ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Minister Narayana: గుజరాత్‌లో నారాయణ బృందం పర్యటన

Minister Narayana:  గుజరాత్‌లో నారాయణ బృందం పర్యటన
ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా మే 2న ఈ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ(Minister P Narayana)తోపాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్‌ లో పర్యటిస్తోంది. ఆదివారం ఆ రాష్ట్రంలోని ఏక్తా నగర్‌ లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆ క్రమంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికతతోపాటు మెటీరియల్… ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ ఉన్నతాధికారులు… మంత్రి నారాయణ బృందానికి సోదాహరణగా వివరించారు.

అనంతరం అహ్మదాబాద్ శివారులో ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిటీగా 860 ఎకరాల్లోసెజ్‌లు, కంపెనీలతో నిర్మించిన గిఫ్ట్ సిటీని ఈ బృందం సందర్శించింది. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహ నిర్మాణాన్ని మంత్రి నారాయణ,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థసారథి భాస్కర్‌తోపాటు గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు తదితర బృందం అధ్యయనం చేసింది.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీనితో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనుల్లో వేగం పెరిగింది. అయితే అమరావతి పునర్ నిర్మాణ పనులకు మే 2వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతోన్నాయి. అందులోభాగంగా భవన నిర్మాణాలతోపాటు భారీ భవంతులు, విగ్రహాల ఏర్పాటు చేయనున్నారు. అలాగే నిర్మాణ పనులు ఏ విధంగా చేపట్టాలి. ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై మంత్రి నారాయణ బృందం గుజరాత్‌లో పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆది, సోమవారాల్లో ఈ బృందం గుజరాత్‌లో పర్యటించనుంది.

Tags: #Ahmedabad#GujaratGovernment#GujaratNews#Hansol#MinisterPNarayana#PNarayana#SardarVallabhbhaiPatel#SocialJustice#StatueOfSocialJustice
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Balakrishna : నంబర్‌ 1 ను సొంతం చేసుకున్న బాలయ్య

Next Post

Sukumar: నటుడు శివాజీ ప్రశంసల వర్షం

Related Posts

ManasaVaranasi
Entertainment

ManasaVaranasi:హాట్ ఫోటోషూట్ వైరల్ – Couple Friendly హిట్ తర్వాత స్టార్‌గా ఎదుగుతున్న మిస్ ఇండియా బ్యూటీ

RiyanParag
Latest

RiyanParag:డ్రెస్సింగ్ రూమ్‌లో ఇ-సిగరెట్ వాడకం? IPL స్టార్‌పై చర్యలు ఉంటాయా?

#NaraLokesh, #ChandrababuNaidu, #TDP, #TeluguDesamParty, #AndhraPolitics, #APPolitics, #NTR, #PoliticalNews, #PartyLeadership, #WorkingPresident, #TDPNews, #IndianPolitics, #PartyCadre, #Leadership, #PoliticalUpdate
Andhra Pradesh

TDP:నారా లోకేష్ ప్రమాణ స్వీకారం: టీడీపీకి కొత్త దిశ – 252 మంది కార్యవర్గంతో బలపడిన తెలుగుదేశం పార్టీ

#FutureCity, #RevanthReddy, #TelanganaDevelopment, #HyderabadGrowth, #SmartCityIndia, #BulletTrainIndia, #RangaReddyDistrict, #FarmersSupport, #GlobalCity, #InfrastructureDevelopment, #InvestmentHub, #UrbanDevelopment, #TelanganaNews, #IndiaGrowth, #SmartInfrastructure
Big Story

FutureCity:రైతులకు భరోసా, తెలంగాణకు గ్లోబల్ స్థాయి నగరం – సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

Tollywood
Entertainment

Tollywood:గాయ పడ్డా సింహం ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన Manasa Chowdary

#NitaAmbani, #MukeshAmbani, #LuxuryLifestyle, #AcquaDiCristallo, #RichLifestyle, #ViralNews, #LuxuryWater, #AmbaniFamily, #HighLife, #CostliestWater, #TrendingNow, #IndiaRichest, #Reliance, #LuxuryLiving, #SocialMediaBuzz
Big Story

Nita Ambani:₹50 లక్షల నీటి బాటిల్! అంబానీ కుటుంబ రాయల్ లైఫ్ స్టైల్‌పై ప్రపంచం ఆశ్చర్యం

Next Post
Sukumar: నటుడు శివాజీ ప్రశంసల వర్షం

Sukumar: నటుడు శివాజీ ప్రశంసల వర్షం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ManasaVaranasi

ManasaVaranasi:హాట్ ఫోటోషూట్ వైరల్ – Couple Friendly హిట్ తర్వాత స్టార్‌గా ఎదుగుతున్న మిస్ ఇండియా బ్యూటీ

RiyanParag

RiyanParag:డ్రెస్సింగ్ రూమ్‌లో ఇ-సిగరెట్ వాడకం? IPL స్టార్‌పై చర్యలు ఉంటాయా?

#NaraLokesh, #ChandrababuNaidu, #TDP, #TeluguDesamParty, #AndhraPolitics, #APPolitics, #NTR, #PoliticalNews, #PartyLeadership, #WorkingPresident, #TDPNews, #IndianPolitics, #PartyCadre, #Leadership, #PoliticalUpdate

TDP:నారా లోకేష్ ప్రమాణ స్వీకారం: టీడీపీకి కొత్త దిశ – 252 మంది కార్యవర్గంతో బలపడిన తెలుగుదేశం పార్టీ

#FutureCity, #RevanthReddy, #TelanganaDevelopment, #HyderabadGrowth, #SmartCityIndia, #BulletTrainIndia, #RangaReddyDistrict, #FarmersSupport, #GlobalCity, #InfrastructureDevelopment, #InvestmentHub, #UrbanDevelopment, #TelanganaNews, #IndiaGrowth, #SmartInfrastructure

FutureCity:రైతులకు భరోసా, తెలంగాణకు గ్లోబల్ స్థాయి నగరం – సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info