ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home National

Modi :క్రికెటర్స్ పై మోదీ ప్రశంసలు

Modi :క్రికెటర్స్ పై మోదీ ప్రశంసలు
ADVERTISEMENT

పరీక్షలకు హాజరవ్వబోయే విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు ప్రతిఏటా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలా ఈ సారి కూడా పరీక్షా పే చర్చా నిర్వహించిన మోదీ.. విద్యార్థులు, క్రికెటర్లను స్ఫూర్తిగా తసుకుని నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడిని.. మైదానంలో బ్యాటర్స్ తరహాలో హ్యాండిల్ చేయాలని అన్నారు. పరీక్షలే సర్వస్వం కాదని చెప్పిన మోదీ.. ఒక దగ్గరే గిరిగీసుకొని ఉండొద్దని సలహా ఇచ్చారు.

”ఎంత ఒత్తిడి ఎదురైనా.. విద్యార్థులు, స్టేడియంలోని బ్యాటర్ల తరహాలో ప్రెజర్ ను హ్యాండిల్ చేయాలి. ఎగ్జామ్ సహా ఇతర విషయాల వల్ల కలిగే ఒత్తిడిపై కాకుండా చదువుపైనే ఫోకస్ పెట్టాలి. స్టేడియంలో ప్రేక్షకులు కేకలేస్తూ, ఈలలేస్తూ, కేరింతలు కొడుతూ ఎంతగా గోల చేస్తున్నప్పటికీ.. ఓ నిజమైన బ్యాటర్‌ దృష్టి ఎప్పుడూ తన బంతిని బౌండరి బాదడంపై మాత్రమే ఉంటుంది. అలానే విద్యార్థులు కూడా కేవలం నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టాలి. ఎగ్జామ్ వల్ల వచ్చే ఒత్తిడిపై కాదు ” అని అన్నారు.

https://x.com/narendramodi/status/1888822808488427664?t=ybSfvnGiaYNDukYLPBnxJQ&s=19

ప్రతి విద్యార్థిలో ఒక్కో రకమైన భిన్న టాలెంట్ ఉంటుందని, ఆ దిశగా వారిని ప్రోత్సాహించాలని టీచర్లకు మోదీ సూచించారు. పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలని అన్నారు. ఈ సందర్భంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందూల్కర్‌ను ఉదహరించారు ప్రధాని మోదీ. ‘సచిన్‌ తెందుల్కర్ కు చదువు కన్నా ఆటల పైనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాన్ని గుర్తించిన అతడి తల్లి దండ్రులు ఆ దిశగానే సచిన్ ను ప్రోత్సహించారు.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Droupadi Murmu :త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుణ్యస్నానం

Next Post

Sukumar :ఆయన లేకుండా నేను సినిమాలు చేయలేను..!

Related Posts

Rahul Gandhi vs ECI
Big Story

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Karnataka Religious Politics
Big Story

Karnataka Religious Politics: దక్షిణాది మత రాజకీయాల్లో కర్ణాటక ఎందుకు ప్రత్యేకం?

Election Commission, Mamata Banerjee, Nandigram Bypoll, Suvendu Adhikari, Sanchita Pradhan, Milan Pradhan, Hasirani Rath, West Bengal Politics, Bengal Politics, TMC Internal Dispute
Big Story

Election Commission : మమతా బెనర్జీకి షాక్?.. టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం

BRICS Summit 2026
Big Story

BRICS Summit 2026: జిన్‌పింగ్ అసౌకర్యం నుంచి కాంగ్రెస్ నేతల భిన్నాభిప్రాయాల వరకు.. అసలు కథేంటి?

TVK Congress Alliance
Big Story

TVK Congress Alliance : కొత్త చిచ్చు.. 2029 ప్రధాని అభ్యర్థిపై విజయ్ వర్సెస్ రాహుల్ గాంధీ?

TukaramMunde
Big Story

TukaramMunde:తుకారాం ముండే లాంటి అధికారులు కావాలి.. కల్తీ కబంధ హస్తాల్లో ప్రజల ఆరోగ్యం ఎంతకాలం?

Next Post
Sukumar :ఆయన లేకుండా నేను సినిమాలు చేయలేను..!

Sukumar :ఆయన లేకుండా నేను సినిమాలు చేయలేను..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AndhraPolitics

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info