ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Pawan Kalyan: దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ఇదే సరైన సమయం

Pawan Kalyan: దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ఇదే సరైన సమయం
ADVERTISEMENT

తమిళనాడులోని ఒక కొండపై ఉన్న దీపస్తంభంపై కార్తిక దీపాన్ని వెలిగించే విషయంలో అక్కడి దర్గా కమిటీకి.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు (ఇండియా కూటమికి చెందిన) తాజాగా లోక్ సభ స్పీకర్ ను కలిసి ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ఇవ్వటం తెలిసిందే. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు.

విపక్ష ఎంపీల తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పలు సంచలన అంశాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి. పవన్ కల్యాణ్ తరచూ చెప్పే సనతాన ధర్మానికి సంబంధించిన అంశాల్ని తన వాదనలో ప్రస్తావించటం చూస్తే.. రాబోయే రోజుల్లోఈ ఇష్యూ మరింత రాజుకోవటం ఖాయమన్న భావన కలగటం ఖాయం. ఇంతకూ పవన్ కల్యాణ్ ఏమన్నారు? అన్నది ఆయన మాటల్లోనే చూస్తే.. మరింత క్లియర్ గా.. క్లారిటీగా ఉంటుందని చెప్పాలి. దీనికి ముందు అసలు వివాదం ఏమిటన్నది సింఫుల్ గా చెప్పేసి.. ఆ తర్వాత పవన్ స్పందనను చదివితే విషయంపై మరింత క్లారిటీ వస్తుంది.

తమిళనాడులోని తీరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంపై కార్తిక దీపాన్ని వెలిగించే విషయమై అక్కడి దర్గా కమిటీకి.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పు ఇచ్చారు. పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించొచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం డీఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి హైకోర్టు న్యాయమూరతిపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ లేఖను అందించారు.

ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఇండి కూటమి పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తన వాదనను వినిపించారు. – హిందూ విశ్వాసాలను.. ఆచారాలను పాటించటం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపు ఇవ్వటాన్ని ఏమనాలి? – కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయి? ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? హిందూ విశ్వాసాలు.. సంప్రదాయాలపై తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించటం కాదా?

ఇది సూడో సెక్యులరిజం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో శబరిమల వివాదంపై అక్కడి శతబ్దాల ఆచారాలను వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినా ఏ న్యాయమూర్తీ అభిశంసనకు గురి కాలేదు. ఆ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొన్నారే తప్ప.. న్యాయమూర్తుల అభిశంసనకు రాజకీయ తీర్మానాలు చేయలేదు. – ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒక కేసులో ‘‘మీరు విష్ణుమూర్తికి గొప్ప భక్తుడైనందున ఏం చేయాలో ఆ దేవుడినే అడగండి.. ఆయన్నే ప్రార్థంచండి’’ అని వ్యాఖ్యానించనప్పుడు ఏ జవాబుదారీతనమూ లేకుండా పోయింది. ఆ తర్వాత ఆ ప్రధాన న్యాయమూర్తికి జరిగిన అవమానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. తాజాగా తమిళనాడు ఉదంతంలో రాజకీయ వ్యవస్థ అందుకు భిన్నంగా స్పందిస్తోంది. – ఒక సీనియర్ జడ్జి హిందువుల దీర్ఘకాలిక విశ్వాసాలను పాటించేందుకు అనుకూలంగా తీర్పును ఇస్తే..ఆయన్ను అభిశంసించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ వైఖరి భయానక వివక్షను చాటుతోంది. ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు అన్నిస్వరాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది.

Tags: #BreakingNews#hinduheritage#impeachment#India#indiacoalition#IndianPolitics#IndiaUpdates#JudiciaryNews#madrashighcourt#NationalNews#ParliamentUpdates#pawankalyan#PoliticalDevelopments
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Telangana: ఫ్యూచర్ సిటీ..ముఖ్యమంత్రి రేవంత్ సక్సెస్

Next Post

Samantha Ruthu Prabhu Marriage: ఓక పక్కన సంతోషం.. మరో పక్కన విమర్శలు..!

Related Posts

Congress
Big Story

Congress:రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక అసలు కథ ఇదేనా?

ZojilaTunnel
Big Story

ZojilaTunnel:MEIL మరో మైలురాయి.. జోజిలా టన్నెల్‌తో హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం

#TamannaahBhatia, #Tamannaah, #Tollywood, #Bollywood, #Kollywood, #Actress, #IndianCinema, #FashionIcon, #StyleQueen, #Trending, #CelebrityNews, #FilmNews,
Entertainment

Tamannaah:సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా హవా.. వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్

#RevanthReddy, #KishanReddy, #TelanganaPolitics, #Congress, #BJP, #PoliticalWar, #TelanganaNews, #BreakingNews, #LatestNews, #PoliticalNews, #CMRevanthReddy, #KishanReddyNews, #
Big Story

RevanthReddy:తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

#MiddleEast, #Iran, #Israel, #Lebanon, #MiddleEastTensions, #IranIsraelConflict, #BreakingNews, #WorldNews, #InternationalNews, #Geopolitics, #GlobalPolitics, #WarAlert,
Big Story

WorldNews:యుద్ధ అంచుల్లో మధ్యప్రాచ్యం.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలతో ప్రపంచ ఆందోళన

#HyderabadPolice, #Hyderabad, #CPCVAnand, #PoliceChecking, #OYORooms, #Lodges, #GuestHouses, #HotelInspection, #HyderabadAlert, #CitySecurity, #CrimeControl, #TelanganaPolice, #PoliceDrive, #SecurityCheck, #BreakingNews, #HyderabadNews, #TeluguNews, #LawAndOrder, #PublicSafety, #HotelRules, #SpecialDrive, #CCTVMonitoring, #SafetyFirst, #TrendingNews, #LatestNews, #HyderabadCity, #PoliceAction, #TelanganaNews, #SecurityAlert, #OYORoomsCheck
Big Story

TelanganaPolice:సీపీ సజ్జనార్ స్పెషల్ డ్రైవ్.. నగర వ్యాప్తంగా హోటళ్లలో సడెన్ చెకింగ్

Next Post
Samantha Ruthu Prabhu Marriage: ఓక పక్కన సంతోషం.. మరో పక్కన విమర్శలు..!

Samantha Ruthu Prabhu Marriage: ఓక పక్కన సంతోషం.. మరో పక్కన విమర్శలు..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Congress

Congress:రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక అసలు కథ ఇదేనా?

ZojilaTunnel

ZojilaTunnel:MEIL మరో మైలురాయి.. జోజిలా టన్నెల్‌తో హిమాలయాల్లో ఇంజనీరింగ్ అద్భుతం

#TamannaahBhatia, #Tamannaah, #Tollywood, #Bollywood, #Kollywood, #Actress, #IndianCinema, #FashionIcon, #StyleQueen, #Trending, #CelebrityNews, #FilmNews,

Tamannaah:సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తమన్నా హవా.. వరుస ప్రాజెక్టులతో బిజీ స్టార్

#RevanthReddy, #KishanReddy, #TelanganaPolitics, #Congress, #BJP, #PoliticalWar, #TelanganaNews, #BreakingNews, #LatestNews, #PoliticalNews, #CMRevanthReddy, #KishanReddyNews, #

RevanthReddy:తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info