ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Disha Patani: బ్యాక్‌ అందంతో!

Disha Patani: బ్యాక్‌ అందంతో!

Dishapatani TrendingClicks

ADVERTISEMENT

తెలుగు మూవీ లోఫర్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ. మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా వెంటనే ఈ అమ్మడు తేరుకుంది. తెలుగులో ఆఫర్లు ఒకటి రెండు వచ్చినా పట్టించుకోకుండా బాలీవుడ్‌లో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. బాలీవుడ్‌లో ఈమె చేసిన మొదటి సినిమా ధోనీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ కాకున్నా కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఇండస్ట్రీలో దిశా పటానీ గురించి పరిచయం అయ్యేలా చేసింది. అక్కడ నుంచి హిందీ సినిమా ఇండస్ట్రీలో దిశా పటానీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తున్న దిశా ప్రస్తుతం అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలగడంతో పాటు ఇన్‌స్టాల్ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్‌గా నిలిచింది.

రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా సినిమాల కంటే ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారా దిశా పటానీ గుర్తింపు దక్కించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, యాక్టింగ్‌లోనూ ప్రతిభ కనబర్చడం ద్వారా ముద్దుగుమ్మ దిశా పటానీ సౌత్‌లోనూ ఆఫర్లు సొంతం చేసుకుంటూ ఉంది. ఆ మధ్య ఈమె తెలుగులో కల్కి సినిమాతో వచ్చింది. తమిళ్‌లో ఈమె కంగువా సినిమాలో నటించింది. కల్కి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ సినిమాలో దిశా పాత్ర పరిమితంగా ఉండటంతో ఆమెకు కల్కి హిట్‌ పెద్దగా ఉపయోగపడలేదు. ఇక కంగువా సినిమాలో సూర్యకు జోడీగా నటించింది. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఆ సినిమా ఫ్లాప్‌ ప్రభావం దిశా పై పెద్దగా లేదు. దాంతో మరిన్ని సినిమాలను చేస్తూనే ఉంది.

సౌత్‌లో నిరాశ పర్చడంతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం హిందీలోనూ మూడు నాలుగు సినిమాలు చేస్తుంది. వాటిల్లో ఒకటి ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాలతో ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇలాంటి అందమైన ఫోటోలతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఇలా బ్యాక్‌ అందంతో పిచ్చెక్కించేస్తూ ఫోటోలు షేర్‌ చేసింది. సాధారణంగానే దిశా పటానీ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ ఫోటోల్లో బ్యాక్‌ అందం చూపిస్తూ మరింతగా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి ఫోటోలు షేర్‌ చేస్తే జనాలు చూస్తారో దిశా పటానీ కి బాగా తెలుసు అని, అందుకే ఆమెకు ఇన్‌స్టాలో 61 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు అంటూ ఆమెను అభిమానించే వారు అంటూ ఉంటారు.

ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో జన్మించిన దిశా పటానీది హిందూ కుమావోనీ రాజ్‌పుత్‌ నేపథ్యం. తండ్రి జగదీష్ సింగ్‌ పటానీ పోలీస్ ఆఫీసర్‌ కాగా, తల్లి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌. దిశా పటానీ అక్క ఆర్మీలో సేవలు అందిస్తుండటం విశేషం. 2015 లో లోఫర్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దిశా పటానీ ఇటీవలే పదేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. ఈ పదేళ్ల సినీ కెరీర్‌లో దిశా పటానీ చాలా ఎత్తు పల్లాలు చూసింది. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నిలదొక్కుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను బాలీవుడ్‌లో దక్కించుకుంది. అందుకే బాలీవుడ్‌లో ఆమెకు స్టార్‌ హీరోయిన్‌ హోదా దక్కింది. ముందు ముందు మరిన్ని పెద్ద సినిమాల్లో, ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. ఆమెకు సంబంధించినంత వరకు నటిగా గుర్తింపు తెచ్చే పాత్రలు చేయాలి అనుకుంటుందట. అయితే మేకర్స్‌ ఎలాంటి పాత్రల ఆఫర్లు ఇస్తే వాటిని చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాను అంది.

Hot and sexy beauty #DishaPatani is bringing the sexy back in these glam shots 😍📷. .@DishPatani pic.twitter.com/BG1Nhf47y8

— news7telugu (@news7telug2024) August 21, 2025

Tags: #ActressDishaPatani#bollywood#BollywoodActress#BollywoodTrending#CelebrityStyle#DishaPatani#DishaPataniFans#Filmindustry#MoviesEntertainmentMovieUpdatesTrendingclicks
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

BJP: కేంద్రం బిగ్ ప్లాన్..!

Next Post

Keerthy Suresh: కంబ్యాక్ కోసం వెయిటింగ్..?

Related Posts

Life Convict Became Government Teacher
Big Story

Life Convict Became Government Teacher: జీవిత ఖైదీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎలా మారాడు? వ్యవస్థల వైఫల్యమా?

Vote Value Awareness
Big Story

Vote Value Awareness: ఓటు వజ్రాయుధం.. చిల్లర కాసుల కోసం తాకట్టు పెడితే నష్టమే!

Sonia Gandhi Autobiography Controversy
Big Story

Sonia Gandhi Autobiography Controversy: అక్షర స్వేచ్ఛపై ‘బిగ్ బ్రదర్’ నీడ.. పెంగ్విన్ ఇండియా వైఖరిపై ప్రశ్నలు!

Raksha Bandhan:తెలుగు విద్యార్థిని సాయి మధుమితకు అరుదైన గౌరవం.. ప్రధాని మోదీకి స్వయంగా రాఖీ!
Andhra Pradesh

Raksha Bandhan:తెలుగు విద్యార్థిని సాయి మధుమితకు అరుదైన గౌరవం.. ప్రధాని మోదీకి స్వయంగా రాఖీ!

Konda Surekha Controversy
Big Story

Konda Surekha Controversy: కాంగ్రెస్ పునరాలోచనలో ఉందా..? భట్టికి కీలక బాధ్యతలు!

Toxic Movie Review Telugu
Entertainment

Toxic Movie Review Telugu: యష్ స్వాగ్ ఉన్నా.. సినిమా నిరాశపరిచిందా?

Next Post
Keerthy Suresh: కంబ్యాక్ కోసం వెయిటింగ్..?

Keerthy Suresh: కంబ్యాక్ కోసం వెయిటింగ్..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Life Convict Became Government Teacher

Life Convict Became Government Teacher: జీవిత ఖైదీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎలా మారాడు? వ్యవస్థల వైఫల్యమా?

Vote Value Awareness

Vote Value Awareness: ఓటు వజ్రాయుధం.. చిల్లర కాసుల కోసం తాకట్టు పెడితే నష్టమే!

Sonia Gandhi Autobiography Controversy

Sonia Gandhi Autobiography Controversy: అక్షర స్వేచ్ఛపై ‘బిగ్ బ్రదర్’ నీడ.. పెంగ్విన్ ఇండియా వైఖరిపై ప్రశ్నలు!

Raksha Bandhan:తెలుగు విద్యార్థిని సాయి మధుమితకు అరుదైన గౌరవం.. ప్రధాని మోదీకి స్వయంగా రాఖీ!

Raksha Bandhan:తెలుగు విద్యార్థిని సాయి మధుమితకు అరుదైన గౌరవం.. ప్రధాని మోదీకి స్వయంగా రాఖీ!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info