ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

బాత్ తూముల్లోకి తొంగి చూస్తున్నరంటూ.. అమ్మాయిల ఆందోళన

బాత్ తూముల్లోకి తొంగి చూస్తున్నరంటూ.. అమ్మాయిల ఆందోళన
ADVERTISEMENT

తమ మానానికి రక్షణ కల్పించాలంటూ రోడ్డేక్కిన విద్యార్థినులు

ఒక మహిళా ఎమ్మెల్యే ఇలాకా, జిల్లా కేంద్రానికి అతి సమీపంలో దారుణ సంఘటనలు

అత్యున్నతమైన సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్ రూమ్ లో తొంగి చూస్తున్న అగంతకులు

నిద్రావస్తలో బుక్కరాసముద్రం పోలీసులు

గతంలో ఇలాంటి సంఘటనే జరిగినా పట్టించుకోని బుక్కరాయసముద్రం పోలీసులు

DGP, DIG లకు మెయిల్ ద్వారా పిర్యాదు చేసిన విద్యార్థినిలు

బాత్ తూముల్లోకి తొంగి చూస్తున్నరంటూ.. అమ్మాయిల ఆందోళన

* సెంట్రల్ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఉద్రిక్తత

అనంతపురం

* బుక్కరాయసముద్రం మండలం జంతులూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కలకలం రేగింది.
* తమ బాత్ రూముల్లోకి అబ్బాయిలు తొంగి చూస్తున్నారని, తమకు రక్షణ లేదని అమ్మాయిలు ఆందోళనకు దిగారు.
* ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక వారు ఆందోళనకు దిగారు.
* దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
* వద్ద విద్యార్థునులు ఆందోళనకు దిగారు.
* క్యాంపస్ లో తమకు రక్షణ కరువైందని, తమ మాన, ప్రాణాలకు గ్యారంటీ లేకుండాపోయిందని విద్యార్థినులు గగ్గోలు పెడుతున్నారు

అర్ధరాత్రి ఒక మహిళ స్వేచ్ఛగా రోడ్డులో తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని చెబుతుంటారు… కానీ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా.. ఒక మహిళ రోడ్డుపై నడవటం సంగతి అటు ఉంచితే ఒక అత్యున్నతమైన యూనివర్సిటీలో తమ వాష్ రూమ్ లో కూడా విద్యార్థినుల మానానికి భద్రత లేకుండా పోయింది. వినేందుకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. మన ఆంధ్రప్రదేశ్లో అది కూడా అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఒక మహిళ ఎమ్మెల్యే ఇలాకాలో విద్యార్థినుల మానానికి రక్షణ లేకుండా పోయింది. బుక్కరాయసముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థినుల వాష్ రూమ్ లో ఉండగా గుర్తుతెలియని అగాంతకులు తొంగి చూస్తున్నారు. గతంలోనే ఈ సంఘటనను విద్యార్థులను గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పట్లో బుక్కరాయసముద్రం పోలీసులు దీనిపై చాలా నిర్లక్ష్యంగా వహించారు. పైగా ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణి యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు మహిళా ఎమ్మెల్యే ఆదేశాలకు లెక్కలేదు.. విద్యార్థులు అంతకంటే రక్షణ లేదు. బుక్కరాయసముద్రం పోలీసులు నిద్రపోతున్నారో లేక నిద్ర నటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. తాజాగా ఆదివారం రాత్రి కూడా గుర్తు తెలియని అగాంతకులు వాష్ రూమ్ లో తొంగు చూస్తుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే కేకలు వేయగా. వారు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే విద్యార్థినిలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో అర్ధరాత్రి వేళ రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ లేకపోవడం ఏంటని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్కరాయసముద్రం పోలీసులపై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక యూనివర్సిటీలో విద్యార్థినులకు ఇలాంటివి జరుగుతున్నా..ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Tags: #crimenews #news7telugu
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Gold Mine Collapse :మాలిలో బంగారు గని కూలి 43 మంది మృతి

Next Post

 New Delhi Railway Station :తొక్కిసలాట ఎందుకు జరిగింది?

Related Posts

#Fortune99Homes, #MadiralaRosireddy, #Fortune99HomesMDMadiralaRosireddyArrest, #RealEstateFraud, #RealEstateScam, #HyderabadCrime, #BanjaraHillsPolice, #JadcherlaLandScam, #PlotFraud, #LandScam, #CheatingCase, #FakeDocuments, #HyderabadNews, #TelanganaNews, #RealEstateNews, #CrimeNews, #BanjaraHills, #Gachibowli, #MadiralaRosireddyArrest ,CRIMENEWS ,Telangana
Big Story

Telangana:రియల్ ఎస్టేట్ మోసం ఆరోపణలు.. ఫార్చ్యూన్ 99 హోమ్స్ ఎండీ రోసిరెడ్డి అరెస్ట్ అసలేం జరిగింది?

Miyapur PG Student Murder
Big Story

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Vinayaka Immersion Tragedy
Big Story

Vinayaka Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Disha Salian Case
Big Story

Disha Salian Case: దిశా సాలియన్ కేసులో CBI FIR.. ఆరేళ్ల తర్వాత వెలుగులోకి రానున్న అసలు నిజాలు?

Sanjuush Road Accident
Big Story

Sanjuush Road Accident: ప్రమాదం తర్వాత పారిపోలేదు.. బాధ్యతగా వ్యవహరించిన ఎంపీ రమేష్ కుమారుడు సంజూష్

Mahabubabad Crime
Big Story

Mahabubabad Crime: ‘నా భర్తను ఎలాగైనా చంపు’.. ప్రియుడికి భార్య మెసేజ్? మహబూబాబాద్‌లో కలకలం

Next Post
 New Delhi Railway Station :తొక్కిసలాట ఎందుకు జరిగింది?

 New Delhi Railway Station :తొక్కిసలాట ఎందుకు జరిగింది?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Vijayasai Reddy Political Strategy

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info