ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Aayesha: చేసేది సీరియల్స్..ఏకంగా సొంతంగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసింది..!

Aayesha: చేసేది సీరియల్స్..ఏకంగా సొంతంగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసింది..!
ADVERTISEMENT

సాధారణంగా ఈమధ్యకాలంలో సీరియల్ నటీనటులకు సైతం హీరోహీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో టీవీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ హీరోయిన్ మాత్రం సొంతంగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిందట. కొన్ని రోజులుగా ఈ విషయం గురించి ఫిల్మ్ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది. ఆమె గతంలో స్మాల్ స్క్రీన్ పై నటించి.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం తమిళం సీరియల్స్ చేస్తుంది. ఆమె మరెవరో కాదండి.. టీవీ నటి ఆయేషా..

కొన్నాళ్లపాటు సీరియల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తమిళ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాయర్ చిత్రంలో నటిస్తుంది. అలాగే ఇటీవల జీ తమిళంలో వచ్చే సూపర్ క్వీన్ షోలో పాల్గొంది. ఇదివరకు తెలుగులో వచ్చిన సావిత్రమ్మ గారి కొడుకు సీరియల్లో ప్రధాన పాత్రల పోషించింది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సీరియల్స్ చేసింది.

ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఈ బ్యూటీ ప్రైవేట్ జెట్ లో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె సొంతంగా ఫ్లైట్ కొన్నారా ? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అయితే దీనిపై నిజం తెలియాల్సి ఉంది.

https://www.instagram.com/p/DK1XvMNTr6m/?igsh=ZjFkYzMzMDQzZg==

Tags: #Ayesha#AyeshaBuzz#AyeshaFans#AyeshaOnScreen#BiggBoss#BiggBossFame#BiggBossUpdates#EntertainmentNews#SmallScreenQueen#SocialMediaPlays#SocialMediaTrend#TelevisionStar#TrendingAyesha#TVActressAyesha#TVCelebrity
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sofia Hayat: ఇప్పుడు సన్యాసిని..!

Next Post

Mangalagiri Court: కొమ్మినేని శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

Related Posts

TUMI Mediterranean Escape
Entertainment

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu
Andhra Pradesh

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

TVKPolitics
Big Story

TVKPolitics:. విజయ్ ముందు మూడు మార్గాలు.. బీజేపీ-డీఎంకే వ్యూహాల మధ్య TVK భవిష్యత్?

TelanganaCM
Big Story

TelanganaCM:సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసులకు కీలక ఆదేశాలు

ChaithraAchar
Entertainment

ChaithraAchar:Fauziలో కీలక పాత్రలో చైత్ర ఆచార్.. టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తి

#ChandrababuNaidu,#APGovernment,#CollectorsConference,#Amaravati,#BusinessReformerOfTheYear,#AndhraPradesh,#GreenEnergy,#DataCenters,#RoyalEnfield,#Tirupati,#Satyavedu,#APDevelopment,#NTRBharosa,#Farmers,#Fishermen,#EducationReforms,#Investments,#AutomobileHub,#CMChandrababu,#APNews,#TeluguNews,#AmaravatiNews,#AndhraPolitics,#Development,#Jobs,#IndustrialGrowth,#WelfareSchemes,#APBrand
Andhra Pradesh

Amaravati:నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. ఏపీకి రాయల్ లుక్!

Next Post

Mangalagiri Court: కొమ్మినేని శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TUMI Mediterranean Escape

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

TVKPolitics

TVKPolitics:. విజయ్ ముందు మూడు మార్గాలు.. బీజేపీ-డీఎంకే వ్యూహాల మధ్య TVK భవిష్యత్?

TelanganaCM

TelanganaCM:సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసులకు కీలక ఆదేశాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info