ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Brahmaputra భారత్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసిన చైనా:బ్రహ్మపుత్ర ప్రవాహం అడ్డుకుంటాం!

Brahmaputra భారత్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసిన చైనా:బ్రహ్మపుత్ర ప్రవాహం అడ్డుకుంటాం!
ADVERTISEMENT

నీటి పంపకంపై భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతుగా చైనా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోలైజేషన్‌ ఉపాధ్యక్షుడు విక్టర్‌ జికాయ్‌ గవో సోమవారం బీజింగ్‌లో ప్రకటించారు. పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందంపై భారత్‌ వైఖరి పట్ల ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా ఇతరులు అలాగే వ్యవహరిస్తారు అని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. చైనా మిత్రుడైన పాకిస్థాన్‌కు నీరు రాకుండా భారత్‌ అడ్డుకుంటే భారత్‌లోకి నీరు ప్రవహించకుండా చైనా కూడా అడ్డుకోగలదని ఆయన హెచ్చరించారు.

భారతదేశ జల భద్రతకు అత్యంత ముఖ్యమైనదైన బ్రహ్మపుత్ర నది నియంత్రణ తమ పరిధిలో ఉందని విక్టర్‌ గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై చేపట్టిన ప్రతీకార చర్యలలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడంపై విక్టర్‌ స్పందిస్తూ భారత్‌ నుంచి నదులు పాక్‌లోకి ఎలా ప్రవహిస్తాయో చైనా నుంచి కూడా నదులు భారత్‌లోకి ప్రవహిస్తాయని వ్యాఖ్యానించారు. సర్వ కాలాలలో తమకు అత్యంత ఆప్త మిత్రుడైన పాకిస్థాన్‌కు మద్దతుగా బ్రహ్మపుత్ర నదీ జలాలను భారత్‌పైకి అస్త్రంగా చైనా వాడుకుంటుందని ఆయన చెప్పారు. ఇతరులకు వ్యతిరేకంగా భారత్‌ చర్యలు తీసుకుంటే అందుకు వచ్చే ప్రతిస్పందనలకు కూడా భారత్‌ సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని, ఆ ప్రతిస్పందనలు భారత్‌లో పెను సవాళ్లకు దారి తీయగలవని ఆయన హెచ్చరించారు.

Tags: #AsianRivers#BrahmaputraRiver#BrahmaputraWatch#ChinaIndiaTensions#ClimateImpactRivers#GeopoliticsAsia#GlobalWaterCrisis#HimalayanRivers#HydropowerPolitics#IndiaChinaPakistan#IndiaChinaRelations#IndiaPakistan#IndusBasin#IndusRiver#InternationalRivers#RiverDiplomacy#SouthAsiaGeopolitics#SouthAsianAffairs#TransboundaryRivers#WaterConflicts
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Akkineni Akhil: అక్కినేని అఖిల్ పెళ్లికి వేళాయే..!

Next Post

Lavu Sri Krishna Devarayalu: కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

Related Posts

MalaikaArora
Entertainment

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam
Big Story

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

EVPolicy
Big Story

EVPolicy:తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం.. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

APMinisters
Andhra Pradesh

APMinisters:ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. అచ్చెన్నాయుడు మొదటి స్థానం, వంగలపూడి అనిత చివరి స్థానంలో!

Virosh
Entertainment

Virosh:రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ క్యూట్ మూమెంట్స్‌తో మెరిసిన వేడుక

LiquorScam
Andhra Pradesh

LiquorScam:జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు – ఈడీ విచారణ, ఆస్తుల జప్తు వివాదం

Next Post
Lavu Sri Krishna Devarayalu: కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

Lavu Sri Krishna Devarayalu: కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

MalaikaArora

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

EVPolicy

EVPolicy:తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం.. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

APMinisters

APMinisters:ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. అచ్చెన్నాయుడు మొదటి స్థానం, వంగలపూడి అనిత చివరి స్థానంలో!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info