ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home World

Kim Jong Un :ఉత్తర కొరియా భద్రతకు ముప్పుగా మారే చర్యలను తాము సహించం

Kim Jong Un :ఉత్తర కొరియా భద్రతకు ముప్పుగా మారే చర్యలను తాము సహించం
ADVERTISEMENT

ఉత్తర కొరియా భద్రతకు ముప్పుగా మారే చర్యలను తాము సహించబోమని, ఎదురుదాడికి వెనుకాడమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు. ఇటీవల కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహించిన యుద్ధ విన్యాసాలు తన దేశానికి వ్యతిరేకంగా సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. తమ భూభాగానికి సమీపంలో సైనిక విన్యాసాలు జరపడం సహించలేమని, ఇలాంటివి కొనసాగితే ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.

ఇటీవల దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టులో అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అలెగ్జాండ్రియా అణ్వాయుధ జలాంతర్గామి నిలిపిన విషయాన్ని ఉత్తర కొరియా తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికా తన సైనిక శక్తిని అహంకారంగా ప్రదర్శిస్తోందని, కానీ తమ ప్రతిస్పందన కూడా అంతే ఘాటుగా ఉంటుందని ఉత్తర కొరియా రక్షణ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. అమెరికా కవ్వింపు చర్యలతో సైనిక ఘర్షణకు దారితీసే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆ దేశం పేర్కొంది. ఈ ఆరోపణలపై దక్షిణ కొరియా అధికారికంగా స్పందిస్తూ, యూఎస్ఎస్ అలెగ్జాండ్రియాను తమ పోర్టులో తాత్కాలికంగా నిలిపింది నిజమేనని, కానీ అది కేవలం సమాచార మార్పిడి, సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించడానికేనని వివరించింది. ఉత్తర కొరియా చేస్తున్న ఆరోపణలు అసత్యమని ఖండించింది. మరోవైపు, అమెరికా నేవీ వర్గాలు ఈ జలాంతర్గామి తమకు కీలకమైనదని పేర్కొన్నాయి.

ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర కొరియా తాలూకు హెచ్చరికలపై అమెరికా, దక్షిణ కొరియాల నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు. అయితే, గతంలోనూ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ పెరిగిన భయాందోళనలతో ఈ వివాదం ఎంతదూరం వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags: #InterNational #BusanPort #KimJongUn #NorthKorea #USSAlexandria #USA #DonaldTrump #InterNationalNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

International Education :విదేశీ విద్యకు టాప్‌ చాయిస్‌గా యూరప్‌ దేశాలు..!

Next Post

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌..?

Related Posts

GlobalEconomy
Big Story

GlobalEconomy:శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు – అర్ధరాత్రి నుంచే అమలు, పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరల షాక్

WorldNews
Big Story

WorldNews:ఇజ్రాయెల్–లెబనాన్ ఉద్రిక్తతలు: హైఫాపై దాడులు, బీరూట్‌పై ప్రతీకారం – మధ్యప్రాచ్యం మళ్లీ యుద్ధం!

IsraelAirstrikes
Big Story

IsraelAirstrikes:ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం – CIA గూఢచర్యం, ఇజ్రాయెల్-అమెరికా ఎయిర్ స్ట్రైక్స్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

GulfCountries
Big Story

GulfCountries:ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా ఉమ్మడి దాడి: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు

Thailand
Latest

Thailand:థాయిలాండ్‌లో ఘోర విషాదం.. స్కూల్‌లోకి చొరబడి అంధాధుంద్ కాల్పులు…

Trump
Latest

Trump:ట్రంప్‌ సర్కారు మరో కఠిన నిర్ణయం.. 75 దేశాలకు వీసాలపై తాత్కాలిక బ్రేక్!

Next Post
Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌..?

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Virosh

Virosh:రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ క్యూట్ మూమెంట్స్‌తో మెరిసిన వేడుక

LiquorScam

LiquorScam:జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు – ఈడీ విచారణ, ఆస్తుల జప్తు వివాదం

TelanganaPolitics

TelanganaPolitics:దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట – 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్

HyderabadHotels

HyderabadHotels:వంట గ్యాస్ కొరతతో హైదరాబాద్‌లో హోటల్స్ సంక్షోభం – లక్షల కుటుంబాల జీవనంపై ప్రభావం

Recent News

Virosh

Virosh:రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ క్యూట్ మూమెంట్స్‌తో మెరిసిన వేడుక

LiquorScam

LiquorScam:జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు – ఈడీ విచారణ, ఆస్తుల జప్తు వివాదం

TelanganaPolitics

TelanganaPolitics:దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట – 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్

HyderabadHotels

HyderabadHotels:వంట గ్యాస్ కొరతతో హైదరాబాద్‌లో హోటల్స్ సంక్షోభం – లక్షల కుటుంబాల జీవనంపై ప్రభావం

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info