ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Mangalagiri Court: కొమ్మినేని శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

ADVERTISEMENT

రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాల్లో తుళ్లూరు ఎస్‌హెచ్‌ఓ ఎదుట హాజరై సంతకం చేయాలని, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది. కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడరాదని, అసభ్యకరమైన పదజాలం వాడరాదని సూచించింది. ఎదుటివారిని కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది. రూ.20 వేలు చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా జైలు నుంచి కొమ్మినేని విడుదలయ్యారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, వైసీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు తదితరులు జిల్లా జైలు వద్దకు వచ్చారు. కొమ్మినేనికి వైసీపీ నాయకులు పూలమాలలు వేశారు. కోర్టు షరతుల నేపథ్యంలో తానేమి మాట్లాడలేనని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కొమ్మినేని ముగించారు. జైలు వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ నెల 6న సాక్షి చానల్‌లో యాంకర్‌ కొమ్మినేని లైవ్‌ డిబేట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎనలిస్టు కృష్ణంరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. ఏపీ రాజధానిని సీఎం చంద్రబాబు దేవతల రాజధానిగా కొనియాడుతున్నారని, కానీ అది దేవతల రాజధాని కాదని, వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించారు. రాజధాని చుట్టూ వేశ్యలు, ఎయిడ్స్‌ రోగులు ఎక్కువగా ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించకపోగా అవును తాను కూడా ఇంగ్లిష్‌ పత్రికలో చూశానంటూ ప్రోత్సహించేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న తుళ్లూరు పోలీస్‌ ేస్టషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేశారు. 10న మంగళగిరి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు. అప్పటి నుంచి కొమ్మినేని గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. కొమ్మినేని తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, కోర్టు విచారణలో ఉన్న సమయంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13న షరతులకు లోబడి బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం మంగళగిరిలోని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కొమ్మినేనికి షరతులతో కూడిన బెయిల్‌ను మేజి రేస్టట్‌ ఎం ప్రసన్నలక్ష్మి మంజూరు చేశారు.

Tags: #AndhraPolitics#APCapitalControversy#APCrimeNews#APNews#ConditionalBail#ControversialRemarks#CourtConditions#DalitJACComplaint#FreedomOfSpeechDebate#GunturJailRelease#HighCourtPetition#JudicialOrder#KommineniBail#KommineniSrinivasaRao#LegalUpdate#LiveDebateIssue#MangalagiriCourt#MediaControversy#PoliticalDebateIndia#SakshiTVAnchor#SCIntervention#SupremeCourtOrder#TulluruPoliceCase#YCPLeadersSupport#YCPSupport
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Aayesha: చేసేది సీరియల్స్..ఏకంగా సొంతంగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసింది..!

Next Post

Surekha Vani- supritha: తల్లీకూతుళ్ల గ్లామర్ షో..!

Related Posts

Telangana
Big Story

Telangana:తెలంగాణలో 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం, అభివృద్ధికి కొత్త దిశ

JrNTR
Entertainment

JrNTR:ఇజ్రాయెల్ వార్ మధ్య లక్కీగా ఎస్కేప్ అయిన ఎన్టీఆర్ – అభిమానుల్లో ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్

Vetlapalem,FirecrackerExplosion
Andhra Pradesh

FirecrackerExplosion:22 మంది మృతి, కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు

GulfCountries
Big Story

GulfCountries:ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా ఉమ్మడి దాడి: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు

TelanganaPolitics
Big Story

TelanganaPolitics:ఈ-కార్ ఫార్ములా రేస్ కేసు: ఐఏఎస్ అరవింద్ కుమార్ సస్పెండ్ – సీఎం రేవంత్ రెడ్డి సంతకం

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేశ్ స్పష్టీకరణ

Next Post
Surekha Vani- supritha: తల్లీకూతుళ్ల గ్లామర్ షో..!

Surekha Vani- supritha: తల్లీకూతుళ్ల గ్లామర్ షో..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana

Telangana:తెలంగాణలో 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం, అభివృద్ధికి కొత్త దిశ

JrNTR

JrNTR:ఇజ్రాయెల్ వార్ మధ్య లక్కీగా ఎస్కేప్ అయిన ఎన్టీఆర్ – అభిమానుల్లో ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్

Vetlapalem,FirecrackerExplosion

FirecrackerExplosion:22 మంది మృతి, కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు

GulfCountries

GulfCountries:ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా ఉమ్మడి దాడి: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info