ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ap: వాటర్ విజన్ @2047 పై రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశం

Ap: వాటర్ విజన్ @2047 పై  రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశం
ADVERTISEMENT

• వాటర్ విజన్-2047 పేరుతో రాష్ట్రాల రెండో ఇరిగేషన్ మంత్రుల సమావేశం.

• రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ లో నిర్వహిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ.

• కరువు నివారణకు ఆంధ్రప్రదేశ్ రూపొందించిన వాటర్ పాలసీని వివరించనున్న మంత్రి నిమ్మల.

విజన్-2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్ పాలసీను, రాజస్దాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ నగరంలో ఈనెల 18, 19 వ తేదీల్లో జరిగే రెండవ రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో వివరించనున్నారు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. సోమ వారం రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ చేరుకున్న మంత్రి, వాటర్ విజన్-2047 పేరుతో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, ఆయా రాష్ట్రాల్లో నీటి సరఫరా,నిల్వల సమర్ద నిర్వహాణ, అనుసరిస్తున్న విధానాల గురించి తెలియజేసేలా, నిర్వహిస్తున్న సమావేశంలో ప్రసంగించనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ఆంధ్ర ప్రదేశ్ లో వినియోగించబడుచున్న టెక్నాలజీ ద్వారా నీటి సరఫరా, నిల్వల సమర్ధ నిర్వహణ చేసే విధానం గురించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర రాష్ట్రాల మంత్రులకు వివరించనున్నారు. రాష్ట్రానికి ఒక పక్క కరువు, మరో పక్క వరదలు, అతి వృష్టి, అనావృష్టి తో తీవ్రంగా నష్టపోతుందని, వీటిని అధిగమించడానికి తీసుకునే ప్రణాళికలు, వాటర్ విజన్ 2047 పేరిట చేపట్టబోయే విధానాలను, భూగ‌ర్భ‌జ‌లాలు, నీటి పారుద‌ల‌ను పెంచేందుకు వీలుగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వాట‌ర్ పాల‌సీని ప్రత్యేకంగా తెలియజేయనున్నారు. విజన్ 2047 లో భాగంగా నదుల అనుసంధానం, మైక్రో ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, ద్వారా చివరి ఎకరం వరకు సాగు నీరు, అదేవిధంగా ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందించడం, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని భూగర్భ జలాలు పెంపొందించేలా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు రూపొందించిన కార్యాచరణను ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు వివరిస్తారు.

Tags: #ApCm#news7telugu#watervision#WaterVision2047
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Vallabhaneni Vamsi :రోజుకో కొత్త మలుపు..!

Next Post

Chiru157: చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ కి అన్ని సిద్దం

Related Posts

#Rayalaseema, #IndustrialDevelopment, #AndhraPradesh, #RayalaseemaGrowth, #MakeInIndia, #SolarEnergyIndia, #CementIndustry, #FoodProcessing, #StartupIndia, #EconomicDevelopment, #Infrastructure, #JobCreation, #RuralDevelopment, #InvestInAP, #RayalaseemaFuture, #DevelopmentMatters, #IndiaGrowth, #PolicyReforms, #SustainableDevelopment
Andhra Pradesh

Rayalaseema:రాయలసీమ అభివృద్ధికి పారిశ్రామిక మార్గం | పరిశ్రమల పునరుద్ధరణే పరిష్కారం | కరవు నుంచి ఆర్థిక శక్తిగా మారే దిశ

#YSJagan, #NimmalaRamaNaidu, #AndhraPolitics, #YSRCP, #APPolitics, #Polavaram, #Rayalaseema, #PoliticalWar, #BreakingNews, #TeluguNews, #APUpdates, #PoliticsIndia
Andhra Pradesh

APPolitics:జగన్‌పై నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు – హత్య ఆరోపణలు, పోలవరం, ఆర్థిక పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు

#ChandrababuNaidu, #HappyBirthdayCBN, #APCM, #TeluguDesamParty, #VisionaryLeader, #AndhraPradesh, #PoliticalLeader, #Inspiration, #Development, #DigitalIndia, #Egovernance, #APPolitics, #Leadership, #SuccessStory
Andhra Pradesh

HappyBirthdayCBN:సాధారణ వ్యక్తి నుంచి విజనరీ లీడర్ వరకుబర్త్‌డే స్పెషల్ స్టోరీ

APInterStudents
Andhra Pradesh

APInterStudents:అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్ అవకాశం, బెస్ట్ మార్క్స్ విధానం అమలు

Amaravati
Andhra Pradesh

Amaravati:అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు భారీ వరం – కౌలు పెంపు, రుణమాఫీతో కొత్త ప్యాకేజ్

tdp
Andhra Pradesh

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Next Post
Chiru157: చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ కి అన్ని సిద్దం

Chiru157: చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ కి అన్ని సిద్దం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RukminiVasanth

RukminiVasanth:రుక్మిణి వసంత్ గోల్డ్ ఫోటోషూట్ వైరల్ | బంగారు కాంతిలో మెరిసిన టైమ్‌లెస్ బ్యూటీ

#TSRTC, #TelanganaRTC, #KCR, #RTCStrike, #TelanganaPolitics, #RTCEmployees, #UnionElections, #RTCMerger, #BreakingNews, #HyderabadNews, #PoliticalNews, #IndiaNews, #CongressGovernment, #WorkersRights, #PublicTransport, #NewsUpdate, #TrendingNews, #TelanganaNews

TelanganaRTC:తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ పాత వ్యాఖ్యలు వైరల్ | యూనియన్ ఎన్నికలు, విలీనంపై మళ్లీ చర్చ

#BangaloreCrime, #Rajajinagar, #CrimeNews, #LoveTragedy, #ShockingNews, #IndiaCrime, #BreakingNews, #PoliceInvestigation, #CrimeStory, #EmotionalCrime, #SafetyAwareness, #NewsUpdate

CrimeStory:బెంగుళూరులో షాకింగ్ ఘటన – ప్రేమ పేరుతో కిరాతక హత్య

#Rayalaseema, #IndustrialDevelopment, #AndhraPradesh, #RayalaseemaGrowth, #MakeInIndia, #SolarEnergyIndia, #CementIndustry, #FoodProcessing, #StartupIndia, #EconomicDevelopment, #Infrastructure, #JobCreation, #RuralDevelopment, #InvestInAP, #RayalaseemaFuture, #DevelopmentMatters, #IndiaGrowth, #PolicyReforms, #SustainableDevelopment

Rayalaseema:రాయలసీమ అభివృద్ధికి పారిశ్రామిక మార్గం | పరిశ్రమల పునరుద్ధరణే పరిష్కారం | కరవు నుంచి ఆర్థిక శక్తిగా మారే దిశ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info