ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!
ADVERTISEMENT

అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. బోయింగ్ 787-8 డ్రీంలైనర్ విమానం జూన్ 12న మధ్యాహ్నం 1:39 గంటల సమయంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఓ మెడికల్ కాలేజ్ భవనంపై కుప్పకూలింది.. ఈ ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో విమానంలోని 241 మంది ప్రయాణికులతో పాటు.. హాస్టల్ లో ఉన్న 29 మంది చనిపోయారు.

ప్రమాద తీవ్రత ఎంతగా ఉందంటే… మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మారిపోయాయి. దాంతో అధికారులు DNA పరీక్షల ద్వారానే గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు 184 మృతదేహాల DNA నమూనాలు మ్యాచ్ అయ్యాయని, అందులో 163 మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించినట్లు అహ్మదాబాద్ సివిల్ హాస్పటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. మిగతా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కూడా తక్కువ సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సంఘటన స్థలంలో నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను నమోదు చేసి ఉండటం వల్ల, ప్రమాదానికి దారి తీసిన సాంకేతిక లోపం, మానవ తప్పిదం వంటి అంశాలను స్పష్టంగా వెల్లడించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, DNA పరీక్షల ప్రక్రియ బుధవారం ఉదయం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వైద్యాధికారులు అభిప్రాయపడ్డారు. బాధితుల కుటుంబాలకు తక్షణ న్యాయం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటన బాధిత కుటుంబాల్లో మానని గాయంలా మిగిలింది.. అయితే వారి శవాలను గుర్తించేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు.

Tags: #AhmedabadAirIndia#Air#AirIndiaPlaneCrash#DeathBodies#Exclusive#India#Travelers#ViralNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Andhra Pradesh: విశాఖలో యోగ

Next Post

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న రేణిగుంట విమానాశ్రయం

Related Posts

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly
Big Story

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath
Entertainment

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Chinna Srinu Joins TDP
Andhra Pradesh

Chinna Srinu Joins TDP: చిన్న శ్రీను గుడ్‌బై.. ఇక బొత్స ఏ పార్టీలో ఉన్నా తేడా ఉండదా?

Next Post
Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న  రేణిగుంట విమానాశ్రయం

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న రేణిగుంట విమానాశ్రయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

EPIC Movie Review

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Revanth Reddy Education Speech

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Sardar2Review: మ్యాజిక్ రిపీట్ కాలేదా కార్తీ? భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సర్దార్ 2’ ఎలా ఉంది?

Sardar2Review: మ్యాజిక్ రిపీట్ కాలేదా కార్తీ? భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సర్దార్ 2’ ఎలా ఉంది?

Ayurveda Treatment

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info