ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Duvvada Srinivas | మిడ్‌నైట్‌లో జంక్షన్ షేక్.. దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశారంటే?

Duvvada Srinivas
ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ మాజీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం గత కొంతకాలంగా అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అర్ధరాత్రి ఆయన నడిరోడ్డుపై జంక్షన్ లో హల్ చల్ చేశారు. ‘చంపాలనుకుంటే రండి.. నేను రెడీ!’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నాయకులను ఏకతాటికి కట్టే ప్రయత్నం చేశారు దువ్వాడ!

అవును… శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అర్ధరాత్రి పూట హైడ్రామా చోటుచేసుకుంది. ఇందులో భాగంగా… అర్ధరాత్రి సమయంలో నిమ్మాడ జంక్షన్ వద్ద దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్షమై ప్రత్యర్థులకు సవాళ్లు విసిరారు. ఈ సందర్భంగా… రాష్ట్ర మంత్రులకు, ప్రత్యర్థులకు బహిరంగ సవాల్ విసరడం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఈ సందర్భంగా… నిమ్మడ జంక్షన్ వద్ద దువ్వాడ మాట్లాడుతూ… తనను హత్య చేయడానికి ఉద్దేశపూర్వక కుట్ర జరుగుతుందని, కింజారపు అప్పన్న అనే వ్యక్తి తనకు సమాచారం అందించాడని, అన్నారు. తనపై జరుగుతున్న ఈ హత్య కుట్ర ఆరోపణలపై త్వరలో పోలీసు సూపరింటెండెంట్‌ కు అధికారికంగా ఫిర్యాదు చేస్తానని, మీడియాకు వెళ్లడిస్తానని ఆయన తెలిపారు. ఇదే సమయంలో తాను చావుకి భయపడనని దువ్వాడ చెప్పారు. ఇదే సమయంలో.. తనను చంపాలనుకుంటే తాను ఇక్కడే ఉన్నానని.. దమ్ముంటే రావాలని.. తాను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చానని.. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని అంటూ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ఆయన నిలదీశారు. తాను బెదిరింపులకు భయపడే రకం కాదని.. తాను ఇక్కడే హైవేపైనే రెండు గంటలు ఉంటానని భీషించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అధికార, విపక్ష నాయకులిద్దరినీ విమర్శించారు దువ్వాడ.

ఇందులో భాగంగా… మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లను “కేడీ బ్రదర్స్”గా అభివర్ణించిన దువ్వాడ శ్రీనివాస్.. వీరిద్దరూ కలిసి జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. వాస్తవానికి వీరిలో ఒకరు అధికార పార్టీలో, మరొకరు విపక్షంలో ఉన్నప్పటికీ.. ఇద్దరు కలిసి జిల్లా రాజకీయాలను దిగజార్చారని ఆరోపించారు. ఇలా అర్ధరాత్రి సమయంలో నడిరోడ్డుపై దువ్వాడ చేసిన హల్ చల్ ఒక్కసారిగా సంచలనంగా మారింది.

#Duvvada Srinivas

Tags: #AndhraPolitics#AndhraPradesh#APpolitics#atchannaidu#DharmanaKrishnadas#DuvvadaSrinivas#midnightdrama#murderplot#PoliticalChallenge#Srikakulam#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

GOI | ఐఏఎస్‌ల ఆస్తులపై కేంద్రం ఉక్కుపాదం.. లెక్కలు తేల్చేస్తాయా?

Next Post

Ap Politics | 15 ఏళ్ల కూటమి తారకమంత్రం.. అధికారానికి సరికొత్త ఫార్ములా!

Related Posts

Telangana
Big Story

Telangana:హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

NTA Reforms
Big Story

NTA Reforms:యన్ టి ఏ పరీక్షా సంస్కరణల కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ . నందన్ నీలేకని నేతృత్వంలో కీలక కమిటీ

IndianJudiciary
Big Story

IndianJudiciary : న్యాయవ్యవస్థకు ముప్పు – చట్టాన్ని కాపాడాల్సిన వారిలోనే నకిలీ అర్హతల కలకలం

Ritika Nayak
Entertainment

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Next Post
Ap Politics

Ap Politics | 15 ఏళ్ల కూటమి తారకమంత్రం.. అధికారానికి సరికొత్త ఫార్ములా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Neha Sharma

Neha Sharma :’చిరుత’ హీరోయిన్ నేహా శర్మ సరికొత్త ప్లాన్.. సోషల్ మీడియాతో లక్షల ఆదాయం

Telangana

Telangana:హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

NTA Reforms

NTA Reforms:యన్ టి ఏ పరీక్షా సంస్కరణల కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ . నందన్ నీలేకని నేతృత్వంలో కీలక కమిటీ

IndianJudiciary

IndianJudiciary : న్యాయవ్యవస్థకు ముప్పు – చట్టాన్ని కాపాడాల్సిన వారిలోనే నకిలీ అర్హతల కలకలం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info