ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు భాగ‌స్వామ్యానికి కృషి చేస్తున్నాం..అంత‌ర్జాతీయ మ‌హిళాదినోత్స‌వ వేడుక‌ల్లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు భాగ‌స్వామ్యానికి కృషి చేస్తున్నాం..అంత‌ర్జాతీయ మ‌హిళాదినోత్స‌వ వేడుక‌ల్లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.
ADVERTISEMENT

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు భాగ‌స్వామ్యానికి కృషి చేస్తున్నాం.

అంత‌ర్జాతీయ మ‌హిళాదినోత్స‌వ వేడుక‌ల్లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.

నాడు అన్న ఎన్టిఆర్ గానీ, నేడు చంద్ర‌బాబు నాయుడు గానీ నా తెలుగింటి ఆడ‌ప‌డుచులు అని మ‌హిళ‌ల‌ను ఎంతో గౌర‌వించి, వారికోసం దేశంలో ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా సంక్షేమ ప‌ధ‌కాలు తీసుకొచ్చార‌ని తెలిపారు రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. గురువారం అమ‌రావ‌తి స‌చివాల‌యంలో, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌య మ‌హిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొని మ‌హిళా ఉద్యోగుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఆడ‌ప‌డుచుల‌కు ఆస్దిలో వాటా హాక్కు క‌ల్పించిన ఘ‌న‌త అన్న ఎన్టీఆర్ ది అని, అదేవిధంగా ద్వాక్రా ప‌ధ‌కం ను తెలుగుదేశం ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని, 10ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఎటువంటి హామీ లేకుండా ఆయా ద్వాక్రా సంఘాలకు బ్యాంకులు అందిస్తున్నాయంటే అదంతా ఎన్టీఆర్, చంద్ర‌బాబు ల కృషే అని తెలిపారు.

ఆర్టిసిలో మ‌హిళల‌ను కండ‌క్ట‌ర్లుగా స్దానం క‌ల్పించ‌డంతో పాటు, దేశంలో ఎక్క‌డా లేని ఎన్నో సంక్షేమ ప‌ధ‌కాలు మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం కృషి చేస్తున్నార‌ని, అదేవిధంగా మ‌హిళా సాధికార‌త కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు పని చేస్తున్నార‌ని, చ‌ట్ట‌స‌భ‌ల్లో కూడా మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పెంచేలా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

Tags: #MinisterNimmalaRamanaidu#womensday
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Nayanatara : ప్లీజ్.. నన్ను ఎవరు అలా పిలవద్దు…!

Next Post

Modi : తెలుగు రాష్టాల ఎమ్మెల్సీల విజయంపై మోదీ ఎమన్నారంటే?

Related Posts

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan :ముంబయిలో ఉప ముఖ్యమంత్రిని పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

PoliticalNews
Andhra Pradesh

PoliticalNews: జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే కొత్త ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

Rayalaseema Irrigation
Big Story

Rayalaseema Irrigation:హిందూపురంలో రూ.790 కోట్ల మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం.. రాయలసీమ అభివృద్ధిపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు

AndhraPradesh
Andhra Pradesh

AndhraPradesh:”ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తాం” – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

VoterList
Andhra Pradesh

VoterList:మన ఓటు.. మన బాధ్యత! స్థానిక నాయకులను నమ్ముకుంటే నిండా మునిగే ప్రమాదం

APNews
Andhra Pradesh

APNews:22-A సమస్యలకు శాశ్వత పరిష్కారం.. భూ హక్కులపై సీఎం చంద్రబాబు కీలక హామీలు

Next Post
Modi : తెలుగు రాష్టాల ఎమ్మెల్సీల విజయంపై మోదీ ఎమన్నారంటే?

Modi : తెలుగు రాష్టాల ఎమ్మెల్సీల విజయంపై మోదీ ఎమన్నారంటే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sanya Malhotra

Sanya Malhotra:’దంగల్’ హీరోయిన్ నుంచి బాలీవుడ్ స్టార్ వరకు అద్భుతమైన ప్రయాణం

PawanKalyan

PawanKalyan :ముంబయిలో ఉప ముఖ్యమంత్రిని పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

TelanganaMPsMeeting

TelanganaMPsMeeting :కేంద్ర సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

PoliticalNews

PoliticalNews: జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే కొత్త ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info