ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Hyderabad |హైదరాబాద్ లో దారుణం..9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..!

Hyderabad  |హైదరాబాద్ లో దారుణం..9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..!
ADVERTISEMENT

పలు చోట్ల స్కూలు దశలోనే బాలురు తుపాకీలతో కాల్చడం, కత్తులతో పొడవడం వంటి చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల దేశ, విదేశాల్లో చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే! మరో వైపు ప్రైమరీ స్కూల్ దశలోనే ర్యాగింగ్ లు, మానసిక ఒత్తిళ్లు ఎదురవుతుండటంతో ఆత్మహత్యలు చేసుకుంటూ మొగ్గ దశలోనే భవిష్యత్ భారత పౌరులు రాలిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అవును… స్కూల్ యూనిఫాం సరిగ్గా ధరించలేదని అదేపనిగా తోటి విద్యార్థులు ఆరోపిస్తూ ఇబ్బంది పెట్టడంతో తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు! నాలుగో తరగతి చదువుతున్న ఆ బాలుడు హైదరాబాద్ లోని తన ఇంట్లోని వాష్ రూమ్ లో స్కూల్ ఐడీ కార్డు లాన్యార్డ్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు! ఈ సమయంలో బాలుడి తల్లితండ్రుల వాంగ్మూలాలను సమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని చందానగర్ ప్రాంతానికి చెందిన బాలుడు.. తన స్కూల్ యూనిఫామ్ విషయంలో తోటి విద్యార్థులు పదే పదే ఆటపట్టించడంతో మనస్తాపానికి గురయ్యాడని చెబుతున్నారు. ఈ క్రమంలో.. మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం.. వాష్ రూమ్ లోకి వెళ్లి, తన స్కూల్ ఐడీ కార్డ్ లాన్యార్డ్ ఉపయోగించి ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది! దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటున సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు! ఈ నేపథ్యంలో.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు! చట్టపరమైన లాంఛనాల అనంతరం.. బాలుడి మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు.

ఇలా 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకుని మరణించడం.. విద్యాసంస్థల్లో బెదిరింపుల ప్రాబల్యం గురించి ఆందోళనలను రేకెత్తించింది. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. స్కూల్స్, కాలేజీలలో వేధింపులను ఎదుర్కోవడానికి కఠినమైన చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు! భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా స్కూల్స్ లో మరింత బలమైన మానసిక ఆరోగ్య సహాయ వ్యవస్థలు అవసరమని పిల్లల హక్కుల కార్యకర్తలు, తల్లితండ్రులు పిలుపునిస్తున్నారు.

Tags: #bullyingawareness#childmentalhealth#childsuicide#crimenews#Hyderabad#HyderabadTragedy#MentalHealth#schoolbullying#stopbullying#SuicidePrevention#Telangana
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Telangana | ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ భారీ షాక్ !

Next Post

Andhra Pradesh | లోపాలు..లోటు పాట్ల..దిశా నిర్దేశం

Related Posts

Telangana
Big Story

Telangana:ఉద్యోగులు–పెన్షనర్ల ఆరోగ్య సేవల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

DeepaThomas
Entertainment

DeepaThomas:టాలీవుడ్‌లో మెరిసే కొత్త తార.. దీపా థామస్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్

#ChandrababuNaidu, #Amaravati, #AmaravatiCapital, #SingaporePlus, #APDevelopment, #AndhraPradesh, #CII2026, #BusinessRoadShow, #Singapore, #InvestInAP, #GlobalInvestments, #PeopleFirst, #FutureCity, #SmartCity, #KrishnaRiver, #Infrastructure, #IconicBridges, #IndustrialGrowth, #ArcelorMittal,
Andhra Pradesh

Amaravati:సింగపూర్ కాదు.. సింగపూర్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు నాయుడు

NEETExam
Big Story

NEETExam:’టెలిగ్రామ్‌ను బ్యాన్ చేస్తే లీక్స్ ఆగవు’.. కేంద్ర నిర్ణయంపై CEO పావెల్ దురోవ్ స్పందన

Telangana
Big Story

Telangana:వ్యవసాయంలో ఏఐ వినియోగం, సన్న వడ్ల రైతులకు బోనస్, ఎరువుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

TMC :మమతా కోటలో బీటలు . టీఎంసీ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు?
Latest

TMC :మమతా కోటలో బీటలు . టీఎంసీ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు?

Next Post
Andhra Pradesh | లోపాలు..లోటు పాట్ల..దిశా నిర్దేశం

Andhra Pradesh | లోపాలు..లోటు పాట్ల..దిశా నిర్దేశం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana

Telangana:ఉద్యోగులు–పెన్షనర్ల ఆరోగ్య సేవల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

DeepaThomas

DeepaThomas:టాలీవుడ్‌లో మెరిసే కొత్త తార.. దీపా థామస్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్

#ChandrababuNaidu, #Amaravati, #AmaravatiCapital, #SingaporePlus, #APDevelopment, #AndhraPradesh, #CII2026, #BusinessRoadShow, #Singapore, #InvestInAP, #GlobalInvestments, #PeopleFirst, #FutureCity, #SmartCity, #KrishnaRiver, #Infrastructure, #IconicBridges, #IndustrialGrowth, #ArcelorMittal,

Amaravati:సింగపూర్ కాదు.. సింగపూర్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు నాయుడు

NEETExam

NEETExam:’టెలిగ్రామ్‌ను బ్యాన్ చేస్తే లీక్స్ ఆగవు’.. కేంద్ర నిర్ణయంపై CEO పావెల్ దురోవ్ స్పందన

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info