ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Nabha Natesh: బ్లూ గౌన్‌లో ఓ డ్రీమీలుక్‌

Nabha Natesh: బ్లూ గౌన్‌లో ఓ డ్రీమీలుక్‌
ADVERTISEMENT

టాలీవుడ్ బ్యూటీ నభా నటేశ్ ఫ్యాషన్ గేమ్ రోజురోజుకీ మరింత ఎలివేట్ అవుతోంది. తాజాగా ఆమె బ్లూ గౌన్‌లో ఓ డ్రీమీలుక్‌కి ప్రాణం పోస్తూ చేసిన ఫొటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. తేలికపాటి మెరుపులు, మెల్లని కాటన్‌ మేఘాలా లాంటి గౌన్‌లో ఆమె వేసిన ఆ స్టెప్పులు అన్నీ ఓ కవితలా కనిపిస్తున్నాయి. ఒక డాన్స్ మూవ్‌లో ఆమె గౌన్ అలజడితో, చుట్టూ రొమాన్స్ మాయను అల్లేస్తోంది.

ఈ ఫొటోషూట్‌కు నేపథ్యంగా ఎలాంటి హెవీ బ్యాక్‌డ్రాప్ లేకుండానే, కేవలం నభా తన గ్లామర్ తో హైలెట్ చేసింది. ఆమె వేషధారణలో సింప్లిసిటీ కనిపించినా, హావభావాల్లో క్లాస్‌ ఓవర్‌ఫ్లో అయ్యింది. బ్లూ కలర్ ఆమెకు ఎంతో బాగా మ్యాచ్ అయి నేచురల్‌గా వెలిగిపోనిచ్చింది. అందులోనూ లైట్ మేకప్, కర్లీ హెయిర్, మెల్లగా చిరునవ్వుతో ఆమె దర్శనం చూసి ఫ్యాన్స్ “ఏంజెల్” అనే ట్యాగ్‌లు పెడుతున్నారు.

కెరీర్ పరంగా చూసుకుంటే, నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ‘ఇస్మార్ట్ శంకర్’తో ఓవర్నైట్ స్టార్ అయింది. ఆ తరవాత ఆమె చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టకపోయినా, ఆమెపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. మళ్లీ ‘స్వయంభు’ అనే పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌లో నిఖిల్ సరసన నటిస్తూ కెరీర్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే నభా నటేశ్ ఇప్పుడు ఫ్యాషన్ లెవెల్‌ను మరో మెట్టుకు తీసుకెళ్తోంది. ప్రతి ఫొటోషూట్ ద్వారా కొత్త ఎటిట్యూడ్‌ను, కొత్త మూడ్‌ను చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ గౌన్ ఫొటోలు చూసిన వారంతా “ఇది సినిమాటిక్ లెవెల్” అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె స్టైల్, గౌన్ మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కలిసొచ్చి ఒక కళాత్మక ప్రదర్శనలా నిలిచాయి. మొత్తానికి నభా ఈ కొత్త లుక్‌తో మరోసారి తన అందం, స్టైల్, ల్ ఎలా ఉంటాయో చూపించింది.

Tags: #ActressNabhaNatesh#ActressVibes#AngelLook#BlueGownLook#CelebrityStyle#CinematicElegance#DreamyVibes#FashionGoals#GlamourQueen#IndianFashion#NabhaNatesh#RedCarpetLook#StarGlam#StylishAppearance#TollywoodBeauty#TollywoodFashion#ViralShootEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Shruti Haasan: అది చిర‌కాల కోరిక

Next Post

Sholay Cinema: 50 ఏళ్ల జ్ఞాపకాల్లో బిగ్ బీ

Related Posts

Korean Kanaka Raju Review
Entertainment

Korean Kanaka Raju Review: వరుణ్ తేజ్ వన్‌మ్యాన్ షో.. కామెడీ, యాక్షన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకున్న ‘కొరియన్ కనకరాజు’

Mahabubabad Crime
Big Story

Mahabubabad Crime: ‘నా భర్తను ఎలాగైనా చంపు’.. ప్రియుడికి భార్య మెసేజ్? మహబూబాబాద్‌లో కలకలం

Nethanna Sevalo Scheme
Big Story

Nethanna Sevalo Scheme: చీరాలలో ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు – చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లు

Parvathy Thiruvothu
Entertainment

Parvathy Thiruvothu: మలయాళ స్టార్ హీరోలపై పార్వతి సంచలన వ్యాఖ్యలు.. ‘ఐనోబడీ’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana SIR 2026
Big Story

Telangana SIR 2026: తెలంగాణలో 40 లక్షల ఓట్లు కట్? ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై పూర్తి విశ్లేషణ

Indian Politics 2026
Big Story

Indian Politics 2026: సంస్థాగత బలం, ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉపఎన్నికల సంకేతాలు

Next Post
Sholay Cinema: 50 ఏళ్ల జ్ఞాపకాల్లో బిగ్ బీ

Sholay Cinema: 50 ఏళ్ల జ్ఞాపకాల్లో బిగ్ బీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Korean Kanaka Raju Review

Korean Kanaka Raju Review: వరుణ్ తేజ్ వన్‌మ్యాన్ షో.. కామెడీ, యాక్షన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకున్న ‘కొరియన్ కనకరాజు’

Mahabubabad Crime

Mahabubabad Crime: ‘నా భర్తను ఎలాగైనా చంపు’.. ప్రియుడికి భార్య మెసేజ్? మహబూబాబాద్‌లో కలకలం

Nethanna Sevalo Scheme

Nethanna Sevalo Scheme: చీరాలలో ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు – చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లు

Parvathy Thiruvothu

Parvathy Thiruvothu: మలయాళ స్టార్ హీరోలపై పార్వతి సంచలన వ్యాఖ్యలు.. ‘ఐనోబడీ’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info