ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Budget:ఫిబ్రవరి 1న నిర్మలమ్మ 9వ బడ్జెట్ – 2026-27 కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి

Budget
ADVERTISEMENT

*ఫిబ్రవరి 1న నిర్మలమ్మ 2026 -27 ఆర్థిక బడ్జెట్!*

*9వ సారి దేశ ఆర్థిక బడ్జెట్: రికార్డ్ సృష్టించబోతున్న నిర్మలమ్మ!*

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే 2026-27 ఆర్ధిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది, జన వరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్(Parliament Session) సమావేశాలు ప్రారంభం కానున్నాయి….

అయితే ఎప్పటిలాగే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్,(Nirmala Sitharaman)పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2017 నుంచి ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఫిబ్రవరి 1న ఆది వారం వచ్చినా సాంప్రదా యాన్ని కొనసాగించేలా ఆదివారం కూడా సభను నిర్వహించబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వరుసగా 9 వ సారి దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డుసృష్టించ బోతున్నారు..

ఈసారి బడ్జెట్ అంచనాలు గతంతో పోలిస్తే భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మూలధన వ్యయం సుమారు రూ”11 నుండి 12 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లు,జాతీయ రహదారులు, పోర్టుల, అభివృద్ధికి సింహభాగం నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.

ప్రతీసారి బడ్జెట్ సమావే శాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఆ సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఈ సారి కూడా అదే పాటించ నున్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, జరిగిన అభివృద్ది, రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టబోయే పథకాల గురించి వివరిస్తారు.

ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం మొదలు పెడతారు.ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వ హించే దిశగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఛాన్స్ ఉంది దీంతో పాటు వ్యవసాయ రంగంలో నాణ్యమైన విత్తనాల లభ్యత కోసం పాత చట్టాల స్థానంలో కొత్త విత్తన బిల్లు ను తీసుకురానున్నారు. మహిళల కోసం కొత్త పథకా లు ప్రకటించే అవకాశం.30 రోజులకుపైగా జైలు జీవితం గడిపితే సీఎంలు, మత్రుల ను తొలగించే బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారని సమాచారం.

అంతర్జాతీయ పరిణామా లు, ద్రవ్యోల్బణం పెరుగు తున్న క్రమంలో ఈ సారి బడ్జెట్‌లో పలు కొత్త పథకాలు ఉండే అవకాశ ముందని తెలుస్తోంది. అలా గే పారిశ్రామిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చే పలు నూతన సంస్కరణలు ఉంటాయని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్ అనగానే ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax)మినహాయింపులు, శ్లాబుల మార్పు గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి రాబోతుంది. దీంతో ఆదాయపు పన్ను పరంగా ఎలాంటి మార్పులు జరుగు తాయనేది ఆసక్తికరంగా మారింది.

Budget

Tags: #Budget2026_27#CentralBudget#EconomicReforms#IncomeTax#IndianEconomy#InfrastructureDevelopment#NirmalaSitharaman#OneNationOneElection#parliamentsession#UnionBudget2026
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chiranjeevi : సంక్రాంతికి వస్తున్నాం… వెంకటేష్‌తో సినిమా చేయడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం

Next Post

RajaSaabReview:ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ రివ్యూ – భయం, నవ్వులు, ఫ్యామిలీ ఎమోషన్‌ల మిక్స్ ఎంటర్‌టైనర్

Related Posts

TamilPolitics
Big Story

TamilPolitics:వెల్లూరు సభలో టీవీకే చీఫ్ విజయ్ భావోద్వేగ ప్రసంగం – డీఎంకేపై తీవ్ర విమర్శలు

TelanganaCabinet
Big Story

TelanganaCabinet:సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ – GHMC ఎన్నికలు, రైతు భరోసా, మెట్రో టేకోవర్‌పై కీలక నిర్ణయాలు

DigitalAndhra
Andhra Pradesh

DigitalAndhra:అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం – సీఎం చంద్రబాబు సమక్షంలో 5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్ల ఎంఓసీ

AlluArjun
Entertainment

AlluArjun:పుష్ప-2తో 7వ ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలిచిన అల్లు అర్జున్ – చిరంజీవి రికార్డు సమం చేసిన ఐకాన్ స్టార్

T20WorldCup
Big Story

T20WorldCup:సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో దారుణ ఓటమి, సెమీస్ అవకాశాలు ప్రమాదంలో

RevanthReddy
Big Story

RevanthReddy:మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన – దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులపై కీలక నిర్ణయాలు?

Next Post
RajaSaabReview

RajaSaabReview:ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ రివ్యూ – భయం, నవ్వులు, ఫ్యామిలీ ఎమోషన్‌ల మిక్స్ ఎంటర్‌టైనర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TamilPolitics

TamilPolitics:వెల్లూరు సభలో టీవీకే చీఫ్ విజయ్ భావోద్వేగ ప్రసంగం – డీఎంకేపై తీవ్ర విమర్శలు

TelanganaCabinet

TelanganaCabinet:సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ – GHMC ఎన్నికలు, రైతు భరోసా, మెట్రో టేకోవర్‌పై కీలక నిర్ణయాలు

DigitalAndhra

DigitalAndhra:అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం – సీఎం చంద్రబాబు సమక్షంలో 5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్ల ఎంఓసీ

AlluArjun

AlluArjun:పుష్ప-2తో 7వ ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలిచిన అల్లు అర్జున్ – చిరంజీవి రికార్డు సమం చేసిన ఐకాన్ స్టార్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info