ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Janhvi Kapoor : మంచి ముత్య‌మ‌ల్లే..!

Janhvi Kapoor : మంచి ముత్య‌మ‌ల్లే..!
ADVERTISEMENT

వేకువ ఝామును మంచు పూలు మిల‌మిల మెరిసాయి. కానీ ఈ దృశ్యంలో జాన్వీ క‌పూర్ మంచి ముత్య‌మ‌ల్లే మెరుస్తోంది. మెరుపు లాంటి జాన్వీ కుర్ర‌కారు గుండెల్లో భ‌డ‌భాగ్నిని రాజేస్తోంది. ఈ సుంద‌రమైన దృశ్యం కేన్స్ 2025 ఉత్స‌వాల్లో క‌నిపించింది.

మొట్ట‌మొద‌టి సారి జాన్వీ క‌పూర్ కేన్స్ లో ఆరంగేట్రం చేసింది. కేన్స్ లో తాను న‌టించిన‌ ‘హోమ్ బౌండ్’ స్క్రీనింగ్ లో ఈ అద్భుత‌మైన లుక్ తో క‌నిపించింది. జాన్వీ ఈ కొత్త రూపంతో మ‌తులు చెడ‌గొడుతోంది. చూడ‌టానికి కొంచెం సింపుల్ గా ఉన్నా కానీ, ముత్యాలు బీడ్స్ తో ఈ పొడ‌వాటి లెహంగాను స‌ర్వాంగ సుంద‌రంగా డిజైన‌ర్ మ‌లిచారు.

ప్ర‌ఖ్యాత ఫ్యాషన్ డిజైన‌ర్ తరుణ్ త‌హిలియాని దీనిని డిజైన్ చేసారు. ఈ లుక్ లో గ్రేస్ ఉంది. గ్లామర్ ని సాంప్ర‌దాయ బ‌ద్ధంగా ఎలివేట్ చేసే నైపుణ్యం క‌నిపించింది. ధడక్ తో ఆరంగేట్రం చేసిన జాన్వీ సహనటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కేన్స్ 2025లో సంద‌డి చేస్తుండ‌డం విశేషం. అత‌డు విశాల్ జెత్వా కూడా జాన్వీతో పాటు కేన్స్ లో సంద‌డి చేస్తూ క‌నిపించారు. ఈ ముగ్గురూ కేన్స్ 2025 లో ‘హోమ్ బౌండ్’ ప్రపంచ ప్రీమియర్ కోసం ఆత్రుత‌గా క‌నిపించారు.

ఈ ఉత్స‌వాల్లో జాన్వీ క‌పూర్ గురూజీ, ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ కూడా ఉన్నారు. క‌ర‌ణ్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామి అయిన‌ బిలియనీర్ అదర్ పూనవాలా భార్య నటాషా కూడా ఈ ఉత్స‌వాల‌లో సంద‌డి చేసారు.

జాన్వీతో సోదరి ఖుషీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా బృందంలో చేరారు. వారి స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓర్రీ కూడా సంద‌డి చేయ‌డం హాట్ టాపిగ్గా మారింది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్ బౌండ్ ప్ర‌చారానికి మిత్ర‌లు అంతా ఏక‌మ‌వ్వ‌డం విశేషం.

Tags: #BollywoodAtCannes#Cannes2025#CannesFestival#CannesFilmFestival#CannesRedCarpet#HomeBound#IndianCinema#JanhviAtCannes#JanhviKapoor
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Elli AvrRam: గ్లామ‌ర్ షోతో హ‌వా సాగిస్తున్న స్వీడిష్ బ్యూటీ

Next Post

Borugadda Anil: ఇప్పట్లో కష్టమే?

Related Posts

AliaBhatt
Entertainment

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang
Crime

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject
Big Story

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu
Andhra Pradesh

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం
Big Story

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం

DrugsParty
Big Story

DrugsParty:టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు అరెస్ట్

Next Post
Borugadda Anil: ఇప్పట్లో కష్టమే?

Borugadda Anil: ఇప్పట్లో కష్టమే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AliaBhatt

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info