్ధుల్ని చేసిన ప్రియాంక జవాల్కర్ తాజా లుక్

Next Post
Rashmika Mandanna:లక్కీ గార్ల్..!

Rashmika Mandanna:లక్కీ గార్ల్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Samantha

Samantha:ఫ్రోజెన్ గాడెస్ లుక్‌లో సమంతా..గ్లామర్‌తో సోషల్ మీడియా షేక్

PMModi

PMModi:నారా కుటుంబంతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం.. వైరల్ అవుతున్న ఫోటోలు

TelanganaRising

TelanganaRising:తెలంగాణ రైజింగ్‌కు కేంద్రం మద్దతు ఇవ్వాలి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

IPL2026

IPL2026:ఉత్కంఠ పోరులో ముంబైపై ఆర్సీబీ విజయం..చివరి బంతి థ్రిల్లర్‌లో ముంబైకి షాక్ ఇచ్చిన బెంగళూరు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info