ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

America: భారతీయ సమాజం భద్రతపై కొత్త చర్చ

America: భారతీయ సమాజం భద్రతపై కొత్త చర్చ
ADVERTISEMENT

టెక్సాస్‌లోని డల్లాస్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చందర్ నాగమల్లయ్య (41) దారుణ హత్యకు గురవడం అమెరికాలో కలకలం సృష్టించింది. ఒక హోటల్‌లో పనిచేస్తున్న నాగమల్లయ్యను క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్ (37) అతి క్రూరంగా తలనరికి చంపాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ ప్రభుత్వం, నిందితుడిని అమెరికా నుంచి బహిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ దారుణం అమెరికాలోని వలస విధానాలపై, ముఖ్యంగా భారతీయ సమాజం భద్రతపై కొత్త చర్చకు దారితీసింది.

సెప్టెంబర్ 10న, డల్లాస్‌లోని ఒక హోటల్‌లో నాగమల్లయ్య, అతని సహోద్యోగి మార్టినెజ్‌ మధ్య వాషింగ్ మెషీన్‌కు సంబంధించిన చిన్నపాటి గొడవ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి, మార్టినెజ్‌ కత్తితో నాగమల్లయ్యపై దాడి చేశాడు. నాగమల్లయ్య తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తినా, మార్టినెజ్‌ అతడిని వెంటాడి దారుణంగా తలనరికాడు. ఈ క్రూరమైన చర్యను బాధితుడి భార్య, కుమారుడు కళ్లారా చూశారు. అంతేకాకుండా నిందితుడు నరికిన తలను ఫుట్‌బాల్‌లా తన్ని, తర్వాత చెత్తబుట్టలో పడేశాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అమెరికా అంతటా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

అధికారుల నివేదిక ప్రకారం, నిందితుడు మార్టినెజ్‌కు ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. బాలలపై లైంగిక దాడి, వాహన దొంగతనం, కిడ్నాపింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంతటి నేరచరిత్ర ఉన్నప్పటికీ, 2025 జనవరి 13న బైడెన్ ప్రభుత్వ హయాంలో ICE (ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ ) కస్టడీ నుంచి అతడు విడుదలయ్యాడు. ఈ ఘటనపై రాజకీయ వాదనలు తీవ్రమయ్యాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) అసిస్టెంట్ సెక్రటరీ ట్రిషియా మెక్‌లాఫ్లి, “బైడెన్ ప్రభుత్వం ఈ అక్రమ వలసదారుడిని విడిచిపెట్టకపోయి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు” అని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా ఈ ఘటనను ఖండిస్తూ, ఇలాంటి నేరచరిత్ర ఉన్న వ్యక్తి అమెరికాలో స్వేచ్ఛగా తిరగడం అనవసరం అని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ ప్రభుత్వం, వలస విధానాలను కఠినతరం చేయాలని నిర్ణయించుకుంది. నిందితుడు మార్టినెజ్‌ను వెంటనే దేశం నుంచి బహిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు ICE ప్రకటించింది. ప్రస్తుతం అతను డల్లాస్ కౌంటీ జైలులో ఉన్నాడు. అయితే, క్యూబా ప్రభుత్వం అతడిని తిరిగి తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఎలా అమలవుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ దారుణం భారతీయ వలసదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో తమ భద్రతకు సంబంధించి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags: #ChandraNagamallaiah#crimenews#DallasMurder#ImmigrantCrime#IndianDiaspora#InternationalNews#NRI#TeluguNews#TrumpGovernment#USImmigration
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chevireddy Bhaskar Reddy: ఎవర్నీ వదలదు..!

Next Post

Mysore : పింఛన్ డబ్బు కోసం భర్త ను హత్య చేసిన భార్య

Related Posts

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Next Post
Mysore : పింఛన్ డబ్బు కోసం భర్త ను హత్య చేసిన భార్య

Mysore : పింఛన్ డబ్బు కోసం భర్త ను హత్య చేసిన భార్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info