ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

APcrime: అనంతపురం దారుణం: తల్లి-కుమారుడు మృతి, డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు

Telangana: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి..కన్న తండ్రే చంపాడా!
ADVERTISEMENT

అనంతపురంలో దారుణం: వరకట్న వేధింపులతో భార్య-కుమారుడు మృతి… డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు

అనంతపురం నగరంలోని శారద నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపుల నేపథ్యంలో తల్లి తన కుమారుడిని హత్య చేసి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.రామగిరి మండలంలో డిప్యూటీ తహసిల్దార్‌గా పనిచేస్తున్న రవికుమార్ ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరగా తలుపులు తీయకపోవడంతో అనుమానం కలిగింది. కిటికీ ద్వారా చూస్తే భార్య అమూల్య ఉరి వేసుకుని కనిపించడంతో వెంటనే ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు విరిగించారు. లోపల మంచంపై కుమారుడు రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించడంతో విషాద వాతావరణం నెలకొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం అమూల్య ముందుగా కుమారుడి గొంతు కోసి హత్య చేసి, తరువాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కుటుంబ సభ్యుల ప్రకారం, రూ.50 లక్షల వరకట్నం, 50 తులాల బంగారం, పెళ్లి ఖర్చులు, స్థలాలు సహా భారీగా ఇచ్చినా… వరకట్న వేధింపులు ఏ మాత్రం తగ్గలేదని ఆరోపిస్తున్నారు.డిప్యూటీ ఎమ్మార్వోగా ఉద్యోగంలో ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా భర్త రవికుమార్ వేధింపులతో తీవ్ర ఆవేదనకు గురైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పి బాధ పెంచకూడదనే భావనతో అమూల్య తన బాధను వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.

తన కుమారుడు కూడా భర్త చేతుల్లోనే వేధింపులకు గురవుతాడనే భయంతో ఈ దారుణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న గ్రూప్-2 అధికారి ఇలా వరకట్న వేధింపులకు పాల్పడటం నిందనీయమని వారు పేర్కొన్నారు.రవికుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags: #anantapur#AnantapurNews#AndhraPradeshNews#APCrime#APNews#CrimeUpdate#FamilyTragedy#IndiaNews#LocalNews#SocialIssues#TeluguNews#TragicNewsdeputytahsildarmotherandsondeathvarakatna
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pawan Kalyan: పల్లెపండుగ 2.0..రెండింతల అభివృద్ధికి శ్రీకారం

Next Post

Vijayawada: తెలిసి తెలియని వయసులో ప్రేమ.. చివరకు?

Related Posts

#PolavaramProject, #Polavaram, #GodavariPushkaralu, #NimmalaRamanaidu, #ChandrababuNaidu, #AndhraPradesh, #WaterResources, #TourismHub, #Godavari, #Eluru, #Rajahmundry, #Kovvur, #PolavaramDam, #APDevelopment, #Infrastructure, #HighwayConnectivity, #AndhraNews, #TourismDevelopment, #GodavariPushkaralu2027, #MegaEngineering, #APGovernment, #IrrigationProject, #PolavaramUpdates, #AndhraPradeshNews, #GodavariRiver
Andhra Pradesh

Polavaram: గోదావరి పుష్కరాల నాటికి పోలవరం టూరిజం హబ్.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

ZojilaTunnel:జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ: హిమాలయాలను ఛేదించిన భారత ఇంజినీరింగ్ అద్భుతం
Big Story

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou
Entertainment

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

SouthCoastRailway
Andhra Pradesh

SouthCoastRailway:విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Telangana
Big Story

Telangana:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

IPL 2026 Final
Big Story

IPL 2026 Final: గుజరాత్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ఛాంపియన్, కోహ్లీ అజేయ 75 పరుగులు

Next Post
Vijayawada: తెలిసి తెలియని వయసులో ప్రేమ.. చివరకు?

Vijayawada: తెలిసి తెలియని వయసులో ప్రేమ.. చివరకు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#PolavaramProject, #Polavaram, #GodavariPushkaralu, #NimmalaRamanaidu, #ChandrababuNaidu, #AndhraPradesh, #WaterResources, #TourismHub, #Godavari, #Eluru, #Rajahmundry, #Kovvur, #PolavaramDam, #APDevelopment, #Infrastructure, #HighwayConnectivity, #AndhraNews, #TourismDevelopment, #GodavariPushkaralu2027, #MegaEngineering, #APGovernment, #IrrigationProject, #PolavaramUpdates, #AndhraPradeshNews, #GodavariRiver

Polavaram: గోదావరి పుష్కరాల నాటికి పోలవరం టూరిజం హబ్.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

ZojilaTunnel:జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ: హిమాలయాలను ఛేదించిన భారత ఇంజినీరింగ్ అద్భుతం

ZojilaTunnel:జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ: హిమాలయాలను ఛేదించిన భారత ఇంజినీరింగ్ అద్భుతం

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

SouthCoastRailway

SouthCoastRailway:విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info