ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్
ADVERTISEMENT

ఇటీవల కాలంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జయసూర్య పేరు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈయన ప్రవర్తనపై పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పైగా అవి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జయసూర్యపై బదిలీ వేటు పడింది! అవును… పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్.జీ. జయసూర్య వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈయన వ్యవహారంపై పలువురు జనసేన ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన పవన్.. ఎస్పీ నయీం అస్మీకి ఫోన్ చేసి.. డీఎస్పీపై తనకు నివేదిక పంపాలని కోరారు.

ప్రధానంగా… భీమవరం సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని.. ఇదే సమయంలో సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని పలువురు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేశారన్ని చెబుతున్నారు. ఇదే సమయంలో.. కొంతమంది పట్ల పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని.. మొదలైన ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. దీనిపై పవన్ సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు! ఇందులో భాగంగానే.. వెంటనే ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడిన పవన్ కల్యాణ్.. డీఎస్పీపై నివేదిక కోరారు. ఇదే సమయంలో.. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలియజేయాలని ఎస్పీకి సూచించారు. అదే విధంగా… ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలని అన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. భీమవరం డీఎస్పీ జయసూర్యను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ సమయంలో భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియమితులయ్యారు. త్వరలో నూతన సంవత్సర వేడుకలు.. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల నేపథ్యంలో భీమవరం డీఎస్పీ ట్రాన్స్ ఫర్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా… భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం చర్చనీయాంశంగా మారడం, దీనిపై స్వయంగా ఉప ముఖ్యమంత్రి స్పందించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తనకు తెలిసినంతవరకూ జయసూర్య మంచి అధికారే అని వ్యాఖ్యానించారు!

Tags: #AndhraPradesh#AndhraPradeshPolitics#APNews#APpolitics#bhimavaram#dspjayasurya#janaseanaparty#LawAndOrder#pawankalyan#PoliceDepartment#policetransfer#PoliticalNews#publicissue#TeluguNews#WestGodavariJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Bangladesh | మానవత్వంపై దాడి! బంగ్లాలో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

Next Post

Andhra Pradesh | అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయంతో రాజధాని అభివృద్ధికి ఊపు

Related Posts

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly
Big Story

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath
Entertainment

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Chinna Srinu Joins TDP
Andhra Pradesh

Chinna Srinu Joins TDP: చిన్న శ్రీను గుడ్‌బై.. ఇక బొత్స ఏ పార్టీలో ఉన్నా తేడా ఉండదా?

BRS MLCs Suspension
Big Story

BRS MLCs Suspension: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Navya Naveli Nanda
Entertainment

Navya Naveli Nanda: బాలీవుడ్‌కు దూరంగా వ్యాపార రంగంలో రాణిస్తున్న అమితాబ్ బచ్చన్ మనవరాలు!

Next Post
Andhra Pradesh  | అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయంతో రాజధాని అభివృద్ధికి ఊపు

Andhra Pradesh | అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయంతో రాజధాని అభివృద్ధికి ఊపు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Kadiri History

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Chinna Srinu Joins TDP

Chinna Srinu Joins TDP: చిన్న శ్రీను గుడ్‌బై.. ఇక బొత్స ఏ పార్టీలో ఉన్నా తేడా ఉండదా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info