ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ys Jagan : ఆ డీఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తా!

పులివెందుల టార్గెట్‌గా కడప టీడీపీ నేతలు అడుగులు..!
ADVERTISEMENT

ఏపీలో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కడుతున్న కేసులపై వైసీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని.. అంతకంతకూ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్న వైనాలు పెరుగుతున్నాయి. ఇటీవల వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఉదంతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

హత్య మూవీలో తన పాత్రను తప్పుడు పద్దతిలో చూపించారని మండిపడుతూ సునీల్ యాదవ్ పోలీసులకు కంప్లైంట్ చేయటం.. ఇందులో భాగంగా పులివెందుల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ మీద ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సునీల్ ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో పవన్ కుమార్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. సదరు పవన్ కుమార్ తాజాగా జగన్మోహన్ రెడ్డిని కలివారు.

వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ కు ఆడ్మిన్ గా ఉన్న పవన్ కుమార్ ను జగన్ ఊరడించారు. తనపై పెట్టిన కేసు గురించి జగన్ కు చెప్పగా.. ఆయన తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. తనను అదుపులోకి తీసుకొని విచారించారన్న అంశంతో పాటు.. విచారణ వేళ తనను డీఎస్పీ.. సీఐ కొట్టారంటూ జగన్ కు ఫిర్యాదు చేశారు. పవన్ కుమార్ మాటలకు స్పందించిన జగన్ అతన్ని ఓదార్చారు. మూడేళ్లు వెయిట్ చేయాలని.. ‘మనం అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ.. సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా. అప్పటివరకు ధైర్యంగా ఉండు’ అని అభయమిచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా పవన్ కుమార్ ను మరోసారి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులకు ఇప్పటికే 41ఏ కింద నోటీసులు ఇచ్చారు.

Tags: #AndhraPolitics#AndhraPradeshPolitics#APNews#CBIInvestigation#Election2024#JaganMohanReddy#PawanKumar#PoliticalScandal#SunilYadav#VivekaMurderCase#Ysrcp#YSRFamilyPulivendula
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

RC16 : శరవేగంగా షూటింగ్

Next Post

Shiv Sena : కమెడియన్ కుణాల్ కామ్రాపై శివసేన సంచలన వాక్యలు..!

Related Posts

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు
Big Story

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు

AndhraPradesh
Andhra Pradesh

AndhraPradesh:మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల భృతి.. సీఎం చంద్రబాబు శుభవార్త

Telangana
Big Story

Telangana:పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.. భూసేకరణ వేగవంతం

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి
Big Story

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

RashmikaMandanna
Entertainment

RashmikaMandanna:కాక్‌టైల్ 2 ఈవెంట్‌లో రష్మిక వైరల్ కామెంట్.. నెటిజన్లు ఫైర్!

IPL2026
Big Story

IPL2026:CSK ప్లేఆఫ్స్ ఆశలకు దెబ్బ.. హైదరాబాద్ సంచలన విజయం

Next Post
Shiv Sena : కమెడియన్ కుణాల్ కామ్రాపై శివసేన సంచలన వాక్యలు..!

Shiv Sena : కమెడియన్ కుణాల్ కామ్రాపై శివసేన సంచలన వాక్యలు..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు

APSports:క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా.. జాతీయ స్థాయిలో మెరుస్తున్న బ్యాడ్మింటన్ చిన్నారులు

AndhraPradesh

AndhraPradesh:మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల భృతి.. సీఎం చంద్రబాబు శుభవార్త

Telangana

Telangana:పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.. భూసేకరణ వేగవంతం

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info